BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag381befc8-acb0-4cbf-9deb-a71388510c51-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag381befc8-acb0-4cbf-9deb-a71388510c51-415x250-IndiaHerald.jpg ఆఫ్గ‌నిస్తాన్‌లో చిక్కుకుపోయిన భార‌తీయుల కోసం రాయ‌బార కార్యాల‌యం ప్ర‌త్యేక విమానం ఏర్పాటు చేసింది. ఈరోజు సాయంత్రం ఐదుగంట‌ల‌కు ఈ విమానం అక్క‌డినుంచి బ‌య‌లుదేర‌నుంది. అమెరికా త‌న బ‌ల‌గాల‌ను ఆఫ్గాన్ నుంచి ఉప‌సంహ‌రిస్తున్న నేప‌థ్యంలో తాలిబ‌న్ల‌కు, ఆదేశ సైన్యానికి మ‌ధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ పోరుకు సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా బ‌ల్ఖ్ ప్రావిన్స్ లోని మ‌జార్ ఏ ష‌రీఫ్‌ను తాలిబాన్లు ల‌క్ష్యంగా ఎంచుకున్నారు. ఇది ఆ దేశంలోని నాలుగో అతి పెద్ద న‌గ‌రం. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ఆఫ్గాన్‌లోని భాtag{#}American Samoa;Eveningప్ర‌త్యేక విమానం ఉంది.. త్వ‌ర‌గా రండి..!!ప్ర‌త్యేక విమానం ఉంది.. త్వ‌ర‌గా రండి..!!tag{#}American Samoa;EveningTue, 10 Aug 2021 15:42:00 GMT

ఆఫ్గ‌నిస్తాన్‌లో చిక్కుకుపోయిన భార‌తీయుల కోసం రాయ‌బార కార్యాల‌యం ప్ర‌త్యేక విమానం ఏర్పాటు చేసింది. ఈరోజు సాయంత్రం ఐదుగంట‌ల‌కు ఈ విమానం అక్క‌డినుంచి బ‌య‌లుదేర‌నుంది. అమెరికా త‌న బ‌ల‌గాల‌ను ఆఫ్గాన్ నుంచి ఉప‌సంహ‌రిస్తున్న నేప‌థ్యంలో తాలిబ‌న్ల‌కు, ఆదేశ సైన్యానికి మ‌ధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ పోరుకు సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా బ‌ల్ఖ్ ప్రావిన్స్ లోని మ‌జార్ ఏ ష‌రీఫ్‌ను తాలిబాన్లు ల‌క్ష్యంగా ఎంచుకున్నారు. ఇది ఆ దేశంలోని నాలుగో అతి పెద్ద న‌గ‌రం. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ఆఫ్గాన్‌లోని భార‌తీయ రాయ‌బార కార్యాల‌యంలో మ‌జార్ ఏ ష‌రీఫ్‌లోను, ఆ చుట్టుప‌క్క‌ల నివ‌సించేవారు వెంట‌నే స్వ‌దేశం చేరుకోవాల‌ని పిలుపునిచ్చింది. సాయంత్రం ఐదుగంట‌ల‌కు ప్ర‌త్యేకంగా ఒక విమానం ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. రాయ‌బార కార్యాల‌య సిబ్బంది కూడా భార‌త్‌కు చేరుకోనున్నారు. కొద్దినెల‌లుగా ఆఫ్గానిస్తాన్లో తాలిబ‌న్ల‌కు, ఆ దేశ సైన్యానికి మ‌ధ్య పోరు న‌డుస్తోంది. తాలిబాన్ల ఆకృత్యాలు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.



ఒలింపిక్స్ ప‌త‌కం పోలీసుల‌కు అంకితం

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>