MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/stars5d7c6cec-572e-40c9-8efc-a90f401aa488-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/stars5d7c6cec-572e-40c9-8efc-a90f401aa488-415x250-IndiaHerald.jpgకుల, మత, వర్గ, భాష బేధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆదరించేది సినిమా. ఈ సినిమాలను మనం సినీ ప్రేక్షకులకు ఎలాగైతే ఆదరిస్తామో, ఇక ఆ సినిమాలలో నటించే నటీనటులను కూడా అంతే విధంగా ఆదరిస్తూ ఉంటాము. కాకపోతే ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్న వారికి సినిమా తప్ప ఇంకో ప్రపంచమే ఉండదు. కానీ అప్పట్లో సినిమా కాక పోతే ఇంకోటి అనుకొని సినిమాలలో చేస్తూ వారు అనుకున్న బిజినెస్ రంగంలో దూసుకుపోయి మంచి బిజీ లైఫ్లో గడిపేస్తున్నారు.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడు చెప్పబోయే కొంతమంది మాత్రం బిజినెస్ చేయట్లేదు, అలాగని ఏ రంగంstars{#}anand malayalam actor;raja;Anand Deverakonda;Salman Khan;Service;Party;Heroine;Cinema;Manamసినిమా మానేయడం వల్లే సక్సెస్ అయిన స్టార్స్..!సినిమా మానేయడం వల్లే సక్సెస్ అయిన స్టార్స్..!stars{#}anand malayalam actor;raja;Anand Deverakonda;Salman Khan;Service;Party;Heroine;Cinema;ManamWed, 11 Aug 2021 12:33:00 GMTకుల, మత, వర్గ, భాష బేధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆదరించేది సినిమా. ఈ సినిమాలను మనం సినీ ప్రేక్షకులకు ఎలాగైతే ఆదరిస్తామో, ఇక ఆ సినిమాలలో నటించే నటీనటులను కూడా అంతే విధంగా ఆదరిస్తూ ఉంటాము. కాకపోతే ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్న వారికి సినిమా తప్ప ఇంకో ప్రపంచమే ఉండదు. కానీ అప్పట్లో సినిమా కాక పోతే ఇంకోటి అనుకొని సినిమాలలో చేస్తూ వారు అనుకున్న బిజినెస్ రంగంలో దూసుకుపోయి మంచి బిజీ లైఫ్లో గడిపేస్తున్నారు..

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడు చెప్పబోయే కొంతమంది మాత్రం బిజినెస్ చేయట్లేదు, అలాగని ఏ రంగంలో కూడా బిజీ గా లేరు మీరు చేస్తున్నది మాత్రం దైవ స్మరణ.. దైవ స్మరణ చేసుకొంటూ పూర్తిగా కొత్త అవతారం ఎత్తి మత ప్రబోధకులుగా ప్రచారం చేస్తున్నారు.. అయితే ఎవరెవరు దేవుని సేవ చేస్తూ ప్రబోధకులు గా మారారో ఇప్పుడు తెలుసుకుందాం..
1. రాజా:2002వ సంవత్సరంలో ఓ చిన్నదాన అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఆనంద్ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన, 2012 సంవత్సరం వరకు ఏదో ఒక సినిమా ద్వారా తెరపైన కనబడుతూనే ఉన్నారు. రాజా ఇప్పుడు క్రిస్టియన్ గా..మత ప్రబోధకుడిగా జీవితాన్ని కొనసాగిస్తూ మరో బ్రదర్ గా కొనసాగుతున్నాడు. వైయస్సార్  పార్టీ తరఫున కూడా రాజకీయాల్లో ప్రచారం కొనసాగిస్తున్నాడు.
2. హీరోయిన్ నగ్మా:
కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో తన సినీ జీవితాన్ని మొదలుపెట్టి, దాదాపు ఎనిమిది భాషల్లో 60 చిత్రాలకు పైగా నటించింది. సమయం దొరికినప్పుడల్లా క్రిస్టియన్ మత బోధకురాలిగా మారి జీవితాన్ని కొనసాగిస్తోంది.

3. దివ్యవాణి:
బాపుబొమ్మ అని గుర్తింపు పొందిన ఈమె పెళ్ళిపుస్తకం సినిమా ద్వారా బాగా పాపులారిటీ అందుకుంది. ఇక ఈమె క్రిస్టియన్ కాబట్టి ఏసుప్రభు సేవ చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తోంది.





టీఆర్ఎస్‌లో ఎంపీలకు స్వేచ్ఛలేదు: బీజేపీ ఎంపీ అరవింద్‌

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>