PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/huzurabad-election-for-padi-cowshikreddy-congress-a8129a8e-85a5-4925-bcd6-137cacb0e780-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/huzurabad-election-for-padi-cowshikreddy-congress-a8129a8e-85a5-4925-bcd6-137cacb0e780-415x250-IndiaHerald.jpgప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని, ప్రభుత్వ అధికారిగా చేసినా సేవలకు తన వల్లే అంత జరిగిందని ఊహించుకోవడం తెలివి తక్కువ తనం అని ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్ కు సుస్థిరంగా దర్జాగా వెళ్ళేది కారు మాత్రమేనని, ఏనుగు ఎప్పటికీ వెళ్లలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దళితులు బాగుపడడం ఇష్టం లేకనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత బందును వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భాష మార్చుకోకపోతే తాము తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఏది ఏమైనా పూర్తి రాజకీయ నాయకుడిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మPolitical {#}pragathi;praveen;Nalgonda;Shakti;Car;రాజీనామా;Ishtam;KCR;Bharatiya Janata Party;MLA;Telangana;CM;Partyఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిజెపి విడిచిన బాణమేనా..?ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిజెపి విడిచిన బాణమేనా..?Political {#}pragathi;praveen;Nalgonda;Shakti;Car;రాజీనామా;Ishtam;KCR;Bharatiya Janata Party;MLA;Telangana;CM;PartyTue, 10 Aug 2021 08:05:00 GMTముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని  తెలంగాణ ప్రజల  అస్తిత్వం పటిష్టంగా ఉంటుందని, టిఆర్ఎస్ ఎమ్మెల్యే అన్నారు. బీఎస్పీ పార్టీ సభలో  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. కమ్యూనిస్టు ఉద్యమాలను, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే కుట్రలు చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు మరో ఉద్యమానికి నాయకత్వం వహిస్తారు అంటే  ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని, రాజ్యాధికారం అంటే ఏమిటో తెలుసా అని  ఆయన ప్రశ్నించారు. టిఆర్ఎస్ లో సీఎం కేసీఆర్ ను తిట్టడమే ఆయన ఎజెండాగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి లేక బిజెపి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని పావుగా వాడుకుంటోందని విమర్శ చేశారు. తన ఎజెండా ఏమిటో ప్రజలకు స్పష్టం చేయకుండా కేవలం టిఆర్ఎస్ సీఎం కేసీఆర్ లను విమర్శించడమే ఎజెండాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

 ప్రగతి భవన్ కు  ఏనుగు మీద ఎక్కి పోతామని పేర్కొనటం హాస్యాస్పదంగా  ఉన్నదని, నల్గొండ సభకు ఏనుగు మీద  వెళ్లారా అని  ప్రశ్నించారు. బీఎస్సీ సిద్ధాంతం ఏమిటో ఆయనకు తెలియదని పేర్కొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, తనపై కఠిన చర్యలకు సిద్ధపడుతున్నా విషయం తెలుసుకొని ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారని ఆరోపణ చేశారు. బిజెపి బెదిరింపులకు భయపడి మోదీకీ, బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడలేదని ఎద్దేవా చేశారు.

గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి ఉండాల్సిన స్థానంలో ఐపీఎస్ అయిన ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని, ప్రభుత్వ అధికారిగా చేసినా సేవలకు తన వల్లే అంత జరిగిందని ఊహించుకోవడం తెలివి తక్కువ తనం అని ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్ కు సుస్థిరంగా దర్జాగా వెళ్ళేది కారు మాత్రమేనని, ఏనుగు ఎప్పటికీ వెళ్లలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దళితులు బాగుపడడం ఇష్టం లేకనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత బందును వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భాష మార్చుకోకపోతే తాము తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఏది ఏమైనా  పూర్తి రాజకీయ నాయకుడిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మారిపోయారని చెప్పవచ్చు.



ఏపీలో మళ్లీ ఓట్ల పండుగ

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>