HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthdc53c4a0-80e6-458b-8524-cc5fb9d6c56a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthdc53c4a0-80e6-458b-8524-cc5fb9d6c56a-415x250-IndiaHerald.jpgమన పళ్ళు ఎప్పుడూ కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలి. లేదంటే అనేక రకాల దంత సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అందుకే సరైన బ్రష్‌ని ఉపయోగించి పళ్ళు తోముకోవాలి అని అంటారు వైద్య నిపుణులు . కానీ సరైన బ్రష్‌తో మాత్రమే పళ్ళని తోముకోవాలి అని ఏమి ఉండదు. చాలా జాగ్రత్తగా మీరు పళ్ళు తోముకుంటే ఇక సరిపోతుంది.ఇక పళ్ళు తోమేటప్పుడు ఎక్కువ సేపు తోముతూ ఉంటారు చాలా మంది. ఇక కొంత మందయితే చాలా వేగంగా పళ్ళు తోముతూ ఉంటారు.కాబట్టి ఎక్కువ సేపు తోమద్దు ఇంకా వేగంగా కూడా అస్సలు పళ్ళు అస్సలు తోమద్దు. ఇక అదే విధంగా తప్పకుండా మీరు రోజుకి రెంHEALTHబ్రష్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి..బ్రష్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి..HEALTHWed, 11 Aug 2021 19:18:00 GMT
అలాగే పుచ్చి పళ్ళు లేక ఇతర ఇబ్బందులు ఉన్నా కూడా వెంటనే డెంటిస్ట్‌ని కన్సల్ట్ చేయడం చాలా మంచిది. అలానే సరైన టూత్ పేస్ట్ తో బ్రష్ చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. అలాగే సరిగ్గా బ్రష్ చేయక పోవడం వల్ల దంతాల సమస్యలు ఇంకా చెడు శ్వాస లాంటి సమస్యలు ఉంటాయని ఖచ్చితంగా గుర్తుంచుకోండి.ఇక ఎప్పుడైనా పళ్ళు తోమేటప్పుడు వెర్టికల్ గా చేయాలి. హారిజంటల్ పద్దతిలో బ్రష్ అనేది అస్సలు చేయకూడదు. ఇక చాలామంది హారిజంటల్ గా బ్రష్ చేస్తారు. దాని వల్ల ఇరిటేషన్ ఇంకా డ్యామేజ్ వంటి సమస్యలు అనేవి వస్తాయి.ఇక అలానే పళ్ళు తోమేటప్పుడు బ్రష్ 45 డిగ్రీలు ఉండేటట్లు చూసుకోవడం చాలా మంచిది. నెమ్మదిగా పైనుంచి కిందకి జరుపుతూ స్ట్రోక్స్ అనేవి ఇవ్వండి. అంతే కానీ పక్క పక్క స్ట్రోక్స్ మాత్రం అస్సలు ఇవ్వద్దు. ఇలా చిన్న చిన్న తప్పులు కూడా చేయకుండా ఉంటే మీ పళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయి.ఇక అదే విధంగా క్రిములు అనేవి కూడా తొలగిపోతాయి. ఒకవేళ గనుక ఎక్కువ ఒత్తిడి పెట్టి పళ్ళని తోమితే అప్పుడు పంటి సమస్యలు చాలా ఎక్కువగా వస్తాయి.


ఏపీ హైకోర్టు క‌ర్నూలుకు బ‌దిలీ?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>