MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anr9d5b8665-1f3b-4470-9628-c8589feea5cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anr9d5b8665-1f3b-4470-9628-c8589feea5cb-415x250-IndiaHerald.jpgఅక్కినేనిది సుదీర్ఘమైన సినీ కెరీర్. ఆయన చివరి దాకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే అక్కినేని లాంటి మహా నటుడికి కూడా ఒక దశలో వరస ఫ్లాప్స్ వచ్చాయి. ఆయన కెరీర్ లో సేకండ్ ఇన్నింగ్స్ కి ముందు చాలానే సినిమాలు బోల్తా కొట్టాయని చెబుతారు.anr{#}dasari narayana rao;Jammu and Kashmir - Srinagar/Jammu;vegetable market;Ala Modalaindi;Premabhishekam;Maha;January;Cinemaఅక్కినేని సెకండ్ ఇన్నింగ్స్ కి ఊపుతెచ్చిన సినిమా... ?అక్కినేని సెకండ్ ఇన్నింగ్స్ కి ఊపుతెచ్చిన సినిమా... ?anr{#}dasari narayana rao;Jammu and Kashmir - Srinagar/Jammu;vegetable market;Ala Modalaindi;Premabhishekam;Maha;January;CinemaTue, 10 Aug 2021 20:00:00 GMTఅక్కినేనిది సుదీర్ఘమైన సినీ కెరీర్. ఆయన చివరి దాకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే అక్కినేని లాంటి మహా నటుడికి కూడా ఒక దశలో వరస ఫ్లాప్స్ వచ్చాయి. ఆయన కెరీర్ లో సేకండ్ ఇన్నింగ్స్ కి ముందు చాలానే సినిమాలు బోల్తా కొట్టాయని చెబుతారు.


ఈ నేపధ్యంలో 80 నాటికి అక్కినేని మార్కెట్ కూడా బాగా డల్ అయింది. ఆయనకు పెద్ద హిట్ అంటూ కూడా ఏదీ లేకుండా పోయింది. దీంతో ఆయనతో వరస సినిమాలు చేసే నిర్మాణ సంస్థలు కూడా మూవీస్ చేయలేదు. ఈ నేపధ్యంలో కొత్త నిర్మాతలు  సాహసించి ఆయనతో సినిమా తీయాలనుకున్నారుట. అలా మొదలైంది ఏడంతస్తుల మేడ చిత్రం.


ఈ సినిమాకు దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్టర్. ఈ సినిమాలో మూడు వంతులు షూటింగ్ కాశ్మీర్ లో చిత్రీకరించారు. శరవేగంగా పూర్తి అయిన ఈ సినిమా రషెస్ చూసిన వారు కూడా ఫరవాలేదు అన్నారు కానీ హిట్ అని  గట్టిగా చెప్పలేదుట. మొత్తానికి ఈ సినిమాకు 1980 జనవరి 1న విడుదల చేశారు.  మొదటి ఆట నుంచే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతే కాదు ఈ సినిమా తరువాత మళ్ళీ అక్కినేని యుగం మొదలైపోయింది. అది ఎంతవరకూ వెళ్ళిందంటే ఆ తరువాత ఏడాది ప్రేమాభిషేకం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక అక్కినేని సెకండ్ ఇన్నింగ్స్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. మొత్తానికి మహా మహా నటులకే కొంత ఇబ్బంది తప్పదు అనడానికి అక్కినేని కెరీర్ కొంత డౌన్ అవడం ఒకటైతే ఏడంతస్తుల మేడతో అది ఏకంగా పెర్మనెంట్ గా అక్కడే ఉండడం మరో విశేషం. ఆ తరువాత రోజులలో దీనికి సీక్వెల్ కూడా చేయాలని దాసరి అనుకున్నా ఎందుకో వీలుపడలేదు అంటారు. మొత్తానికి ఈ మూవీ మాత్రం అక్కినేని వారి సినీ చరిత్రలో మేలి మలుపు అనే చెప్పాలి.







కీలక బిల్లుకు లోక్ సభ ఆమోదం

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>