MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/------gul-panag644ec53e-26a8-43ea-b6dd-d5cb1dd55802-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/------gul-panag644ec53e-26a8-43ea-b6dd-d5cb1dd55802-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగార్జున చాలా ఏండ్ల నుంచి స‌క్సెస్ క‌రువైంది. నాగార్జున విజ‌యం కోసం తిప్ప‌లు ప‌డుతున్నాడు. క‌థ‌లను విభిన్నంగా ఎంచుకుంటున్నాడు. కానీ అవి విజ‌యం ద‌గ్గ‌ర బోల్తా ప‌డుతున్నాయి. నాగార్జునకు క‌లెక్ష‌న్ల ప‌రంగా ఢోకా లేదు. కానీ వ‌రుస హిట్‌లు రావ‌డం క‌ష్టంగా మారింది. కొత్త కొత్త డైరెక్ట‌ర్‌ల‌కు అవ‌కాశం ఇస్తున్నాడు కానీ డైరెక్ట‌ర్లు ఆ అవ‌కాశాన్ని స‌ద్వినియోగ‌ప‌ర‌చుకోవ‌డంలో విఫ‌లం అవుతున్నారు. నాగార్జున ప్ర‌యోగాలు చేయ‌కుండా మినిమం గ్యారంటీ సినిమాల‌నే తీస్తేనే బాగుంటుంద‌ని స‌గ‌టు ప్రేక్ష‌కులు కోరుగుల్-పనాగ్; gul panag{#}Research and Analysis Wing;kajal aggarwal;Chitram;BEAUTY;bollywood;Akkineni Nagarjuna;Telugu;Cinemaతెలుగు ఇండ‌స్ట్రీకి మరో బాలీవుడ్ బ్యూటీ..?తెలుగు ఇండ‌స్ట్రీకి మరో బాలీవుడ్ బ్యూటీ..?గుల్-పనాగ్; gul panag{#}Research and Analysis Wing;kajal aggarwal;Chitram;BEAUTY;bollywood;Akkineni Nagarjuna;Telugu;CinemaTue, 10 Aug 2021 15:00:00 GMTఅక్కినేని నాగార్జున చాలా ఏండ్ల నుంచి స‌క్సెస్ క‌రువైంది. నాగార్జున విజ‌యం కోసం తిప్ప‌లు ప‌డుతున్నాడు. క‌థ‌లను విభిన్నంగా ఎంచుకుంటున్నాడు. కానీ అవి విజ‌యం ద‌గ్గ‌ర బోల్తా ప‌డుతున్నాయి. నాగార్జునకు క‌లెక్ష‌న్ల ప‌రంగా ఢోకా లేదు. కానీ వ‌రుస హిట్‌లు రావ‌డం క‌ష్టంగా మారింది. కొత్త కొత్త డైరెక్ట‌ర్‌ల‌కు అవ‌కాశం ఇస్తున్నాడు కానీ డైరెక్ట‌ర్లు ఆ అవ‌కాశాన్ని స‌ద్వినియోగ‌ప‌ర‌చుకోవ‌డంలో విఫ‌లం అవుతున్నారు. నాగార్జున ప్ర‌యోగాలు చేయ‌కుండా మినిమం గ్యారంటీ సినిమాల‌నే తీస్తేనే బాగుంటుంద‌ని స‌గ‌టు ప్రేక్ష‌కులు కోరుకుంటున్నారు. మ‌న్మ‌థుడు 2 చిత్రం త‌ర్వాత నాగ్ వైల్డ్ డాగ్ సినిమా చేశాడు నాగ్. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ ప‌ల్టీలు కొట్టాయి. ప్ర‌స్తుతం ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ సినిమాను చేస్తున్నాడు. అయితే వైల్డ్ డాగ్ చిత్రంతో హాట్ బ్యూటీ దియా మీర్జాను తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశాడు నాగ్‌.

ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ఇప్పుడు గుల్ పనాగ్‌ని తీసుకురానున్నార‌ట‌. అయితే ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ఇటీవ‌లే మొదలు పెట్టారు. ఈ సినిమాలో నాగార్జున రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. ఇటీవ‌ల నాగార్జున ఫ‌స్ట్ లుక్ సైతం విడుద‌ల చేశారు. లుక్ మాత్రం షాకింగ్ గా ఉంది. అయితే వైల్డ్ డాగ్ సినిమాలో కంటే హ్యాండ్‌స‌మ్‌గా క‌నిపిస్తున్నారు నాగ్‌. మ‌రింత యంగ్ గా కూడా క‌నిపిస్తున్నాడ‌ని కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు అభిమానులు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ న‌టిస్తోంది.

మ‌రో హీరోయిన్‌గా చేస్తున్న గుల్ పనాగ్ రా ఏజెంట్ టీమ్ మెంబర్ గా కనిపించబోతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. గతంలో బాలీవుడ్ లో పలు సినిమాలు చేసింది గుల్ ప‌నాగ్‌.  వెబ్ సిరీస్ ల్లో నటించి మెప్పించిన గుల్ పనాగ్ ఈ సినిమా లో నటించడం వ‌ల్లే  సినిమాపై భారీ అంచానాలు ఉన్నాయి. ఈ షూటింగ్ పూర్తి అయ్యాక నాగార్జున బంగార్రాజు సినిమా చేయ‌నున్నాడు.



పూజాపై ఫైర్ అవుతున్న మహేశ్ ఫ్యాన్స్...?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>