MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-pai-fire-avuthunna-mahesh-fans878e105d-4442-41fd-bb38-9eb82275bb67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-pai-fire-avuthunna-mahesh-fans878e105d-4442-41fd-bb38-9eb82275bb67-415x250-IndiaHerald.jpgపూజాపై ఫైర్ అవుతున్న మహేశ్ ఫ్యాన్స్...? ప్రజెంట్ టైమ్స్‌లో చాలా మంది ఫుల్ కమర్షియల్ అయిపోవడాన్ని మనం ఈజీగా కనిపెట్టేయొచ్చు. బంధాలు, అనుబంధాలు, ప్రేమానురాగాలకు కాలం చెల్లిపోయిందనేది వారి భావన. కాగా కొంత మంది మాత్రం మనుషుల పట్ల ప్రేమను కలిగి ఉంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్స్ ఫుల్ కమర్షియల్ అయిపోయారనే చర్చను సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఫ్యాన్స్ తెరమీదకు తెచ్చారు. ఈ కోవకు చెందిన హీరోయిన్‌గా బుట్టబొమ్మ పూజా హెగ్డేను అభివర్ణిస్తున్నారు. ఇంతకీ అసలేం..జరిగింది మహేశ్ ఫ్యాన్స్ కు పూజా హెగ్డే‌పై కోపం ఎంpooja, mahesh babu{#}Manam;Tollywood;Rajani kanth;Pooja Hegde;CBN;Chitram;Cinema;Heroine;media;Success;srinivas;Kavuru Srinivasపూజాపై ఫైర్ అవుతున్న మహేశ్ ఫ్యాన్స్...?పూజాపై ఫైర్ అవుతున్న మహేశ్ ఫ్యాన్స్...?pooja, mahesh babu{#}Manam;Tollywood;Rajani kanth;Pooja Hegde;CBN;Chitram;Cinema;Heroine;media;Success;srinivas;Kavuru SrinivasTue, 10 Aug 2021 17:30:00 GMTప్రజెంట్ టైమ్స్‌లో చాలా మంది ఫుల్ కమర్షియల్ అయిపోవడాన్ని మనం ఈజీగా కనిపెట్టేయొచ్చు. బంధాలు, అనుబంధాలు, ప్రేమానురాగాలకు కాలం చెల్లిపోయిందనేది వారి భావన. కాగా కొంత మంది మాత్రం మనుషుల పట్ల ప్రేమను కలిగి ఉంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్స్ ఫుల్ కమర్షియల్ అయిపోయారనే చర్చను సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఫ్యాన్స్ తెరమీదకు తెచ్చారు. ఈ కోవకు చెందిన హీరోయిన్‌గా బుట్టబొమ్మ పూజా హెగ్డేను అభివర్ణిస్తున్నారు. ఇంతకీ అసలేం..జరిగింది మహేశ్ ఫ్యాన్స్ కు పూజా హెగ్డే‌పై కోపం ఎందుకు వచ్చిందంటే...

తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు తన 46వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్ ప్రస్తుతం నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలో మహేశ్‌కు జోడీగా నటిస్తున్న క్యూట్ హీరోయిన్ కీర్తిసురేశ్ మహేశ్‌కు బర్త్ డే విషెస్ చెప్పింది. ప్రతీ రోజు రాత్రి ఆయనకు దిష్టి తీయండి అంటూ నమ్రతను అభ్యర్థిస్తూ సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపింది. చాలా మంది సినీ ప్రముఖులు టీజర్ సూపర్బ్ అంటూ.. మహేశ్ లుక్స్ వెరీ యంగ్ అంటూ కామెంట్స్ చేశారు.

అయితే, ‘మహర్షి’ లాంటి సక్సెస్ ఫుల్ ఫిల్మ్‌లో మహేశ్ సరసన నటించిన పూజ మాత్రం విషెస్ చెప్పలేదు. కాగా, ఇంతలోనే పూజా హెగ్డే‌ని సూపర్ స్టార్ మహేశ్ - మాటల మాంత్రికుడు తివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీలో హీరోయిన్‌గా ప్రకటించారు. అంతే ఇక.. అప్పుడు పూజ మహేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఈ నేపథ్యంలో పూజా ‘చాలా కమర్షియల్’ అని కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు మహేశ్ ఫ్యాన్స్.కేవలం నెక్స్ట్ మూవీలో నటించబోతున్నట్లు తెలిసింది కాబట్టే బర్త్ డే విషెస్ చెప్పిందని మహేశ్ అభిమానులు పోస్టులు పెట్టారు.


పాన్ ఇండియా జోరు.. మరొక కన్నడ సినిమా!!

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>