Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samuthrikhani433021aa-194d-4b52-8190-b6109ff425a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samuthrikhani433021aa-194d-4b52-8190-b6109ff425a0-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్‎లో ఇతర భాష నటీనటుల శకం నడుస్తోంది. హీరోయిన్స్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ అలాగే విలన్ పాత్రలకు కూడా తమిళ్, కన్నడ, మలయాళ నటీనటులే ఎక్కువగా టాలీవుడ్ లో కనిపిస్తున్నారు. అయితే గతంలో విలన్ రోల్స్ చేయాలంటే బాలీవుడ్ నుంచి మంచి పేరున్న నటులకు బాగా డిమాండ్ ఎక్కువగా ఉండేదట. కానీ ప్రస్తుతం తమిళంలో మంచి నటుల అయిన వారిని విలన్స్‏గా తీసుకునేందుకు టాలీవుడ్ దర్శకులు చాలా బాగా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే లేడీ విలన్ పాత్రలో వరలక్ష్మి మంచి నటన కనబరుస్తుంది. samuthrikhani{#}abhiram;arvind swamy;dhanush;raghuvaran;RRR Movie;Joseph Vijay;Krack;Industry;Father;News;Mass;Telugu;Allu Arjun;rana daggubati;Suresh;Samuthirakani;bollywood;Heroine;Darsakudu;Tamil;Tollywood;Hero;Rajamouli;trivikram srinivas;Director;Cinemaనిర్మాతలకు షాక్ ఇస్తున్న సముద్రఖని?నిర్మాతలకు షాక్ ఇస్తున్న సముద్రఖని?samuthrikhani{#}abhiram;arvind swamy;dhanush;raghuvaran;RRR Movie;Joseph Vijay;Krack;Industry;Father;News;Mass;Telugu;Allu Arjun;rana daggubati;Suresh;Samuthirakani;bollywood;Heroine;Darsakudu;Tamil;Tollywood;Hero;Rajamouli;trivikram srinivas;Director;CinemaTue, 10 Aug 2021 20:17:17 GMTప్రస్తుతం టాలీవుడ్‎లో ఇతర భాష నటీనటుల శకం నడుస్తోంది. హీరోయిన్స్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ అలాగే విలన్ పాత్రలకు కూడా తమిళ్, కన్నడ, మలయాళ నటీనటులే ఎక్కువగా టాలీవుడ్ లో కనిపిస్తున్నారు. అయితే గతంలో విలన్ రోల్స్ చేయాలంటే బాలీవుడ్ నుంచి మంచి పేరున్న నటులకు బాగా డిమాండ్ ఎక్కువగా ఉండేదట. కానీ ప్రస్తుతం తమిళంలో మంచి నటుల అయిన వారిని విలన్స్‏గా తీసుకునేందుకు టాలీవుడ్ దర్శకులు చాలా బాగా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే లేడీ విలన్ పాత్రలో వరలక్ష్మి మంచి నటన కనబరుస్తుంది. తమిళ్ లో స్టార్ లు అయిన విజయ్ సేతుపతి, సముద్రఖని, అరవింద్ స్వామి వంటి వారు తెలుగు సినిమాలో కూడా వారి రేంజ్ ఏంటో చూపించారు. హీరోకి సమానంగా వీరికి తెలుగు ప్రేక్షకులను నుంచి భారీ ఫాలోయింగ్ ఏర్పడిందట. దీంతో వీరికి తెలుగులో భారీ చిత్ర ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగులో వరుసగా భారీ  సినిమాలతో బిజీగా ఉన్నాడు నటుడు సముద్రఖని.కోలీవుడ్‏లో దర్శకుడిగా మరియు రచయితగా అలాగే నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు సముద్రఖని. తమిళ్ లో స్టార్ హీరో అయిన ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను  సముద్రఖని తన నాచురల్ నటనతో బాగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలో తండ్రి పాత్రలో జీవించాడు సముద్రఖని. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు అల్లు అర్జున్ కాంబినేషనులో వచ్చిన అల వెైకుంఠపురంలో సినిమాలో ఆయన పోషించిన అప్పలనాయుడు పాత్రకు భారీ స్పందన లభించింది. ఈ సినిమాతో సముద్రఖని పాత్రకు ఒక రేంజ్ క్రేజ్ ఏర్పడింది. ఇక ఇటీవల మాస్ మాహారాజా హీరోగా నటించిన క్రాక్ సినిమాలోని సముద్రఖని నటనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం సముద్రఖని.దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న rrr సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా రానా దగ్గుబాటి సోదరుడు అయిన దగ్గుపాటి అభిరామ్ హీరోగా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. దర్శకుడు తేజా దర్శకత్వం‏లో అభిరామ్ హీరోగా ఓ సినిమా రూపొందుతుంది . ఇందులో ఒక ముఖ్య పాత్ర కోసం సముద్రఖనిని తీసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం అందింది. అయితే ఇప్పటి వరకు ఆ పాత్ర కోసం సముద్రఖని ఎంపిక ఇంకా అధికారికంగా ఖరారు కాలేదట. ఇందుకు కారణం ఆయనకు ఇచ్చే రెమ్యూనరేషన్ విషయంలో సురేష్ బాబు ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఆయనకు భారీ డిమాండ్ ఉండడంతో పారితోషకం కూడా భారీగానే ఇవ్వాల్సి వస్తుండడంతో సురేష్ బాబు  అందుకు అస్సలు ఒప్పుకోవడం లేదని సమాచారం.కానీ దర్శకుడు తేజ చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో సమాచారం వినిపిస్తుంది.



కీలక బిల్లుకు లోక్ సభ ఆమోదం

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>