SportsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/olympica7a44722-ceda-4b30-a8fd-925370e53bd3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/olympica7a44722-ceda-4b30-a8fd-925370e53bd3-415x250-IndiaHerald.jpgఏ విజయంలోనైన మ‌న వెన్నంటే ఉంటూ, మ‌న గెలుపున‌కు దారి చూపే వారు వాళ్లు. తెర‌వెనుక ఉంటూ ప‌ధ‌కాలు ర‌చిస్తుంటారు వాళ్లే కోచ్‌లు. ఇటీవ‌ల ముగిసిన ఒలింపిక్ క్రీడ‌ల్లో భార‌త్ సాధించిన మెడ‌ల్స్ వెనుక అథ్లెట్ల శ్ర‌మ ఎంతగా ఉందో అంతే వారి కోచ్‌ల శ్ర‌మ కూడా ఉంది అని చెప్ప‌డానికి ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. భార‌త్ పొందిన ప‌త‌కాల వెనుక వారి ప్రోత్సాహం, వారి నేర్పు, వారి ప‌దునైన ఆలోచ‌న ముఖ్యమైన ఆయుధం. పొడియం ద‌గ్గ‌ర క్రీడాకారులు ఎంత తెగువ‌ను చూపిస్తారో ఆ తెగువ‌కు కార‌ణం కోచ్‌లు. భార‌త మాత మెడ‌లో ప‌త‌కాలు వేసేందుకు olympic{#}Qualification;Hockey;Doctor;Joseph Vijay;Silver;goldవీళ్లు మ‌గాళ్లురా బుజ్జి : ఒలింపిక్ ప‌త‌కాల వేట‌లో తెరవెనుక హీరోలు వీళ్లే..?వీళ్లు మ‌గాళ్లురా బుజ్జి : ఒలింపిక్ ప‌త‌కాల వేట‌లో తెరవెనుక హీరోలు వీళ్లే..?olympic{#}Qualification;Hockey;Doctor;Joseph Vijay;Silver;goldWed, 11 Aug 2021 09:42:00 GMT
ఉవ్ హాన్ః

  భార‌త్‌కు ఒలింపిక్‌లో ఈ సారి బంగారు ప‌త‌కాన్ని తెచ్చిన వీరుడు `నీర‌జ్ చోప్పా`. జావెలిన్ త్రో లో నీర‌జ్ ఈట‌ల దూసుకుపోవ‌డానికి ముఖ్యకార‌ణం ఆయ‌న హెడ్ కోచ్ ఉవ్ హాన్ అలాగే నీర‌జ్ బ‌యోమెకానిక‌ల్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ బార్టోనియెట్జ్ వీరిద్ద‌రి సార‌థ్యంలో నీరజ్ చోప్రా జావెలెన్ ను మిస్సైల్ లా విసిరేందుకు సాయం ప‌డింది. జ‌ర్మ‌నికి చెందిన ఉవ్ హాన్ జావెలెన్ 100 మీట‌ర్లకు విసి ఏకైక వ్య‌క్తిగా రికార్డు సృష్టించాడు.
 2018 లో కామన్వెల్త్ మరియు ఆసియన్ గేమ్స్ స్వర్ణ పతకాలు గెలిచినప్పుడు చోప్రాకు కోచ్‌గా పనిచేశాడు.

విజ‌య్ శ‌ర్మః

   మీరాబాయ్ చాను భార‌త్‌కు వెండి ప‌త‌కం సాధించిన వెయిట్ లిఫ్ట‌ర్‌. 2014 జాతీయ మాజీ ఛాంపియ‌న్ అయిన భార‌త్ కు చెందిన విజయ్ శర్మ కోచ్‌గా వ్య‌వ‌హ‌రించారు. 2016 రియో ఒలింపిక్‌లో క్లీన్ అండ్ జెర్క్‌లో ఒక లీగల్ లిఫ్ట్‌ని ఉత్పత్తి చేయడంలో ఆమె విఫలమైన తర్వాత, రిటైర్మెంట్ గురించి ఆలోచించకుండా శర్మ, మీరాబాయ్‌ తల్లితో కలిసి ఆమెను ఆదుకున్నారు.


 మాలికోవ్ః

టోక్యో ఒలింపిక్స్ అర్హత కోసం సుశీల్ కుమార్‌ని సిద్ధం చేయడానికి ర‌ష్యాకు చెందిన‌ ఫిట్నెస్ ట్రైనర్ మాలికోవ్ ఆ త‌రువాత‌ ర‌వి ద‌హియాకు కోచ్‌గా నియ‌మించారు. 57 కిలోల ఫ్రిస్టెల్ రెజ్లింగ్‌లో ర‌వి దహియా వెండి ప‌త‌కాన్ని సాధించేందుకు మాలికోవ్ ట్రైనింగ్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డింది.

  బెంరానిడిస్ః
 బెంరానిడిస్ 65 కిల‌లో రెజ్లింగ్‌లో బ‌జ‌రంగ్ పునియాను అగ్ర‌శ్రెణిలో నిల‌బెట్టారు. టోక్కో ఒలింపిక్‌లో కాంస‌త్య ప‌త‌కాన్ని తీసుకురావ‌డానికి జార్జియాకు చెందిన యానిమేటెడ్ కోచ్ బెంరానిడిస్ పాత్ర కీలకం. బెంరానిడిస్ నైపుణ్యం, ప్ర‌భావం బజ‌రంగ్‌పై ఎంతగానో ప‌డింది.

బెర్గ్ మాస్కోః

  2001 నుండి 2007 వరకు ఇటాలియన్ మహిళా జట్టుకు మార్గనిర్దేశం చేసిన ర‌పాలే బెర్గ్‌మాస్కో, ఆరు ఒలింపిక్ పతకాలకు సాధించేందుకు సహకరించాడు. 2017 లో యూత్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లలో భార‌త దేశానికి ఐదు స్వర్ణం, రెండు కాంస్య ప‌త‌కాల సాధ‌న‌లో త‌న వంతు పాత్ను పోషించాడు. త‌రువాత సీనియర్ మహిళల కోసం అధిక పనితీరు గల డైరెక్టర్‌గా పదోన్నతి పొందాడు. ఇప్పుడు టోక్యోలో మ‌హిళ‌ల వెల్ట‌ర్ వెయిట్ బాక్సింగ్ ల‌వ్లీనా బోర్గోహైన్ కాంస్య ప‌త‌కం సాధించ‌డంలో కీలక పాత్ర పోషించాడు.

 పార్క్ టే-సాంగ్ః

 ద‌క్షిణ కొరియాకు చెందిన కోచ్ పార్క్ టే-సాంగ్ మ‌హిళ‌ల సింగిల్స్ బ్యాడ్మింట‌న్ లో పివి సింధుగా కోచ్‌గా వ్య‌వ‌హ‌రించారు. సింధు ఆట‌ను మ‌రింత మెరుగు దిద్ది ప్ర‌త్య‌ర్థుల‌కు త‌గిన పోటీ ఇవ్వ‌డానికి ఈ కొరియ‌న్ కోచ్‌ను సింధుకు బ‌లంగా ఉంచారు. సాంగ్ సింధూ విజ‌యం కోసం నాణ్యమైన కోచింగ్ తో విలువైన స‌మ‌యాన్ని కేటాయించాడు. స్మాష్ ట్యాప్ టెక్నిక్‌ను సింధూకు అల‌వ‌ర్చాడు ఈ కొరియ‌న్ కోచ్‌.

గ్రాహం రీడ్ః

   41 సంవ‌త్స‌రాల త‌రువాత భార‌త్ హాకీ టీమ్ ఒలింప్‌లో ప‌త‌కాన్ని సాధించింది. దీనికి కార‌ణం భార‌త హాకీ టీం కోచ్ గ్రాహం. ఆస్ట్రేలియాకు చెందిన గ్రాహం రీడ్ టోక్కో ఒలింపిక్‌లో భార‌త హాకీ జ‌ట్టు ప్ర‌తిభ క‌న‌బ‌ర్చ‌డంలో ప్ర‌ముఖ పాత్ర వ‌హించాడు.







సరదాగా స్నానం చేస్తున్న వీడియో తీసింది.. కాబోయే భర్తకు పంపబోయి. మరొకరికి..!

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>