BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/paagalb234f3a8-dabb-41a1-aaf5-a6fc20ac7f41-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/paagalb234f3a8-dabb-41a1-aaf5-a6fc20ac7f41-415x250-IndiaHerald.jpg మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇప్పుడు మారిపోయాడు. ఇంతకుముందులా సీరియస్ గా కాకుండా లవర్ బాయ్ గా మారిపోయాడు. తాజాగా విశ్వక్ హీరోగా నటించిన "పాగల్" థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్‌లో విశ్వక్ సేన్ 1600 మంది అమ్మాయిలను ప్రపోజ్ చేసే అసాధారణమైన పాత్రలో కన్పించాడు. హీరోయిన్ రూపంలో తన సోల్ మేట్ దొరికే వరకూ ఇలా లవ్ యాత్రను కొనసాగించాడు. ఈ ట్రైలర్ లో విజువల్స్, డైలాగ్స్, మ్యూజిక్ యూత్ దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. విశ్వక్ సేన్ సరికొత్త పాత్రలో కన్పించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రొమాంటిక్ డ్రpaagal{#}Simran Bagga;Romantic;Viswak sen;dil raju;Venu Thottempudi;allari naresh;Letter;Lover;Love;Heroine1600 మంది అమ్మాయిలతో ప్రేమాయణం... విశ్వక్ సేన్ ఏంటిది ?1600 మంది అమ్మాయిలతో ప్రేమాయణం... విశ్వక్ సేన్ ఏంటిది ?paagal{#}Simran Bagga;Romantic;Viswak sen;dil raju;Venu Thottempudi;allari naresh;Letter;Lover;Love;HeroineTue, 10 Aug 2021 14:00:00 GMT
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇప్పుడు మారిపోయాడు. ఇంతకుముందులా సీరియస్ గా కాకుండా లవర్ బాయ్ గా మారిపోయాడు. తాజాగా విశ్వక్ హీరోగా నటించిన "పాగల్" థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్‌లో విశ్వక్ సేన్ 1600 మంది అమ్మాయిలను ప్రపోజ్ చేసే అసాధారణమైన పాత్రలో కన్పించాడు. హీరోయిన్ రూపంలో తన సోల్ మేట్ దొరికే వరకూ ఇలా లవ్ యాత్రను కొనసాగించాడు. ఈ ట్రైలర్ లో విజువల్స్, డైలాగ్స్, మ్యూజిక్ యూత్ దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. విశ్వక్ సేన్ సరికొత్త పాత్రలో కన్పించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రొమాంటిక్ డ్రామా కామెడీ, లవ్, ఎమోషనల్ భావోద్వేగాల సమ్మేళనం అని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన సిమ్రాన్ చౌదరి, మేఘ లేఖ హీరోయిన్లుగా నటించారు. ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ తో నరేశ్ కుప్పిలి దర్శకుడిగా పరిచయమైంది. దిల్ రాజు సమర్పణలో బెక్కెం వేణు గోపాల్ నిర్మిస్తున్న "పాగల్" ఈ నెల 14న రిలీజ్ కానుంది. "పాగల్" ట్రైలర్ ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
" style="height: 370px;">



`శాకుంతలం`లో అల్లు అర్హ పాత్ర ముగిసిందా...?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>