PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-6119a82c-5c30-40b4-9f92-b14be54779a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-6119a82c-5c30-40b4-9f92-b14be54779a8-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో ప్రభుత్వ కాంట్రాక్టు చేయాలంటేనే వెనక్కి తగ్గుతున్నారు అని ఒక సర్వసభ్య సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు. ఈ సమావేశాలకు వాస్తవానికి ఎంపీలు హాజరు కారు. కానీ కోమటిరెడ్డి మాత్రం హాజరయ్యారు. ఏ సమావేశమైన వెంకట్ రెడ్డి హాజరవుతారని సమయం సందర్భం లేకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ ప్రభుత్వంపై చివాట్లు పెడతారని అన్నారు. ఒకవైపు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని విమర్శిస్తూనే మరోవైపు రేవంత్ తో తమకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పడం వెంకట్ రెడ్డికీ మాత్రమే చెల్లుతుంది. రేవంత్ రెడ్డిని మొPolitical {#}venkat;Choutuppal;Telangana Chief Minister;MP;revanth;రాజీనామా;Government;Congress;Partyకేసీఆర్ కు కోమటిరెడ్డి బంపర్ ఆఫర్...?కేసీఆర్ కు కోమటిరెడ్డి బంపర్ ఆఫర్...?Political {#}venkat;Choutuppal;Telangana Chief Minister;MP;revanth;రాజీనామా;Government;Congress;PartyTue, 10 Aug 2021 10:05:00 GMTకాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. చౌటుప్పల్ మండల ఆఫీస్ లో  ఆయన మాట్లాడుతూ  తన నియోజకవర్గంలో రోడ్లు మరియు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తాం అంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి  ఒక సవాల్ విసిరారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తే  వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయనని, పోటీ చేయనని నీకు నా మీద నమ్మకం లేకపోతే బాండ్ పేపర్ కూడా రాసిస్తానని  ఆయన చాలెంజ్ విసిరారు. వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లు ప్రభుత్వం సుమారు 1500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని ఎంపీ చెప్పాడు. బకాయిలు వెంటనే చెల్లించి కాంట్రాక్టర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

చేసినటువంటి పనులకు వెంటనే డబ్బులు రాకపోవడంతో వడ్డీలు కట్టలేక కొందరు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నట్టు మండిపడ్డారు. ప్రస్తుత కాలంలో ప్రభుత్వ కాంట్రాక్టు చేయాలంటేనే వెనక్కి తగ్గుతున్నారు అని ఒక సర్వసభ్య  సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు. ఈ సమావేశాలకు వాస్తవానికి ఎంపీలు హాజరు కారు. కానీ కోమటిరెడ్డి మాత్రం  హాజరయ్యారు. ఏ సమావేశమైన వెంకట్ రెడ్డి  హాజరవుతారని సమయం సందర్భం లేకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి  బ్రదర్స్ ప్రభుత్వంపై చివాట్లు పెడతారని  అన్నారు.

ఒకవైపు  టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని విమర్శిస్తూనే మరోవైపు రేవంత్ తో తమకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పడం వెంకట్ రెడ్డికీ మాత్రమే చెల్లుతుంది. రేవంత్ రెడ్డిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కారణంగా సీనియర్ల నుండి తనకు సహకారం అందుతుందని ఎంపీ భావించారు. ఎవరి నుండి ఎలాంటి సహకారం ఇవ్వకపోవడంతో రేవంత్ తో ఎలాంటి విభేదాలు లేవని  సర్దుకుపోతున్నారు. ఇదిలా ఉండగా  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎలాంటి సమావేశాలు జరిగిన సభలు జరిగిన హాజరు కావడం లేదు. ఇటు విభేదాలు లేవని చెప్పుకుంటూనే, హాజరు కాకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. 



ఏపీ : వారి ఖాతాల్లోకి 24వేలు.. !

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>