BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/water-projectsaee9f018-bd79-4fb5-ad17-9ef6591fb8a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/water-projectsaee9f018-bd79-4fb5-ad17-9ef6591fb8a9-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల్లో జల వివాదం నెలకొన్న నేపథ్యంలో కె ఆర్ ఎం బి పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాతిపదిక అంశాన్ని ఇవాళ ఈ బృందం పరిశీలిస్తుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద రాయలసీమ జరుగుతున్న పథకం పనులను కె ఆర్ ఎం బి సభ్యులు పరిశీలిస్తారు. తగిన అనుమతులు లేకుండా పనులు చేస్తున్నారంటూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కె ఆర్ఎం బి బృందం పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కృష్ణా రివర్ బోర్డ్ బృందానికి లీడర్ రkrmb{#}Krishna River;Aqua;Rayalaseema;Leader;Andhra Pradesh;Telangana;central government;Teluguఆసక్తి రేకెత్తిస్తున్న కేఆర్ఎంబీ పర్యటన!ఆసక్తి రేకెత్తిస్తున్న కేఆర్ఎంబీ పర్యటన!krmb{#}Krishna River;Aqua;Rayalaseema;Leader;Andhra Pradesh;Telangana;central government;TeluguWed, 11 Aug 2021 10:19:00 GMTతెలుగు రాష్ట్రాల్లో జల వివాదం నెలకొన్న నేపథ్యంలో కె ఆర్ ఎం బి పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాతిపదిక అంశాన్ని ఇవాళ ఈ బృందం పరిశీలిస్తుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద రాయలసీమ జరుగుతున్న పథకం పనులను కె ఆర్ ఎం బి సభ్యులు పరిశీలిస్తారు. తగిన అనుమతులు లేకుండా పనులు చేస్తున్నారంటూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కె ఆర్ఎం బి బృందం పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కృష్ణా రివర్ బోర్డ్ బృందానికి లీడర్ రాయ్ పూరే. వీటిలో తెలుగు రాష్ట్రాలకి చెందిన వారు ఎవరూ లేరు. అయితే ఈ ప్రాంతం పర్యటన విషయాన్ని రివర్ బోర్డు చివరి వరకు కూడా రహస్యంగా ఉంచడం గమనార్హం.
రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను అడ్డుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. కానీ అక్కడ ఇలాంటి పనులు జరగడం లేదని ఏపీ వివరణ ఇచ్చినప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొనడంతో ఈ నెల 5న కె ఎ ఆర్ ఎం బి ప్రాజెక్ట్ పరిశీలనకు రావాల్సి ఉంది. ఈ నెల 9 లోగా పర్యటనపై నివేదిక కూడా సమర్పించాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల 5వ తేదీన చేయాల్సిన పర్యటన వాయిదా పడడంతో కె ఎ ఆర్ ఎం బి టీం ఈ రోజు పర్యటించనుంది.



ఏపీలో బాంబ్ బ్లాస్ట్స్ కలకలం!

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>