MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/ram-charana4d8f1b9-205f-49ab-b8a3-f16c771d1bdb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/ram-charana4d8f1b9-205f-49ab-b8a3-f16c771d1bdb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన స్నేహితుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న సినిమా రౌద్రం రణం రుధిరం. ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తుండగా కీరవాణి ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. బాలీవుడ్ నటి అలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదలram charan{#}Lokesh;Kiara Advani;gautham new;gautham;thaman s;dvv entertainment;Lokesh Kanagaraj;Dussehra;Olivia Morris;trivikram srinivas;Hollywood;Kollywood;Yuva;shankar;dil raju;Andhra Pradesh;Music;Darsakudu;media;m m keeravani;Alluri Seetha Rama Raju;Alia Bhatt;October;Alluri Sitarama Raju;Vijayadashami;Ram Charan Teja;NTR;Director;Audience;Tollywood;bollywood;Cinema;Indiaఆ డైరెక్టర్ తో రామ్ చరణ్ మూవీ అటకెక్కినట్లేనా ... ??ఆ డైరెక్టర్ తో రామ్ చరణ్ మూవీ అటకెక్కినట్లేనా ... ??ram charan{#}Lokesh;Kiara Advani;gautham new;gautham;thaman s;dvv entertainment;Lokesh Kanagaraj;Dussehra;Olivia Morris;trivikram srinivas;Hollywood;Kollywood;Yuva;shankar;dil raju;Andhra Pradesh;Music;Darsakudu;media;m m keeravani;Alluri Seetha Rama Raju;Alia Bhatt;October;Alluri Sitarama Raju;Vijayadashami;Ram Charan Teja;NTR;Director;Audience;Tollywood;bollywood;Cinema;IndiaWed, 11 Aug 2021 13:05:21 GMTటాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన స్నేహితుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న సినిమా రౌద్రం రణం రుధిరం. ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తుండగా కీరవాణి ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. బాలీవుడ్ నటి అలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల కానుంది. భారీ యాక్షన్ తో కూడిన ఎమోషనల్ పేట్రియాటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాని భారీ స్థాయిలో తీస్తున్నట్లు సమాచారం.
దీని తరువాత శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ పై ఒక భారీ సినిమా చేయనున్నారు చరణ్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని, అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా ఒక ప్రతిష్టాత్మక స్టోరీ తో దర్శకుడు శంకర్ ఈ సినిమాని తీయనున్నట్లు టాక్. అన్ని కార్యక్రమాలు ముగించి ఈ సినిమాని వచ్చే ఏడాది దసరా కి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే, యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో కూడా చరణ్ ఒక సినిమా చేయనున్నారు అంటూ ఇటీవల పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అయ్యాయి.

చరణ్ కోసం ఒక యాక్షన్ తో కూడిన ఎమోషనల్ స్టోరీ ని గౌతమ్ రాసుకున్నారని, త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ వస్తుందని కూడా వార్తలొచ్చాయి. అయితే లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదని, శంకర్ సినిమా తరువాత కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో ఆపై త్రివిక్రమ్ తో చరణ్ సినిమాలు చేయనున్నారని అంటున్నారు. ఇక మరికొందరు అయితే గౌతమ్ సినిమా ఆల్మోస్ట్ అటకెక్కినట్లే అని కూడా చెపుతున్నారట. మరి నిజంగానే గౌతమ్ తో చరణ్ మూవీ ఆగిపోయిందా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు ... !!




 







టీఆర్ఎస్‌లో ఎంపీలకు స్వేచ్ఛలేదు: బీజేపీ ఎంపీ అరవింద్‌

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>