MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/f-3-movie-gossipaa9128a3-fb9c-45da-b5dd-8f97a9b80a13-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/f-3-movie-gossipaa9128a3-fb9c-45da-b5dd-8f97a9b80a13-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో సీక్వెల్ ల హవా ఎక్కువైంది. ఒక సినిమా హిట్ అయిందంటే దానిని కొనసాగిస్తూ మరో సినిమాను తీయడం లావాటుగా మారిపోయింది. ఈ ప్రయత్నంలో కొన్ని సినిమాలు ఆకట్టుకుంటున్నాయి మరికొన్ని విఫలమవుతున్నాయి. గత సంవత్సరం విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రదాన పాత్రల్లో మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన చిత్రం ఎఫ్ 2. F 3 MOVIE GOSSIP{#}Venkatesh;Murli Sharma;dil raju;rana daggubati;tamannaah bhatia;thaman s;varun sandesh;varun tej;Tollywood;Cinema;Hero;Heroine;News;Darsakudu;Chitram;Directorక్రేజీ గాసిప్ : "ఎఫ్ 3" లో భల్లాలదేవుడు... ?క్రేజీ గాసిప్ : "ఎఫ్ 3" లో భల్లాలదేవుడు... ?F 3 MOVIE GOSSIP{#}Venkatesh;Murli Sharma;dil raju;rana daggubati;tamannaah bhatia;thaman s;varun sandesh;varun tej;Tollywood;Cinema;Hero;Heroine;News;Darsakudu;Chitram;DirectorWed, 11 Aug 2021 20:42:30 GMTఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో సీక్వెల్ ల హవా ఎక్కువైంది. ఒక సినిమా హిట్ అయిందంటే దానిని కొనసాగిస్తూ మరో సినిమాను తీయడం లావాటుగా మారిపోయింది. ఈ ప్రయత్నంలో కొన్ని సినిమాలు ఆకట్టుకుంటున్నాయి మరికొన్ని విఫలమవుతున్నాయి. గత సంవత్సరం విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రదాన పాత్రల్లో మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన చిత్రం ఎఫ్ 2. ఈ మూవీని ప్రముఖ దర్శకుడు అనిల్ రావి పూడి అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఇపుడు దానికి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి రోజుకో న్యూస్ వైరల్ గా మారుతోంది.
ఈ సినిమాలో  రేచీకటి ఉన్న రోల్ లో వెంకీ... నత్తి ఉన్న వ్యక్తి  రోల్ లో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్నట్లు వార్తలు వినిపించగా, ఈ సినిమా గురించి ఇప్పుడు మరో లేటెస్ట్ న్యూస్ సంచలనంగా మారింది. ఈ చిత్రంలో బల్లాల దేవుడు రానా   ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. గతంలో... వెంకీ సినిమాలో కనిపించే చాన్స్ కోసం వెయిటింగ్ అంటూ రానా అన్నట్లు వార్తలు ప్రచారం కాగా, ఇప్పుడు అది నిజమయ్యే సమయం వచ్చింది అంటూ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు గంట నిడివి పాటు రానా పాత్ర ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో హీరోయిన్ మెహరీన్ కు బావగా రానా నటించినున్నట్లు చెబుతున్నారు. రానా రాకతో సినిమా అంతకు మించి అన్నట్లుగా ఉంటుందని..... సినిమాలో రానా ఫన్ మామూలుగా ఉండదని అంటున్నారు.
 
ఈ మూవీలో  వెంకీ, రానా, వరుణ్ ల నవ్వుల హంగామా వేరే లెవల్ అంట..అయితే ఈ న్యూస్ ఎంత వరకు నిజమో తెలియదు గాని.. ఈ వార్త ఎఫ్ 3 హైప్ ని అలా ఎవరెస్ట్ పైకి తీసుకెళ్లింది. ఈ సినిమాలో కూడా హీరోయిన్స్ గా తమన్నా భాటియా, మెహరిన్ లు నటిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అంజలి, సునీల్, మురళీ శర్మ లు ఈ మూవీలో ప్రముఖ పాత్రలలో నటిస్తున్నారు.



ఏపీ హైకోర్టు క‌ర్నూలుకు బ‌దిలీ?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>