HistoryPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/history/123/india-herald-historyab31e4b9-b84a-4ed8-9a78-067d4a120914-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/history/123/india-herald-historyab31e4b9-b84a-4ed8-9a78-067d4a120914-415x250-IndiaHerald.jpgచరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనల విషయానికి వస్తే.. 2008 వ సంవత్సరంలో బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో అభినవ్ బింద్రా షూటింగ్‌ లో స్వర్ణపతకం సాధించడం జరిగింది.అలాగే వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం రావడం భారత్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. 2010 వ సంవత్సరం విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2010-11 సంవత్సరానికి, బుధవారం ఎన్నికలు అనేవి జరిగాయి. 2013 వ సంవత్సరం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి నవభారత యువభేరీ సదస్సు హైదరాబాదులో జరిగింది. ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన జాననాల విషయానికి వస్తే.. 1926 వ సంవత్సరంలో ఎక్కిరాలhistory{#}Dadasaheb Phalke;nobel award;K E Krishnamurthy;Khammam;Nuziveedu;Beijing;Ananthapuram;Vishakapatnam;wednesday;Krishna River;Bank;Gujarat - Gandhinagar;Murder.;Writer;prasad;producer;Producer;Telangana;Party;Narendra Modiఆగష్టు 11: చరిత్రలో ఈ రోజు ముఖ్యసంఘటనలు..ఆగష్టు 11: చరిత్రలో ఈ రోజు ముఖ్యసంఘటనలు..history{#}Dadasaheb Phalke;nobel award;K E Krishnamurthy;Khammam;Nuziveedu;Beijing;Ananthapuram;Vishakapatnam;wednesday;Krishna River;Bank;Gujarat - Gandhinagar;Murder.;Writer;prasad;producer;Producer;Telangana;Party;Narendra ModiWed, 11 Aug 2021 18:28:48 GMTచరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనల విషయానికి వస్తే..

2008 వ సంవత్సరంలో బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో అభినవ్ బింద్రా షూటింగ్‌ లో స్వర్ణపతకం సాధించడం జరిగింది.అలాగే వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం రావడం భారత్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం.

2010 వ సంవత్సరం విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2010-11 సంవత్సరానికి, బుధవారం ఎన్నికలు అనేవి జరిగాయి.

2013 వ సంవత్సరం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి నవభారత యువభేరీ సదస్సు హైదరాబాదులో జరిగింది.

ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన జాననాల విషయానికి వస్తే..

1926 వ సంవత్సరంలో ఎక్కిరాల కృష్ణమాచార్య అనే రచయిత ఇంకా హోమియో వైద్యుడు జన్మించారు.

1949 వ సంవత్సరంలో దువ్వూరి సుబ్బారావు జన్మించారు. ఈయన ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాడు, భారతదేశపు కేంద్రబ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా కూడా ఈయన పనిచేశాడు.

ఇక 1950 వ సంవత్సరంలో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జన్మించారు. ఈయన కృష్ణా జిల్లాకు చెందిన వై.ఎస్.ఆర్ పార్టీ నాయకుడు అలాగే నూజివీడు శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడు కూడా.

అలాగే చరిత్రలో ఈ రోజు జరిగిన మరణాల విషయానికి వస్తే..

1908 వ సంవత్సరంలో ఖుదీరాం బోస్ మరణించారు. ఈయన భారతీయ స్వాతంత్ర్య సమర వీరులలో మొదటితరానికి చెందిన అతిపిన్నవయస్కుడు.

1946 వ సంవత్సరంలో బత్తిని మొగిలయ్య గౌడ్ మరణించారు. ఈయన తెలంగాణ విమోచనోద్యమ నాయకుడు ఇంకా వరంగల్లులో రజాకార్ల దాష్టీకాలతో హత్య చేయబడ్డాడు.

1962 వ సంవత్సరంలో పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి మరణించారు. ఈయన ప్రముఖ రచయిత ఇంకా సాహితీకారుడు.

2000 వ సంవత్సరంలో పైడి జైరాజ్ మరణించారు. ఈయన భారత సినీరంగంలో నటుడు ఇంకా నిర్మాత అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.

2012 వ సంవత్సరంలో భద్రిరాజు కృష్ణమూర్తి మరణించారు. ఈయన ద్రావిడ భాషా పరిశోధకుడు ఇంకా భాషాశాస్త్ర అధ్యాపకుడు.

2016 వ సంవత్సరంలో యాదాటి కాశీపతి మరణించారు. ఈయన అనంతపురం జిల్లాకు చెందిన పాత్రికేయుడు ఇంకా రచయిత.ఇక ఇదే సంవత్సరంలో ఇచ్ఛాపురపు రామచంద్రం మరణించారు. ఈయనో కథారచయిత ఇంకా బాల సాహిత్య రచయిత.

2018 వ సంవత్సరంలో విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్ మరణించారు. ఈయన భారత సంతతికి చెందిన వ్యక్తి ఇంకా సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహిత.



జైలు అధికారి బదిలీ... అసలు మేటర్ ఏంటీ...?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>