HealthVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/life-style-sleep0bee2131-f0ec-43e4-a5b7-2f600b0f5c4c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/life-style-sleep0bee2131-f0ec-43e4-a5b7-2f600b0f5c4c-415x250-IndiaHerald.jpgనిద్రపోవడం దేవుడిచ్చిన గొప్ప వరం. అయితే చాలా మందికి నిద్రలేమి సమస్య ఉంటుంది. అయితే రాత్రి ఈ సమయంలో నిద్ర పోయేటప్పుడు మన ఒంటి పై ఉన్న దుస్తులను తీసేసి పడుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. తొందరగా నిద్ర పోవచ్చు : మన ఒంటి పై ఉన్న దుస్తులు తొలగించడం వల్ల మన శరీరం యొక్క ఉష్ణోగ్రత తగ్గును. తద్వారా మనకు నిద్ర తొందరగా వచ్చేసింది. నిద్రలో నాణ్యత: ఒంటిపై ఉన్న బట్టలను తొలగించే నిద్రపోవడం వల్ల నాణ్యమైన నిద్ర లభిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్... సర్sleep{#}Survey;Sugar;Cheque;Heartదుస్తులు లేకుండా పడుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు?దుస్తులు లేకుండా పడుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు?sleep{#}Survey;Sugar;Cheque;HeartTue, 10 Aug 2021 08:52:00 GMTనిద్రపోవడం దేవుడిచ్చిన గొప్ప వరం.  అయితే చాలా మందికి నిద్రలేమి సమస్య ఉంటుంది. అయితే రాత్రి ఈ సమయంలో నిద్ర పోయేటప్పుడు మన ఒంటి పై ఉన్న దుస్తులను తీసేసి పడుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

తొందరగా నిద్ర పోవచ్చు :
మన ఒంటి పై ఉన్న దుస్తులు తొలగించడం వల్ల మన శరీరం యొక్క ఉష్ణోగ్రత తగ్గును. తద్వారా మనకు నిద్ర తొందరగా వచ్చేసింది.

నిద్రలో నాణ్యత:
ఒంటిపై ఉన్న బట్టలను తొలగించే నిద్రపోవడం వల్ల నాణ్యమైన నిద్ర లభిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్... సర్వే ప్రకారం... టెంపరేచర్ తగ్గించుకునేందుకు దుస్తులు తీసేసి ఉంటే మంచిదని పేర్కొంది. దీనివల్ల మనుషులకు నిద్ర లో నాణ్యత పెరుగుతుందని రుజువైంది.

చర్మ ఆరోగ్యం :
నిద్ర లో నాణ్యత పెరగడం వల్ల మన శరీర చర్మం... నిగనిగలాడుతోంది. అలాగే ఎలాంటి గాయాలు అయినా తొందరగా తగ్గిపోతాయి.

ఒత్తిడి తగ్గును

ఒంటిపై దుస్తులు లేకుండా పడుకోవడం వల్ల మన ఒత్తిడి మరియు ఎక్సైట్ సమస్య తగ్గుతుంది.

గుండె సమస్యలకు చెక్

రెండోరకం షుగర్ వ్యాధి మరియు గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే వాజినల్ సమస్యలు ఈస్ట్ ఇన్ఫెక్షన్ చాలా రకాల సమస్యలకు నిద్ర చెక్ పెడుతుంది.

మగవారిలో ఫర్టిలిటీ పెరుగును

బిజీగా ఉన్న దుస్తులు ధరించడం వల్ల మగవారిలో శుక్రకణాల సంఖ్య తగ్గింది. అలాగే... శృంగారం కు సంబంధించి అనేక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి పురుషులు రాత్రిపూట పడుకునే టైం లో బట్టలు లేకుండా నిద్ర పోవడం చాలా మంచిది.

మానవ బంధాలు వికసిస్తాయి

ఒంటిపై దుస్తులు లేకుండా నిద్రపోవడం కారణంగా మనకు రిలేషన్ షిప్ కూడా పెరుగుతుంది వైద్యనిపుణులు అంటున్నారు. ముఖ్యంగా లో దుస్తులు లేకుండా పడుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.



అనంతలో స్పందన ఏదీ?

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>