MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arha-allu-arjun3c17854e-1f4d-41b6-8458-7e1b489ab314-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arha-allu-arjun3c17854e-1f4d-41b6-8458-7e1b489ab314-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ ఫస్టి సింగిల్ కోసం బన్నీ ఫ్యాన్స్, సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బన్నీ సరాదాగా ఆట ఆడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ స్టైలిష్ స్టార్ ఎవరితో గేమ్ ఆడుతున్నారు? ‘పుష్ప’ షూట్‌లో పాల్గొనడం లేదా? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీని కంప్లీట్‌గా రీడ్ చేయాల్సిందంతే.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. ఈ చిత్రంలో రా క్యారెక్టర్ ‘పుష్పరాజ్’గా బన్నీ కనిపించబోతున్నారు. అల్లు అర్జుallu arha; allu arjun{#}devi sri prasad;Chitram;Research and Analysis Wing;Arjun;Samantha;Allu Arjun;GEUM;Hero;Director;Heroine;Cinema;India;Manamడాటర్‌తో సరదా గేమ్ ఆడుతున్న బన్నీ.. వీడియో వైరల్డాటర్‌తో సరదా గేమ్ ఆడుతున్న బన్నీ.. వీడియో వైరల్allu arha; allu arjun{#}devi sri prasad;Chitram;Research and Analysis Wing;Arjun;Samantha;Allu Arjun;GEUM;Hero;Director;Heroine;Cinema;India;ManamWed, 11 Aug 2021 13:00:00 GMTపాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ ఫస్టి సింగిల్ కోసం బన్నీ ఫ్యాన్స్, సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బన్నీ సరాదాగా ఆట ఆడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ స్టైలిష్ స్టార్ ఎవరితో గేమ్ ఆడుతున్నారు? ‘పుష్ప’ షూట్‌లో పాల్గొనడం లేదా? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీని కంప్లీట్‌గా రీడ్ చేయాల్సిందంతే..

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. ఈ చిత్రంలో రా క్యారెక్టర్ ‘పుష్పరాజ్’గా బన్నీ కనిపించబోతున్నారు. అల్లు అర్జున్ సరసన క్యూట్ హీరోయిన్ రష్మిక మందన నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. రెండు పార్ట్స్‌గా వస్తున్న ఈ ఫిల్మ్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. త్వరలో ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతున్నది. కాగా ఇటీవల ‘పుష్ప’ షూట్‌కు బ్రేక్ ఇచ్చారు మేకర్స్.

 

దీంతో బన్నీ ఇంటికి వెళ్లిపోయి సరదాగా కూతురు అర్హతో టైం స్పెండ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కూతురు అర్హతో బబుల్ గేమ్ ఆడాడు. బబుల్ గన్‌తో బన్నీ బుగ్గలు వదలడాన్ని మనం వీడియోలో చూడొచ్చు. ఇకపోతే బన్నీ వదిలిన బబుల్స్ పట్టుకునేందుకుగాను అర్హ ప్రయత్నిస్తూ ఎగురుతూ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోను ఇన్ స్టా వేదికగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నాన్నతో ఆడుతున్న కూతురు అర్హను చూసి అల్లు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇకపోతే అర్హ క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్‌లో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’ చిత్రంతో సినీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి అందరికీ విదితమే. ఈ సినిమాలో టైటిల్ రోల్‌ను అక్కినేని వారి కోడలు సమంత ప్లే చేస్తోంది. అర్హ ఈ చిత్రంలో ‘భరతుడి’గా కనిపించబోతుంది.








టీఆర్ఎస్‌లో ఎంపీలకు స్వేచ్ఛలేదు: బీజేపీ ఎంపీ అరవింద్‌

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>