BreakingPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-viveka-murder-case-cbi6ab03d5d-dd07-46a4-b62c-33e73da0b9e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-viveka-murder-case-cbi6ab03d5d-dd07-46a4-b62c-33e73da0b9e1-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే సునీల్ యాదవ్ ను కస్టడీలోకి తీసుకుని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం మూడో రోజులుగా విస్తృతంగా గాలిస్తున్న అధికారులకు ఏ మాత్రం పురోగతి కనిపించలేదు. పులివెందులలోని రోటరీ పురం వాగులో మూడు రోజులుగా విస్తృతంగా గాలించిన సిబ్బంది... ఆయుధాలు గుర్తించడంలో విఫలమయ్యారు. ముందుగా రోటరీ పురం వాగులో ఎడమ వైపు అన్వేషించిన మునిసిపల్ సిబ్బంది... ఆ తర్వాత... వాగులో మురికి నీటీని రెండు ట్యాంకర్లు,Viveka{#}Y S Vivekananda Reddy;Arrest;CBI;Minister;sunilఆయుధాల వేటకు తాత్కాలిక బ్రేక్ఆయుధాల వేటకు తాత్కాలిక బ్రేక్Viveka{#}Y S Vivekananda Reddy;Arrest;CBI;Minister;sunilTue, 10 Aug 2021 13:41:00 GMTమాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే సునీల్ యాదవ్ ను కస్టడీలోకి తీసుకుని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం మూడో రోజులుగా విస్తృతంగా గాలిస్తున్న అధికారులకు ఏ మాత్రం పురోగతి కనిపించలేదు. పులివెందులలోని రోటరీ పురం వాగులో మూడు రోజులుగా విస్తృతంగా గాలించిన సిబ్బంది... ఆయుధాలు గుర్తించడంలో విఫలమయ్యారు. ముందుగా రోటరీ పురం వాగులో ఎడమ వైపు అన్వేషించిన మునిసిపల్ సిబ్బంది... ఆ తర్వాత... వాగులో మురికి నీటీని రెండు ట్యాంకర్లు, 20 మంది సిబ్బంది సాయంతో తొలగించారు. యంత్రాలతో నీటికి తొలగించి గాలించినా... ఆయుధాల జాడ మాత్రం దొరకలేదు. దీంతో ఆయుధాల గాలింపు ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ వేశారు సీబీఐ అధికారులు. మూడు రోజుల పాటు నిరంతరంగా గాలించినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించలేదు. అటు సునీల్ యాదవ్ అరెస్ట్ పై కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు నిందితులను వదిలేసి... సునీల్ ను ఈ కేసులో ఇరికించారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలకు బ్రేక్ పడటంపై అనుమానాలకు తావు ఇస్తోంది.





`శాకుంతలం`లో అల్లు అర్హ పాత్ర ముగిసిందా...?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>