MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-balakrishnaaffaab0f-f3ed-4702-aaff-72afe9270abf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-balakrishnaaffaab0f-f3ed-4702-aaff-72afe9270abf-415x250-IndiaHerald.jpg1989వ సంవత్సరంలో నందమూరి బాలకృష్ణ.. ముద్దుల మావయ్య అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలో జోరుగా ఉన్నాడు. ఒక ఇదే సంవత్సరం లోనే ఆయన నటించిన మరో సినిమా అశోక చక్రవర్తి. అదే సంవత్సరంలో విడుదలైంది . ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అదే కథతో అదేరోజు విడుదలైన ధ్రువ నక్షత్రం సినిమా మొత్తం సూపర్ హిట్ గా నిలిచింది. బాలకృష్ణ నటించిన అశోక చక్రవర్తి సినిమా మలయాళం రీమేక్. మోహన్ లాల్ హీరోగా నటించిన ఆర్యన్.. అక్క‌డ‌ భారీ విజయం సాధించడంతో ఇక నిర్మాతలు మూడు లక్షలకు ఈ సినిమా రైట్స్ ను తీసుకుని , బాలకృష్ణ ను హీరో గా పెట్టారVenkatesh BalaKrishna{#}chakravarthy;Nakshatram;Balakrishna;June;Venkatesh;Chitram;Industry;Hero;Mohanlal;Cinemaకథ ఒకటే.. ఒకేరోజు విడుదల..వెంకీ హిట్‌... బాల‌య్య ఫ‌ట్ ?కథ ఒకటే.. ఒకేరోజు విడుదల..వెంకీ హిట్‌... బాల‌య్య ఫ‌ట్ ?Venkatesh BalaKrishna{#}chakravarthy;Nakshatram;Balakrishna;June;Venkatesh;Chitram;Industry;Hero;Mohanlal;CinemaWed, 11 Aug 2021 13:32:00 GMTసినీ ఇండస్ట్రీలో సాధారణంగా ఒకే కథతో హీరోలు అడుగుపెట్టి,  ఒకే రోజు విడుదల చేయడం అనేది అసంభవం. అంతేకాదు ఒకే రోజు పెద్ద పెద్ద హీరోల సినిమాలు విడుదలవడం కూడా అరుదు. కానీ ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలు, ఒకే కథతో వచ్చి ఒకే రోజు వారి సినిమాలను  విడుదల చేయడం కూడా జరిగింది.. అయితే బ్ ఇది ఒక ఆసక్తికర విషయం అని చెప్పవచ్చు. కానీ దీనిని యాదృశ్చికమో లేక విధివంచితమో అర్థం కాదు ..కానీ ఒకే కథతో వచ్చి వారు నటించిన సినిమాలను ఒకే రోజు విడుదల చేయడం అందరికీ అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

1989వ సంవత్సరంలో నందమూరి బాలకృష్ణ.. ముద్దుల మావయ్య అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలో జోరుగా ఉన్నాడు. ఒక ఇదే సంవత్సరం లోనే ఆయన నటించిన మరో సినిమా అశోక చక్రవర్తి. అదే సంవత్సరంలో విడుదలైంది . ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అదే కథతో అదేరోజు విడుదలైన ధ్రువ నక్షత్రం సినిమా మొత్తం సూపర్ హిట్ గా నిలిచింది. బాలకృష్ణ నటించిన అశోక చక్రవర్తి సినిమా మలయాళం రీమేక్. మోహన్ లాల్ హీరోగా నటించిన ఆర్యన్.. అక్క‌డ‌ భారీ విజయం సాధించడంతో ఇక నిర్మాతలు మూడు లక్షలకు ఈ సినిమా రైట్స్ ను తీసుకుని , బాలకృష్ణ ను హీరో గా పెట్టారు. ఈ సినిమానే అశోక చక్రవర్తి.

1989 వ సంవత్సరం జూన్ 29వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. కానీ  ఈ చిత్రం భారీ డిజాస్టర్ ను చవిచూసింది. ఇక వెంకటేష్ హీరోగా నటించిన ధ్రువనక్షత్రం సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇక్కడ ఆశ్చర్యపోయే  విషయం ఏమిటంటే, ఈ రెండు సినిమాలకు రచయితలు పరుచూరి బ్రదర్స్.. వీరిద్దరూ ఒకే కథలు రాసి,  రెండు సినిమాలుగా  తెరకెక్కిస్తున్నారు అనే  విషయాన్ని నిర్మాతలకు చెప్పకపోవడంతో, నిర్మాతలు అసహనాన్ని వ్యక్తం చేశారు.ఇక అశోక చక్రవర్తి సినిమాతో మూడు లక్షల నష్టం నిర్మాతలకు రావడంతో, వారు తీవ్ర ఆగ్రహానికి కూడా గురయ్యారు.





టీఆర్ఎస్‌లో ఎంపీలకు స్వేచ్ఛలేదు: బీజేపీ ఎంపీ అరవింద్‌

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>