BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sonu-sood24d33bfb-c7c4-474f-9515-6c9eb605dcb1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sonu-sood24d33bfb-c7c4-474f-9515-6c9eb605dcb1-415x250-IndiaHerald.jpgనటుడు సోనుసూద్ తన సేవా కార్యక్రమాల ద్వారా రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎవరు ఆపదలో ఉన్నా సోనూసూద్ కు రిక్వెస్ట్ పెడితే ఆయన ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే సోనూ సూద్ పేరు చెప్పుకొని మోసం చేసే వారి సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా ఓ కేటుగాడు సోనూ సూద్ పేరు చెప్పి ఏపీ లోని శ్రీకాకుళానికి చెందిన విద్యార్థిని మోసం చేశాడు. శ్రీకాకుళానికి చెందిన రాంబాబు అనే విద్యార్థి తండ్రి కరోనా తో మరణించాడు. అంతే కాకుండా అతడి తల్లి పక్షవాతం రావడంతో మంచానికి పరిమితం అయింది. దాంతSonu Sood{#}Yevaru;Athadu;Smart phone;Father;Andhra Pradeshసోనూ సూద్ పేరుతో పేద విద్యార్థికి టోకరా.. !సోనూ సూద్ పేరుతో పేద విద్యార్థికి టోకరా.. !Sonu Sood{#}Yevaru;Athadu;Smart phone;Father;Andhra PradeshTue, 10 Aug 2021 12:48:00 GMTనటుడు సోనుసూద్ తన సేవా కార్యక్రమాల ద్వారా రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎవరు ఆపదలో ఉన్నా సోనూసూద్ కు రిక్వెస్ట్ పెడితే ఆయన ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే సోనూ సూద్ పేరు చెప్పుకొని మోసం చేసే వారి సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా ఓ కేటుగాడు సోనూ సూద్ పేరు చెప్పి ఏపీ లోని శ్రీకాకుళానికి చెందిన విద్యార్థిని మోసం చేశాడు. శ్రీకాకుళానికి చెందిన రాంబాబు అనే విద్యార్థి తండ్రి కరోనా తో మరణించాడు. అంతే కాకుండా అతడి తల్లి పక్షవాతం రావడంతో మంచానికి పరిమితం అయింది.

దాంతో అతడు దాతల సహాయం దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఓ అజ్ఞాత వ్యక్తి తనకు ఫోన్ చేసి తాను సోనుసూద్ అని పరిచయం చేసుకున్నాడు. 3 లక్షల రూపాయలు సహాయం చేస్తానని రిజిస్ట్రేషన్ కు రెండు వేలు కట్టాలి అని కోరాడు. దాంతో రాంబాబు 2000 కట్టాడు. 2000 పంపగానే కేటుగాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దాంతో మోసపోయామని తెలుసుకున్న రాంబాబు పోలీసులను ఆశ్రయించారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎవరూ అలాంటి మాటలు నమ్మకూడదని ఎవరికీ డబ్బులు ఇవ్వద్దు అని సోనూ చెప్పారు.


`శాకుంతలం`లో అల్లు అర్హ పాత్ర ముగిసిందా...?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>