MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroinese4e8c6ad-e2c3-406e-88eb-3fb101d0d02c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroinese4e8c6ad-e2c3-406e-88eb-3fb101d0d02c-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమలో హీరోయిన్ గా నటించాలంటే చాలా కష్టమైన విషయం. సుదీర్ఘకాలం వారి కెరీర్ కొనసాగించాలి అంటే మాత్రం పాత్రకు తగ్గట్టుగా తమ ఆకారాన్ని మార్చుకోవాలి చాలా మంది హీరోయిన్ లు. కొన్ని పాత్రల కోసం బరువు పెరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా కొన్ని పాత్రల కోసం బరువు తగ్గాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్ లు ఇలా చేస్తూ తమ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. ఆ విధంగా పాత్రల కోసం బరువు పెరిగిన హీరోయిన్ ల జాబితా ఇప్పుడు చూద్దాం. heroines{#}anoushka;Kangana Ranaut;silk smitha;Thalaivi;RX100;jayalalitha;priyanka;Heroine;raj;zero;Tollywood;history;bollywood;Cinemaసినిమా కోసం సర్వం ధార పోశారు.. హీరోయిన్ ల సాహసం!!సినిమా కోసం సర్వం ధార పోశారు.. హీరోయిన్ ల సాహసం!!heroines{#}anoushka;Kangana Ranaut;silk smitha;Thalaivi;RX100;jayalalitha;priyanka;Heroine;raj;zero;Tollywood;history;bollywood;CinemaTue, 10 Aug 2021 13:13:00 GMTసినిమా పరిశ్రమలో హీరోయిన్ గా నటించాలంటే చాలా కష్టమైన విషయం. సుదీర్ఘకాలం వారి కెరీర్ కొనసాగించాలి అంటే మాత్రం పాత్రకు తగ్గట్టుగా తమ ఆకారాన్ని మార్చుకోవాలి చాలా మంది హీరోయిన్ లు.  కొన్ని పాత్రల కోసం బరువు పెరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా కొన్ని పాత్రల కోసం బరువు తగ్గాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్ లు ఇలా చేస్తూ తమ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. ఆ విధంగా పాత్రల కోసం బరువు పెరిగిన హీరోయిన్ ల జాబితా ఇప్పుడు చూద్దాం. 

సినిమా కోసం బరువు పెరిగిన హీరోయిన్ ల జాబితాలో అనుష్క ముందు వరుసలో ఉంటుంది. సైజ్ జీరో సినిమా కోసం ఆమె బరువు పెరిగి ఆ తర్వాత బరువు తగ్గడం కోసం ఇప్పటికీ కష్టపడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఓ ఆంగ్లో-ఇండియన్ మూవీ కోసం పది సంవత్సరాల క్రితమే బరువు పెరిగారు. మూడు నెలల్లో ప్రియాంక చోప్రా ఊహించని స్థాయిలో బరువు పెరగడం గమనార్హం. మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భూమిక కూడా సినిమా కోసం బొద్దు గా మారిన హీరోయిన్ల జాబితాలో చేరిపోయారు.

డర్టీ పిక్చర్ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ కూడా బరువు పెరిగారు. సిల్క్ స్మిత బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆమెలా కనిపించడం కోసం ఏకంగా 12 కేజీల బరువు పెరిగారు. అలాగే బాలీవుడ్ సినిమాల్లో స్లిమ్ గా కనిపించే కంగనా రనౌత్ కూడా జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి సినిమా కోసం బరువు పెరిగారు. ఈ పాత్ర కోసం ఆమె ఏకంగా పది కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ఆర్ఎక్స్ 100 సినిమాలో తన అందంతో ఆకట్టుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా బరువు పెరగారు. ఏదేమైనా సినిమా కోసం ఏదైనా చేస్తూ ఈ హీరోయిన్లు సినిమా పట్ల తమ అంకితభావాన్ని చూపిస్తున్నారు. 



`శాకుంతలం`లో అల్లు అర్హ పాత్ర ముగిసిందా...?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>