MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raj-tharun3906fe5e-a4d7-4519-bd46-80149e8f2c85-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raj-tharun3906fe5e-a4d7-4519-bd46-80149e8f2c85-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎవరు రాణించాలన్నా ఎంతో జాగ్రత్తగా సినిమా కథలను ఎంపిక చేసుకుని ఆచితూచి అడుగులు వేయాలి. లేదంటే వారి కెరీర్ను తొందరగానే ముగించి ప్యాకప్ చెప్పుకోవాల్సి వస్తోంది సదర్ హీరోలు ఆ విధంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎంతో మంది హీరోలు కొన్ని సినిమాలకే పరిమితం అయి ఆ తర్వాత కనుమరుగైపోయారు ఇప్పటికీ కొంతమంది యువ హీరోలు చేసిన తప్పులే చేస్తూ తమ కెరీర్ను నాశనం చేసుకుంటున్నారు. అలా ప్రస్తుతం ఉన్న ఎందు హీరోలలో కొంతమంది ఫేడ్ అవుట్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.raj tharun{#}karthikeya;kartikeya;manchu manoj kumar;varun sandesh;Raj Tarun;RX100;manchu vishnu;Happy days;Tollywood;Yevaru;Cinema;Yuva;Hero;Industry;goldఈ హీరోల పని అంతేనా.. ఇప్పుడెలా?ఈ హీరోల పని అంతేనా.. ఇప్పుడెలా?raj tharun{#}karthikeya;kartikeya;manchu manoj kumar;varun sandesh;Raj Tarun;RX100;manchu vishnu;Happy days;Tollywood;Yevaru;Cinema;Yuva;Hero;Industry;goldWed, 11 Aug 2021 13:00:00 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎవరు రాణించాలన్నా ఎంతో జాగ్రత్తగా సినిమా కథలను ఎంపిక చేసుకుని ఆచితూచి అడుగులు వేయాలి. లేదంటే వారి కెరీర్ను తొందరగానే ముగించి ప్యాకప్ చెప్పుకోవాల్సి వస్తోంది సదర్ హీరోలు ఆ విధంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎంతో మంది హీరోలు కొన్ని సినిమాలకే పరిమితం అయి ఆ తర్వాత కనుమరుగైపోయారు ఇప్పటికీ కొంతమంది యువ హీరోలు చేసిన తప్పులే చేస్తూ తమ కెరీర్ను నాశనం చేసుకుంటున్నారు. అలా ప్రస్తుతం ఉన్న ఎందు హీరోలలో కొంతమంది ఫేడ్ అవుట్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.

మంచు మోహన్బాబు వారసుడుగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మంచు విష్ణు మంచు మనోజ్ తమ తమ సినిమాల ఎంపిక తో ఇతర హీరోల ను పోలిస్తే బాగా వెనుకబడి ఉన్నారు ఇప్పటికే మంచు మనోజ్ సినిమాలకు పుల్ స్టాప్ పెట్టాడు అని చెప్పవచ్చు మంచు విష్ణు పర్వాలేదనిపించింది మళ్లీ మళ్లీ తప్పులు చేస్తూ సినిమాలకు దూరం అవుతున్నాడు. ఇకపోతే మొదట్లో వరసగా మూడు సినిమాలను పూర్తి చేసుకొని హ్యాట్రిక్ హిట్ కొట్టిన రాజ్ తరుణ్ ఆ తర్వాత అరడజన్ ఖాతాలో వేసుకొని మెల్ల మెల్లగా అవుట్ అయిపోతున్నాడు. ఈ జాబితాలోకి చేరుతున్న మరొక హీరో ఆది సాయి కుమార్.

తొలుత ఒకటి రెండు సినిమాలతో బాగానే మెప్పించిన ఈ హీరో ఆ తర్వాత వరుస ఫ్లాపులతో వెనుకబడి పోయాడు. ఇప్పుడు మరికొన్ని సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. హ్యాపీ డేస్ కొత్త బంగారు లోకం వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో వరుణ్ సందేశ్ ఆ తర్వాత తన సినిమాలతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. ఇప్పటికీ భారీ ఫ్లాప్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు బోర్ తెప్పిస్తున్నారు. ఆర్ఎక్స్ 100 సినిమా తో సూపర్ హిట్ అందుకొని ఇండస్ట్రీ హీరో గా కనిపించిన కార్తికేయ కూడా వలస ఫ్లాట్ను అందుకుంటూ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మంచి సినిమాలను ఎంచుకోక పోతే కార్తికేయ అతి త్వరలో కనుమరుగు కావడం ఖాయం



టీఆర్ఎస్‌లో ఎంపీలకు స్వేచ్ఛలేదు: బీజేపీ ఎంపీ అరవింద్‌

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>