PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcrf05aee35-27f0-456e-8065-7f2dfa4215ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcrf05aee35-27f0-456e-8065-7f2dfa4215ca-415x250-IndiaHerald.jpgల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్ అనే ఆయ‌న‌కు కేసీఆర్ ప‌ట్టం క‌డ‌తార‌ని వినిపిస్తున్న వాద‌న. ఆయ‌న సీనియ‌ర్ అయినా కాకున్నా బీసీ కావ‌డంతో కాస్తో కూస్తో తెలిసిన నేత కావ‌డంతో ఈటెల‌కు పోటీగా ఉంచి ఒక వీక్ పాయింట్ ను ప్ర‌తిప‌క్షాల‌కు ఇచ్చారు.ఎలానూ బ‌రిలో ఉన్నా లేక‌పోయినా ఒక్క‌టే క‌నుక కాంగ్రెస్ కూడా సాయం చేసేది ఈటెల‌కే. బ‌ల‌మ‌యిన అభ్య‌ర్థిగా ఈటెల‌కు అటు నుంచి ఇటు నుంచి స‌హ‌కారాలు బాగానే ఉన్నాయి. kcr{#}revanth;kaushik;Backward Classes;Congress;KCR;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRSదోస్త్ మేరా దోస్త్ : ఈటెల కేసీఆర్ ఒక‌రికొక‌రు?దోస్త్ మేరా దోస్త్ : ఈటెల కేసీఆర్ ఒక‌రికొక‌రు?kcr{#}revanth;kaushik;Backward Classes;Congress;KCR;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRSWed, 11 Aug 2021 11:17:36 GMTఎప్ప‌టి నుంచో టీఆర్ఎస్
నుంచి వినిపిస్తున్న మాట

ఎప్ప‌టి నుంచో ఓ వీక్ క్యాండిడేట్
బ‌రిలో ఉంటార‌న్న స‌మాచారం

జీహుజురాబాద్ అని ఈటెల‌కు
ఆ నియోజ‌క‌వ‌ర్గం ఓట‌ర్లు ప‌ట్ట‌డం ఖాయం

ఇదే స‌మ‌యంలో హ‌రీశ్ రావు కు భంగ‌పాటు త‌థ్యం


గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్ అనే ఆయ‌న‌కు కేసీఆర్ ప‌ట్టం క‌డ‌తార‌ని వినిపిస్తున్న వాద‌న. ఆయ‌న సీనియ‌ర్ అయినా కాకున్నా బీసీ కావ‌డంతో కాస్తో కూస్తో తెలిసిన నేత కావ‌డంతో ఈటెల‌కు పోటీగా ఉంచి ఒక వీక్ పాయింట్ ను ప్ర‌తిప‌క్షాల‌కు ఇచ్చారు.ఎలానూ బ‌రిలో ఉన్నా లేక‌పోయినా ఒక్క‌టే క‌నుక కాంగ్రెస్  కూడా సాయం చేసేది ఈటెల‌కే. బ‌ల‌మ‌యిన అభ్య‌ర్థిగా ఈటెల‌కు అటు నుంచి ఇటు నుంచి స‌హ‌కారాలు బాగానే ఉన్నాయి.ఆ విధంగా కాక‌ పోయినా కేసీఆర్ అసంతృప్త వాదులు అంతా క‌లిసి ఈటెల కోసం ప‌ని  చేయ‌నున్నారు అని టాక్.ఎన్నిక‌ల ముందు కేసీఆర్ ను కానీ ఆయ‌న వ‌ర్గాల‌ను కానీ ఏదో ఒక కేసులో ఇరికించి బీజేపీ త‌న పై చేయి సాధించు కోవ‌డం కూడా ఖాయ‌మ‌ని కొంద‌రు అంటున్నారు.అప్ప‌ట్లో అక్ర‌మాస్తుల కేసుల పేరిట జ‌గ‌న్ ను ఇప్పుడు కేసీఆర్ ను కేంద్రం త‌మ చేతిలో పావుగా మార్చుకునేందుకు చేసే ప్ర‌య‌త్నం త్వ‌ర‌లోనే అమ‌లు కానుంది. ఆ ప్ర‌ణాళిక,ప్ర‌హే ళిక త్వ‌ర‌లోనే ఓ కార్య‌రూపం తీసుకోనుంది.

వాస్త‌వానికి బీసీల పున‌రేకీక‌ర‌ణ అన్న‌ది ధ్యేయం కేసీఆర్ ప‌నిచేస్తున్నారు.ప‌ద్మ‌శాలీ సంక్షేమ భ‌వనం కూడా నిన్న‌నే హుజూరాబా ద్ నియోజ‌క‌వ‌ర్గానికి మంజూరు చేశారు.దుబ్బాక బ‌స్టాండ్ ను మీరు మ‌రిచిపోలేదు క‌దా!అ లానే ఇది కూడా అని కేసీఆర్ అపోనెం ట్స్ జోకులు వేసుకుంటున్నారు.గెలిచినా,గెల‌వ‌కున్నా నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి సాయం చేస్తానని కౌశిక్ రెడ్డిని అడ్డం పెట్టుకుని కొన్ని ఓట్లు, ద‌ళిత బంధు పేరిట కొన్ని ఓట్లు గుంజుకు న్నా కూడా ఇప్పుడు అనుకుంటున్న అభ్యర్థి మాత్రం అంత  బ‌ల‌మ‌యిన వ్య‌క్తి అయితే కాదు. అలా అని క‌విత ను కానీ ఇంకెవ్వ‌ర‌యినా సీనియ‌ర్ లీడ‌ర్ ను కానీ కేసీఆర్ ఇప్పుడు రంగంలోకి దింపేందుకు ఆలోచిచ‌డం లేదు ఎందుకంటే ఆయ‌న ఈక్వేష‌న్లు వేరుగా ఉన్నాయి.దుబ్బాక మాదిరిగానే హ‌రీశ్ ను టార్గెట్ చేయాల‌ని ఆయ‌న ఆలోచిస్తున్నార‌ని టాక్ .. ఆవిధంగా రేవంత్ సాయం ఆ విధంగా బీజేపీ సాయం లేకుండా ఆ విధంగా కేసీఆర్ అం డ‌దండ‌ల‌తో గెల‌వనున్న ఈటెల‌కు ముందుగానే ముంద‌స్తు శుభాకాంక్ష‌లు చెప్పుండ్రి.



టీడీపీ టార్గెట్‌గా బీజేపీ న‌యా పాలిటిక్స్‌... !

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>