MoviesPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samantha-working-out-in-the-gym-with-hot-hot-posesed6191d9-25aa-4119-88df-917ea4e26eae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samantha-working-out-in-the-gym-with-hot-hot-posesed6191d9-25aa-4119-88df-917ea4e26eae-415x250-IndiaHerald.jpgస‌మంత అక్కినేని పెళ్లి త‌రువాత త‌న ప్రాజెక్టుల ఎంపిక‌లో చాలా జాగ్ర‌త ప‌డుతోంది. ఆచితూచి సినిమాల‌ను ఎంచుకుంటోంది. అలాగే డిజిటల్ ఫ్లాట్ ఫాం వైపు కూడా అడుగులు వేస్తోంది. ఇటీవ‌ల వ‌చ్చిన ఫ్యామిలి మ్యాన్ సిరీస్‌లో సమంత న‌టన అద్బుతంగా ఉంద‌ని ప్ర‌శంస‌లు అందుకుంది. మొద‌టి సారి నెగెటివ్ రోల్‌లో ఈ అక్కినేని కోడ‌లు క‌నిపించింది. రాజీ పాత్ర‌లో న‌టించిన సామ్ త‌న పాత్ర‌కు వంద‌కు వంద శాతం ఊపిరి పోషించింది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌ర్షియ‌ల్ సినిమాల‌లో మాత్ర‌మే న‌టించిన ఈ ముద్దుగుమ్మ ఒక‌టి రెండు సినిమాలు న‌ట‌న‌కు ప్రాధానsamantha{#}maya;sam;Sam Mendes;NET FLIX;bhama;Nijam;marriage;Arjun;Samantha;Allu Arjun;Cinemaశాకుంతలంలో స‌రికొత్త‌గా క‌నిపించ‌నున్న సామ్‌..! ఫిజిక్ కోసం అలా..శాకుంతలంలో స‌రికొత్త‌గా క‌నిపించ‌నున్న సామ్‌..! ఫిజిక్ కోసం అలా..samantha{#}maya;sam;Sam Mendes;NET FLIX;bhama;Nijam;marriage;Arjun;Samantha;Allu Arjun;CinemaWed, 11 Aug 2021 11:33:00 GMT స‌మంత అక్కినేని పెళ్లి త‌రువాత త‌న ప్రాజెక్టుల ఎంపిక‌లో చాలా జాగ్ర‌త ప‌డుతోంది. ఆచితూచి సినిమాల‌ను ఎంచుకుంటోంది. అలాగే డిజిటల్ ఫ్లాట్ ఫాం వైపు కూడా అడుగులు వేస్తోంది. ఇటీవ‌ల వ‌చ్చిన ఫ్యామిలి మ్యాన్ సిరీస్‌లో సమంత న‌టన అద్బుతంగా ఉంద‌ని ప్ర‌శంస‌లు అందుకుంది. మొద‌టి సారి నెగెటివ్ రోల్‌లో ఈ అక్కినేని కోడ‌లు క‌నిపించింది. రాజీ పాత్ర‌లో న‌టించిన సామ్ త‌న పాత్ర‌కు వంద‌కు వంద శాతం ఊపిరి పోషించింది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌ర్షియ‌ల్ సినిమాల‌లో మాత్ర‌మే న‌టించిన ఈ ముద్దుగుమ్మ ఒక‌టి రెండు సినిమాలు న‌ట‌న‌కు ప్రాధాన్యం ఉండ‌డంతో న‌టించింది.


ప్ర‌స్తుతం గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న శాకుంతలం సినిమాలో న‌టించనుంది. అయితే ఈ సినిమా స్టోరి వైవిధ్య భ‌రితంగా ఉంటుందని ప్ర‌చారం నడుస్తోంది. అదే విధంగా మునుపెన్న‌డు లేని రీతిలో స‌మంత ఈ సినిమాలో క‌నిపించ‌నుంద‌ట అలాగే ఎప్పుడు చెయ్య‌ని పాత్ర‌లో ఈ అక్కినేని అందాల భామ న‌టించనుంద‌ని స‌మాచారం. దీని కోసం అనేక వ‌ర్క‌వుట్లు చేస్తుంద‌ట సామ్‌. ఫిజిక్ నుంచి న‌ట‌న వ‌ర‌కు వైవిధ్యంగా ఉండాల‌ని క‌ష్ట‌ప‌డుతుంద‌ట సామ్‌.


అయితే ఇప్ప‌టికే సినిమాకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ మొద‌ల‌యిన విష‌యం తెలిసిందే. శాకుంత‌లంలో ఓ పాత్ర‌లో న‌టించ‌డానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు ఆర్హ‌ను ఎంపిక చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంలో స‌మంత న‌ట‌న ది బెస్ట్‌గా ఉండేందుకు ట్రై చేస్తుంద‌ని తెలుస్తోంది. శాకుంత‌లం సినిమాపై భారి అంచ‌నాలు ఉన్నాయి. అయితే సినిమాలో ఏ విధంగా త‌న న‌ట‌న‌తో స‌మంత‌ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందో చూడాలి.


` ఏ మాయ చేసావే` సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన స‌మంత అన‌తి కాలంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది. త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. వ‌రుసగా అగ్ర‌క‌థానాయకుల‌తో న‌టించిన స‌మంత ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంది. త‌రువాత అక్కినేని నాగ‌చైత‌న్య‌ను వివాహం చేసుకుని అక్కినేనే కోడ‌లిగా మారింది. ఇప్ప‌టికే ఓటీటీలో న‌టించిన స‌మంత మ‌రో వెబ్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. స‌మంత లీడ్ రోల్‌లో నెట్ ఫ్లిక్స్ ఓ వెబ్ సిరిస్ చేయ‌డానికి ప్లాన్ చేస్తోంది. దీని కోసం స‌మంత‌కు ఏకంగా రూ.8 కోట్ల ను పారితోష‌కంగా ముట్ట జెప్ప‌నుంద‌ని స‌మాచారం. అయితే ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డేంత వ‌ర‌కు వేచి చూడాల్సిందే.








వివేకా హత్య కేసు ; సునీల్‌ ఇంట్లో సీబీఐ దర్యాప్తు ?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>