MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rachetahlu-paduchuri-brother-sun38e70acb-cf2a-436a-830e-54871c4abb96-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rachetahlu-paduchuri-brother-sun38e70acb-cf2a-436a-830e-54871c4abb96-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్ అంటే ఒక ప్రత్యేకత ఉంది. వారు చేసే పాత్రలు, ఎక్కువగా సమాజంలో ఉండేటువంటి సమస్యలపైనే బాగా చూపిస్తూ ఉంటారు. ఇక వీరి డైలాగ్స్ కూడా ప్రేక్షకులకు బాగా గుచ్చుకునే విధంగా ఉంటాయి. పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరితోనూ పనిచేశారు ఈ బ్రదర్స్. ఇక వీరి అసలు పేరు ఒకరి పేరు వెంకటేశ్వరరావు మరొకరి పేరు గోపాలకృష్ణ. ఇక వీరి ఇంటిపేరు పరుచూరి కావడం చేత వీరిని పరుచూరిబ్రదర్స్ అని పిలుస్తుంటారు. ఇక వీరిద్దరిలో పెద్దవారు పరుచూరి వెంకటేశ్వరరావు. ఈయన సినిమాలలో ఎన్నో క్యారెకRACHETAHLU ;PADUCHURI BROTHER SUN{#}paruchuri brothers;raghu;raghu babu;Natakam;Varasudu;V;Prize;Gift;Director;Hero;Success;Cinemaహీరో కావాలనుకుని మరణించిన.. ఆ రచయిత కొడుకు ఎవరో తెలుసా..?హీరో కావాలనుకుని మరణించిన.. ఆ రచయిత కొడుకు ఎవరో తెలుసా..?RACHETAHLU ;PADUCHURI BROTHER SUN{#}paruchuri brothers;raghu;raghu babu;Natakam;Varasudu;V;Prize;Gift;Director;Hero;Success;CinemaTue, 10 Aug 2021 12:00:00 GMTసినీ ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్ అంటే ఒక ప్రత్యేకత ఉంది. వారు చేసే పాత్రలు, ఎక్కువగా సమాజంలో ఉండేటువంటి సమస్యలపైనే బాగా చూపిస్తూ ఉంటారు. ఇక వీరి డైలాగ్స్ కూడా ప్రేక్షకులకు బాగా గుచ్చుకునే విధంగా ఉంటాయి. పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరితోనూ పనిచేశారు ఈ బ్రదర్స్.


ఇక వీరి అసలు పేరు ఒకరి పేరు వెంకటేశ్వరరావు మరొకరి పేరు గోపాలకృష్ణ. ఇక వీరి ఇంటిపేరు పరుచూరి కావడం చేత వీరిని పరుచూరిబ్రదర్స్ అని పిలుస్తుంటారు. ఇక వీరిద్దరిలో పెద్దవారు పరుచూరి వెంకటేశ్వరరావు. ఈయన సినిమాలలో ఎన్నో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి వారికి తమ కుటుంబం లో ఒక విషాదం మిగిల్చినదట. ఆ విషాదమేమిటో చూద్దాం.

ఇలాంటి రైటర్స్ కి వాళ్ల ఇంటి వారసుడిని హీరోగా చేయాలనుకుంటున్నారట. దాని కోసం అన్ని ఏర్పాట్లను సిద్ధంగా ఉంచుతున్నారు. కానీ విధి వెక్కిరించడం తో హీరో కావలసిన అతను పాడే ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు రఘుబాబు గురించి అంతగా ఎవరికి తెలియదు. ఈయన చనిపోయి దాదాపుగా ఇప్పటికీ 32 సంవత్సరాలు అవుతున్నది.

అందుచేతనే ప్రస్తుతం ఉన్న వారికి ఆయనకి కొడుకున్నాడు అనే విషయం తెలియదు. అప్పట్లో పరుచూరి బ్రదర్స్ సంవత్సరానికి 20 సినిమాలు చేస్తూ ఉండేవారు. ఇక తన కొడుకుని హీరో చేయాలని ఉద్దేశంతోనే ప్రేమఖైదీ అనే సినిమా కథను రాసి , తన కొడుకుని హీరోగా పరిచయం చేయాలనుకున్నారు పరుచూరి వెంకటేశ్వరరావు. ఈ సినిమాను సక్సెస్ చేయాలని  డైరెక్టర్ గా ఇ వి వి సత్యనారాయణ ను కూడా ఎంచుకున్నారు.

ఇక తను హీరోగా అయ్యేందుకు సిద్ధంగా ఉండాలని నాటకాలు నేర్చుకునేందుకు రవీంద్రభారతిలో కి వెళ్ళాడు. కానీ నాటకం మధ్యంలో రక్తం కక్కుకుని కింద పడిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ కోలుకొని , హాస్పిటల్ లోనే నడుము దిండు కింద పెట్టుకొని ఉండే వాడు రఘు బాబు. తనను చూడడానికి వచ్చిన వారితో.. నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే నాటకం వేద్దామని చెప్పేవారట. కానీ అనుకోకుండా మరణించడం జరిగింది . అలా తన కొడుకు చనిపోవడంతో ఎన్నో రోజులు వెంకటేశ్వరరావు ఇంట్లోనే ఉన్నారు.

కానీ ఇప్పటికీ పరుచూరిబ్రదర్స్ తన వారసుడు మీద ఏదైనా నాటకాలు వేసిన వారికి, తగిన బహుమతి ఇస్తూనే ఉన్నారు. ఇక అంతే కాకుండా ఆయన మీద ఒక మెమోరియల్ ట్రస్ట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.





`శాకుంతలం`లో అల్లు అర్హ పాత్ర ముగిసిందా...?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>