MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nanda11c89512-b267-4325-98c8-33acf25ed95c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nanda11c89512-b267-4325-98c8-33acf25ed95c-415x250-IndiaHerald.jpgఒకప్పుడు మంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగిన నటీమణి నందా. దాదాపుగా 30 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో తన సినీ జీవితాన్ని కొనసాగించింది. బాలీవుడ్లో కాలా బజార్, ద ట్రైన్, పరిణీత, హమ్ దోనో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి ఒక అద్భుతమైన నటిగా గుర్తింపు పొందింది. ఇక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే , ఈమె 11 సంవత్సరాల వయసు కి, సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒక మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న నందా, ఆ తర్వాత ఎన్నో వnanda{#}chocolate;Kaala;House;Yevaru;Cinema;Heroineచాక్లెట్ ధరకే భారీ ఇంటిని కొన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!చాక్లెట్ ధరకే భారీ ఇంటిని కొన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!nanda{#}chocolate;Kaala;House;Yevaru;Cinema;HeroineWed, 11 Aug 2021 13:06:00 GMTఇటీవల కాలంలో ఇల్లు కట్టించుకోవాలన్నా లేదా కొనాలన్న లక్షల్లో కూడుకున్న పని. అదే సెలబ్రిటీల విషయానికి వస్తే, వారు కోట్లల్లో డబ్బులు వెచ్చించి, వారి సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటూఉంటారు. కానీ ఇక్కడ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం కేవలం చాక్లెట్ విలువచేసే డబ్బుకి ఒక భారీ ఇంటిని కొనుగోలు చేసిందట.. కేవలం 150 రూపాయలకి ఒక భారీ బంగ్లా ను  కొనుగోలు చేయడం , ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. ఇది నిజమా..? కాదా..? ఇంతకు ఎవరు ఆ స్టార్ హీరోయిన్ అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకప్పుడు మంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగిన నటీమణి నందా. దాదాపుగా 30 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో తన సినీ జీవితాన్ని కొనసాగించింది. బాలీవుడ్లో కాలా బజార్, ద ట్రైన్, పరిణీత, హమ్ దోనో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి ఒక అద్భుతమైన నటిగా గుర్తింపు పొందింది. ఇక ఇక్కడ గమనించాల్సిన  విషయం ఏమిటంటే , ఈమె 11 సంవత్సరాల వయసు కి, సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా  అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఒక మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న నందా, ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలలో బిజీ స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఇక తన 14 వ సంవత్సరంలో ఏబీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన బాబి అనే సినిమాలో బాలవితంతువు గా కూడా నటించింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె వెనుదిరిగి చూడలేదు. ఇకపోతే ఈమె తన తొలి సంపాదన తో కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసి, వాటిని తను చనిపోయే వరకు కూడా చాలా అపురూపంగా చూసుకునే అట.

ఇక చోటి బెహన్ అనే సినిమా ద్వారా సంపాదించిన డబ్బుతో ఒక కారును , బంగ్లాను కూడా కొనుగోలు చేసిందట. ఆ బంగ్లాను చూస్తే ఇప్పుడు సుమారుగా కోట్లలోనే విలువ చేస్తుంది. కేవలం 150 రూపాయలు మాత్రమే వెచ్చించి 1950వ సంవత్సరంలో ఇంటిని కొనుగోలు చేసింది. అంత తక్కువ మొత్తంలో ఇల్లు రావడం అంటే అది భూత్ బంగ్లా అని అన్నారట అందరూ.. కానీ ఆమె చనిపోయేవరకు ఆ ఇంటిలోనే ఉంది .ఇక చివరిగా 2014వ సంవత్సరంలో కన్నుమూసింది.





టీఆర్ఎస్‌లో ఎంపీలకు స్వేచ్ఛలేదు: బీజేపీ ఎంపీ అరవింద్‌

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>