CrimeVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood-celebrities-01828121-4271-4e08-8871-3dee0e05d62f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood-celebrities-01828121-4271-4e08-8871-3dee0e05d62f-415x250-IndiaHerald.jpgశ్రీకాకుళం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలి కోసం ఓ వ్యక్తి దొంగ గా మారాడు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ప్రియురాలి కోసం ఒడిశా కు చెందిన సూరజ్ కుమార్ అనే వ్యక్తి దొంగగా మారిపోయాడు. ప్రియురాలు గిఫ్ట్ కావాలని కోరడం తో దొంగ ఐపోయాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని జి.కె అనే జ్యూవెలరీ దుకాణంలో చోరీకి ప్రయత్నం చేసి అడ్డంగా బుక్ అయ్యాడు ప్రియుడు సూరజ్ కుమార్. సినిమా లెవల్లో.. దొంగతనానికి పాల్పడి.. పోలీసులకు చిక్కి పోయాడు. డమ్మీ పిస్తోల్ తో బెదిరించి జి.కె అనే జ్యూవెలరీ దుకాణంలో మlovers {#}Amit Shah;Kumaar;Patti;Odisha;Srikakulam;tuesday;Gift;Flipkart;Thief;Donga;court;police;Smart phone;Cinemaలవర్ కోసం.. దొంగగా మారిన యువకుడు.. ఆ షాప్ లోకి వెళ్ళి..?లవర్ కోసం.. దొంగగా మారిన యువకుడు.. ఆ షాప్ లోకి వెళ్ళి..?lovers {#}Amit Shah;Kumaar;Patti;Odisha;Srikakulam;tuesday;Gift;Flipkart;Thief;Donga;court;police;Smart phone;CinemaTue, 10 Aug 2021 20:13:26 GMTశ్రీకాకుళం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది.  ప్రియురాలి కోసం ఓ వ్యక్తి దొంగ గా మారాడు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.  ప్రియురాలి కోసం ఒడిశా కు చెందిన సూరజ్ కుమార్ అనే వ్యక్తి  దొంగగా మారిపోయాడు.  ప్రియురాలు గిఫ్ట్ కావాలని కోరడం తో దొంగ ఐపోయాడు.  శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని జి.కె అనే జ్యూవెలరీ దుకాణంలో చోరీకి ప్రయత్నం చేసి అడ్డంగా బుక్ అయ్యాడు ప్రియుడు సూరజ్ కుమార్.  సినిమా లెవల్లో.. దొంగతనానికి పాల్పడి.. పోలీసులకు చిక్కి పోయాడు.  డమ్మీ పిస్తోల్ తో బెదిరించి   జి.కె అనే జ్యూవెలరీ దుకాణంలో మూడు గోల్డ్ చెయిన్స్ చోరీ చేశాడు ప్రియుడు సూరజ్ కుమార్. 

అయితే చోరీ చేసి పారిపోతుండగా ప్రియుడు సూరజ్ కుమార్ ను స్థానికులు పట్టుకున్నారు.   సూరజ్ కుమార్ ను పట్టుకున్న స్థానికులు అక్కడే చితక బాదారు. ఎక్కడి నుంచి వచ్చావ్ ? ఎందుకు దొంగతనం చేశావ్ అంటూ ? తీవ్రంగా కొట్టారు. అయితే.. స్థానికులకు ఎలాంటి సమాధానం చెప్పకుండా.. వారిపై దూకుడుగా వ్యవహరించాడు  ప్రియుడు సూరజ్ కుమార్. అయితే.. అందురు ఒకటైన స్థానికులు.. ప్రియుడు సూరజ్ కుమార్ ను అక్కడే కట్టేశారు. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా పోలీసులకు ఫోన్ చేసి.. జరిగిన విషయాన్ని పూసగుచ్చి.. వివరించారు.
 
అనంతరం సూరజ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణలో లవ్వర్ కు గిఫ్ట్ ఇచ్చేందుకే చోరీ చేశానని అంగీకరించాడు  సూరజ్ కుమార్.. దీంతో సూరజ్ కుమార్ పై కేసు బుక్ చేసి..  కోర్టు ముందు హాజరు పరిచారు శ్రీకాకుళం  పోలీసులు.  చోరీ కోసం డమ్మీ పిస్తోల్ ను ఫ్లిప్ కార్ట్ లో సూరజ్ కుమార్ కొనుగోలు చేశాడని.. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ వెల్లడించారు.  నిందితుడి నుంచి డమ్మీ పిస్తోల్, 90 వేలు విలువ చేసే మూడు గోల్డ్ చైన్లు స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు  శ్రీకాకుళం జిల్లా ఎస్పీ-



రెడీ అంటున్న చంద్రబాబు... ?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>