MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surekha-vani2f185cff-5e0b-4252-8a7a-d368a08bfed2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surekha-vani2f185cff-5e0b-4252-8a7a-d368a08bfed2-415x250-IndiaHerald.jpgసెల‌బ్రెటీల సంపాధ‌న‌...వారి జీవితాలు వేరు. సాధార‌ణ ప్ర‌జ‌ల జీవితాలు వారి సంపాధన వేరుగా ఉంటాయి. సినిమా అంటేనే రంగుల ప్ర‌పంచం. ఆ రంగుల్లో సినిమా తార‌లు విహ‌రిస్తుంటారు. అయితే సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు మాత్రం సినిమా వాళ్ల జీవితాలు అంటే చాలా ఆస‌క్తి ఉంటుంది. వాళ్లు ఏం చేసినా ఆశ్చ‌ర్య‌పోతుంటారు. వాళ్ల ప్ర‌పంచమే వేరని గ్ర‌హించ‌లేక‌పోతుంటారు. వారు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్నా...తాగినా త‌డ‌పినా ఏం చేసిన వింతగానే చూస్తారు. దాంతో కొంత మంది వారిపై ట్రోల్స్ కూడా చేస్తుంటారు. తాజాగా అలాగే నెట్టింట సురేఖ వాణి మ‌surekha vani{#}supreeta;surekha vani;sunday;media;Cinemaగోవాలో మందు పార్టీ..త‌ల్లీకూతుళ్ల‌పై ట్రోల్స్.. !గోవాలో మందు పార్టీ..త‌ల్లీకూతుళ్ల‌పై ట్రోల్స్.. !surekha vani{#}supreeta;surekha vani;sunday;media;CinemaTue, 10 Aug 2021 15:13:52 GMTసెల‌బ్రెటీల సంపాధ‌న‌...వారి జీవితాలు వేరు. సాధార‌ణ ప్ర‌జ‌ల జీవితాలు వారి సంపాధన వేరుగా ఉంటాయి. సినిమా అంటేనే రంగుల ప్ర‌పంచం. ఆ రంగుల్లో సినిమా తార‌లు విహ‌రిస్తుంటారు. అయితే సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు మాత్రం సినిమా వాళ్ల జీవితాలు అంటే చాలా ఆస‌క్తి ఉంటుంది. వాళ్లు ఏం చేసినా ఆశ్చ‌ర్య‌పోతుంటారు. వాళ్ల ప్ర‌పంచమే వేరని గ్ర‌హించ‌లేక‌పోతుంటారు. వారు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్నా...తాగినా త‌డ‌పినా ఏం చేసిన వింతగానే చూస్తారు. దాంతో కొంత మంది వారిపై ట్రోల్స్ కూడా చేస్తుంటారు. తాజాగా అలాగే నెట్టింట సురేఖ వాణి మ‌రియు ఆమె కూతురు సుప్రీత‌పై ట్రోల్స్ చేస్తున్నారు. సురేఖ వాణి ఆమె కూతురు సుప్రీత ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌సరం లేదు. 

వారి సోషల్ మీడియా ఖాతాలు చూస్తే ఈ విష‌యం ఎవ‌రికైనా తెలిసిపోతుంది. ఇద్దరూ క‌లిసి రీల్స్ చేస్తూ ఆ వీడియోలు పోస్ట్ చేయడం. క‌లిసి స్టెప్పులు వేసిన వీడియోలు పెట్టడం లాంటివి ఉంటాయి. అంతే కాకుండా అప్పుడప్పుడు ఇద్ద‌రూ క‌లిసి పబ్బుల‌కు వెళ్లిన ఫోటోల‌ను కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే తాజాగా మొన్న ఆదివారం నాడు సుప్రీత పుట్టిన‌రోజు జ‌రిగింది. దాంతో త‌ల్లి తో క‌లిసి సుప్రీత గోవాకు ట్రిప్ కు వెళ్లింది. వారితో సుప్రీత స్నేహితులు కూడా వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ సంధ‌ర్బంగా వారు ఫుల్ చిల్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది. 

ఇద్ద‌రూ క‌లిసి ఓ రీల్ వీడియో షేర్ చేయ‌గా అందులో సుప్రీత మ‌రియు సురేఖ మోడ్ర‌న్ డ్రెస్ ల‌లో కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఇద్ద‌రూ త‌ల్లీ కూతుళ్ల‌లాగా కాకుండా అక్కా చెల్లెల్ల లాగా క‌నిపిస్తున్నారు. అయితే ఒకటి రెండు ఫోటోల‌లో వారి ముందు మందు గ్లాస్ లు వైన్ బాటిళ్లు ద‌ర్శనం ఇస్తున్నాయి. దాంతో సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. తల్లే పిల్ల‌ను చెబ‌గొతుంది అంటూ నెటిజ‌న్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మ‌రి కొంద‌రు మాత్రం ఎవ‌రి లైఫ్ వారిద‌ని దానికి ట్రోల్స్ చేయ‌డం ఎందుక‌ని వాదిస్తున్నారు. ఇక సురేఖ పై ట్రోల్స్ రావ‌డం ఇదేం కొత్త కాదు. గ‌తంలో కూడా అనేక సార్లు ట్రోల్స్ వ‌చ్చాయి. కానీ అవ‌న్నీ ప‌ట్టించుకుంటే సంతోషంగా ఉండ‌లేమ‌ని సురేఖ నిశ్చ‌యించుకున్న‌ట్టు ఉన్నారు.  



మెంటర్ లా ఉందా .... మెంటలెక్కించేలా ఉంది ... ??

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>