BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag400c978f-d42d-4c5d-92c8-f00d82af030f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag400c978f-d42d-4c5d-92c8-f00d82af030f-415x250-IndiaHerald.jpgప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పంజాబ్ ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రింద‌ర్ భేటీ అయ్యారు. కేంద్రం అమ‌ల్లోకి తెచ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దుచేయాల‌ని, సాగుచ‌ట్టాల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్రం కొత్త‌గా రూపొందించిన వ్య‌వ‌సాయ‌చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం పంజాబ్ ఆర్థిక రంగంపై ప్ర‌భావం చూపుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వీరంతా సుదీర్ఘ‌కాలంగా ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఉద్య‌మం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాకిస్తాన్‌కు మ‌ద్ద‌తిచ్చేవారంతాtag{#}Delhi;Congress;central government;Punjabప్ర‌ధానితో కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి భేటీ.!ప్ర‌ధానితో కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి భేటీ.!tag{#}Delhi;Congress;central government;PunjabWed, 11 Aug 2021 20:35:00 GMT

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పంజాబ్ ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రింద‌ర్ భేటీ అయ్యారు. కేంద్రం అమ‌ల్లోకి తెచ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దుచేయాల‌ని, సాగుచ‌ట్టాల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్రం కొత్త‌గా రూపొందించిన వ్య‌వ‌సాయ‌చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం పంజాబ్ ఆర్థిక రంగంపై ప్ర‌భావం చూపుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వీరంతా సుదీర్ఘ‌కాలంగా ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఉద్య‌మం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాకిస్తాన్‌కు మ‌ద్ద‌తిచ్చేవారంతా ఈ పోరాటాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌మాదం ఉంద‌ని, త‌ద్వారా అది భార‌త‌దేశ భ‌ద్ర‌త‌కు ముప్పుగా ప‌రిణ‌మించే అవ‌కాశం ఉంద‌ని కూడా ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి తెచ్చారు. ఎంత సాధ్య‌మైతే అంత త్వ‌ర‌గా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని ప్ర‌ధాన‌మంత్రిని కోరారు. అయితే ఆయ‌న నుంచి సానుకూల‌మైన స్పంద‌న రాలేద‌ని తెలుస్తోంది. ఎట్టి ప‌రిస్థితుల్లోను ఈ వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను అమ‌లుప‌ర‌చాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం కృత‌నిశ్చ‌యంతో ఉంది.



సీక్రెట్ గా ఆఫ్ఘన్ ఆర్మీ చీఫ్ రీప్లేస్మెంట్

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>