Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/wifr45f18c9e-2c6a-403b-9aae-34c805ce8dc7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/wifr45f18c9e-2c6a-403b-9aae-34c805ce8dc7-415x250-IndiaHerald.jpgపతియే ప్రత్యక్ష దైవం.. అని పెద్దలు చెబుతూ ఉంటారు అటు పురాణాల్లో కూడా ఇదే ఉంటుంది. నేటి రోజుల్లో నిజంగానే ప్రతి భార్య భర్తను ప్రత్యక్ష దైవంగా చూస్తుందా. ఇక నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ప్రత్యక్షదైవంగా కాదు కనీసం మనిషి లాగా చూస్తే చాలులే అనుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే నేటి రోజుల్లో భార్య భర్తలు ఎక్కడ అన్యోన్యత కనిపించడం లేదు. ఎప్పుడూ మనస్పర్ధలతో గొడవలు పడుతూ ఉండడమే ఎక్కువగా కనిపిస్తుంది. మూడుముళ్ల బంధంతో బంధుమిత్రుల సమక్షంలో ఎంతోమంది ఆశీర్వాదంతో ఒక్కటి అయినప్పటికీ వీళ్ళనిWifr{#}Nalamada Padmavathi Reddy;Illalu;Jonnalagadda Padmavathy;Prakasam;CBN;Husband;mandalam;Wife;temple;marriageఆదర్శ ఇల్లాలు.. చనిపోయిన భర్త కోసం ఏం చేసిందో తెలుసా?ఆదర్శ ఇల్లాలు.. చనిపోయిన భర్త కోసం ఏం చేసిందో తెలుసా?Wifr{#}Nalamada Padmavathi Reddy;Illalu;Jonnalagadda Padmavathy;Prakasam;CBN;Husband;mandalam;Wife;temple;marriageTue, 10 Aug 2021 12:48:00 GMTపతియే ప్రత్యక్ష దైవం.. అని పెద్దలు చెబుతూ ఉంటారు అటు పురాణాల్లో కూడా ఇదే ఉంటుంది.  నేటి రోజుల్లో నిజంగానే ప్రతి భార్య భర్తను ప్రత్యక్ష దైవంగా చూస్తుందా. ఇక నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ప్రత్యక్షదైవంగా కాదు కనీసం మనిషి లాగా చూస్తే చాలులే అనుకునే పరిస్థితి ఉంది.  ఎందుకంటే నేటి రోజుల్లో భార్య భర్తలు ఎక్కడ అన్యోన్యత కనిపించడం లేదు.  ఎప్పుడూ మనస్పర్ధలతో గొడవలు పడుతూ ఉండడమే ఎక్కువగా కనిపిస్తుంది. మూడుముళ్ల బంధంతో బంధుమిత్రుల సమక్షంలో ఎంతోమంది ఆశీర్వాదంతో ఒక్కటి అయినప్పటికీ వీళ్ళని ఎందుకు పెళ్లి చేసుకున్నాంరా బాబు అనే ఏకంగా భార్యాభర్తలు బాధపడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.



 అసలు ఈ కాలంలో ఆదర్శ భార్యలు కనిపిస్తారా అంటే..  ఇక్కడ జరిగిన ఘటన మాత్రం ఇంకా అక్కడక్కడ  ఆదర్శ భార్యలు మిగిలే ఉన్నారు..  సభ్య సమాజంలో ఎంతో మందికి స్ఫూర్తిని నింపుతున్నారు అన్న విషయం అర్థమవుతుంది.  ఇక్కడ ఒక మహిళ బ్రతికుండగానే కాదు భర్త చనిపోయిన తర్వాత కూడా ఇక భర్త నే ప్రత్యక్ష దైవంగా భావిస్తోంది. సాధారణంగా ఇక భర్త చనిపోయిన తరువాత అతని ఫోటో ఒక మూలన పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న భార్య మాత్రం ఏకంగా భర్త జ్ఞాపకాల తోనే బ్రతుకుతూ భర్త కోసం ఒక గుడి కట్టింది.



 ఈ ఇల్లాలు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరం కు చెందిన అంకిరెడ్డి పద్మావతి భార్య భర్తలు ఇక వీరు పెళ్లి అయిన నాటి నుంచి ఎంతో అన్యోన్యంగానే ఉన్నారు. ఇక అంకిరెడ్డి నాలుగేళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అయితే భర్త చనిపోయినప్పటికీ ఆమె భర్త జ్ఞాపకాలు లోనే బతుకుతుంది. భర్త కోసం ఏకంగా పాలరాతి విగ్రహం ప్రతిష్టించి గుడి కట్టింది. ప్రతిరోజు ఆ గుడిలో విగ్రహానికి పూజలు చేస్తూ ఆదర్శ ఇల్లాలు గా మారిపోయింది ఈ మహిళ. అంతే కాదు అప్పుడప్పుడు పేదలకు అన్నదానం చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటుంది.



`శాకుంతలం`లో అల్లు అర్హ పాత్ర ముగిసిందా...?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>