BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/newzilandfc6dd2ca-5cc0-4a46-8e09-b4c7ed56a357-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/newzilandfc6dd2ca-5cc0-4a46-8e09-b4c7ed56a357-415x250-IndiaHerald.jpgక్రికెట్ అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న మెగాటోర్నీ ఐసీసీ టీ 20 ప్ర‌పంచ‌క‌ప్. భార‌త్ లో జ‌ర‌గాల్సిన ఈ టోర్నీ క‌రోనా విజృంభ‌ణ కార‌ణంగా యూఏఈ, ఓమ‌న్ దేశాల‌కు త‌ర‌లిపోయిన సంగ‌తి తెలిసిందే. దేశంలో క‌రోనా కేసులు ఇప్ప‌ట‌కీ కూడా న‌మోదు అవుతున్న నేప‌థ్యంలోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక అక్టోబ‌ర్ లో ప్రారంభం కావాల్సిన ఈ టోర్నీ కోసం ఇప్ప‌టికే అన్ని దేశాలు స‌న్నాహాలు మొద‌లు పెట్టాయి. ఈ నేప‌థ్యంలోనే టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ కు న్యూజిలాండ్ స్క్వాడ్ ను ప్ర‌క‌టించింది. కాగా ఈ జ‌ట్టుకు కేన్ విలియ‌మ్స‌న్ కెnewziland{#}New Zealand;Josh;Cricketటీ20 వరల్డ్ కప్ న్యూజిలాండ్ స్క్వాడ్ ఇదే.. !టీ20 వరల్డ్ కప్ న్యూజిలాండ్ స్క్వాడ్ ఇదే.. !newziland{#}New Zealand;Josh;CricketTue, 10 Aug 2021 12:08:39 GMTక్రికెట్ అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న మెగాటోర్నీ ఐసీసీ టీ 20 ప్ర‌పంచ‌క‌ప్. భార‌త్ లో జ‌ర‌గాల్సిన ఈ టోర్నీ క‌రోనా విజృంభ‌ణ కార‌ణంగా యూఏఈ, ఓమ‌న్ దేశాల‌కు త‌ర‌లిపోయిన సంగ‌తి తెలిసిందే. దేశంలో క‌రోనా కేసులు ఇప్ప‌ట‌కీ కూడా న‌మోదు అవుతున్న నేప‌థ్యంలోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక అక్టోబ‌ర్ లో ప్రారంభం కావాల్సిన ఈ టోర్నీ కోసం ఇప్ప‌టికే అన్ని దేశాలు స‌న్నాహాలు మొద‌లు పెట్టాయి. 

ఈ నేప‌థ్యంలోనే టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ కు న్యూజిలాండ్ స్క్వాడ్ ను ప్ర‌క‌టించింది. కాగా ఈ జ‌ట్టుకు కేన్ విలియ‌మ్స‌న్ కెప్టెన్ గా బాధ్య‌త‌లునిర్వ‌హించ‌బోతున్నారు....సీనియ‌ర్ బౌల‌ర్ టిమ్ సౌతి వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. అంతే కాకుండా సీనియ‌ర్ ఆట‌గ‌గాడు రాస్ టేల‌ర్ మ‌రియు కోలిన్ గ్రాండ్ టీ హోం కు జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. న్యూజిలాండ్ త‌మ క్రికెట్ జ‌ట్టును ప్ర‌క‌టించడంతో అభిమానులు అంతా ఫుల్ జోష్ లో ఉన్నారు.



`శాకుంతలం`లో అల్లు అర్హ పాత్ర ముగిసిందా...?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>