MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-and-trivikram6426b63f-3463-4156-a56c-e72536709461-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-and-trivikram6426b63f-3463-4156-a56c-e72536709461-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో.. ఇక అప్పటినుంచి పాన్ ఇండియా సినిమాలకు మాంచి గిరాకీ పెరిగింది.ఈ సినిమా తర్వాత మన టాలీవుడ్ హీరోల మైండ్ సెట్ చాలా చేంజ్ అయ్యిందనే చెప్పవచ్చు.ఇప్పుడు యువ హీరోల నుండి అగ్ర హీరోల దాకా అందరూ పాన్ ఇండియా సినిమా ల వైపే వెళ్తున్నారు.ఇండస్ట్రీ లో ఉన్న ప్రతీ హీరో పాన్ ఇండియా సినిమాకే మొగ్గు చూపుతున్నాడు. ప్రస్తుతం మన టాలీవుడ్ అగ్ర హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోగా..ఇప్పుడు ఎన్టీఆర్ రాంచరణ్, అల్లు అర్జున్, ఇలా అందరూ పMahesh And Trivikram{#}Yuva;Bahubali;Heroine;Prabhas;India;Pooja Hegde;NTR;Hero;mahesh babu;Tollywood;Rajamouli;trivikram srinivas;Cinema'త్రివిక్రమ్ - మహేష్' ల అసలు ప్లాన్ ఇదా..?'త్రివిక్రమ్ - మహేష్' ల అసలు ప్లాన్ ఇదా..?Mahesh And Trivikram{#}Yuva;Bahubali;Heroine;Prabhas;India;Pooja Hegde;NTR;Hero;mahesh babu;Tollywood;Rajamouli;trivikram srinivas;CinemaTue, 10 Aug 2021 21:30:00 GMTటాలీవుడ్ లో ఎప్పుడైతే  బాహుబలి సినిమా వచ్చిందో.. ఇక అప్పటినుంచి పాన్ ఇండియా సినిమాలకు మాంచి గిరాకీ పెరిగింది.ఈ సినిమా తర్వాత మన టాలీవుడ్ హీరోల మైండ్ సెట్ చాలా చేంజ్ అయ్యిందనే చెప్పవచ్చు.ఇప్పుడు యువ హీరోల నుండి అగ్ర హీరోల దాకా అందరూ పాన్ ఇండియా సినిమా ల వైపే వెళ్తున్నారు.ఇండస్ట్రీ లో ఉన్న ప్రతీ హీరో పాన్ ఇండియా సినిమాకే మొగ్గు చూపుతున్నాడు. ప్రస్తుతం మన టాలీవుడ్ అగ్ర హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోగా..ఇప్పుడు ఎన్టీఆర్  రాంచరణ్, అల్లు అర్జున్, ఇలా అందరూ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు.

అయితే అందరూ పాన్ ఇండియా ప్రాజెక్టుల వైపు వెళ్తుంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇంకా ఈ బాట పట్టలేదు.. కానీ ఈ సారి మాత్రం రాజమౌళి  దర్శకత్వంలో వచ్చే సినిమాతో పాన్ ఇండియా మూవీస్ లోకి రానున్నారు.అయితే అంతకంటే ముందే పాన్ ఇండియా మూవీ చేయనున్నారట మహేష్..అది కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో.త్రివిక్రమ్, మహేష్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.మరికొన్ని రోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్లనుంది. ఇక గతంలోత్రివిక్రమ్ తో కలిసి మహేష్ అతడు,ఖలేజా వంటి సినిమాలు చేశారు. వీళ్ళ కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా..

 ఇక తాజాగా మహేష్ పుట్టిన రోజు కావడం తో ఈ సినిమా ఉపడేట్స్ రిలీజ్ చేశారు..ఈ సినిమాలో టాప్ టెక్నిషియన్ అయిన తమన్, నవీన్ నూలి,మదిన్ లాంటి వారు పని చేయనున్నారు.ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించనుంది.ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించాలని భారీ ప్లాన్ చేస్తున్నాడట మాటల మాంత్రికుడు.ఈ సారి భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రానున్నట్లు తెలుస్తోంది.మరి వీరిద్దరి కాంబోలో పట్టాలెక్కనున్న ఈ సినిమా నిజంగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుందా అనేది తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా సంక్రాంతి కి మన  ముందుకు రానుంది..!!



'త్రివిక్రమ్ - మహేష్' ల అసలు ప్లాన్ ఇదా..?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>