Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/fraud-af66133b-b5ad-4eda-8044-71a3f1381893-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/fraud-af66133b-b5ad-4eda-8044-71a3f1381893-415x250-IndiaHerald.jpgప్రేమ గుడ్డిది అని చెబుతూ ఉంటారు.. అయితే ఈ మాట ఎందుకు వచ్చిందో తెలియదు కొన్ని కొన్ని ఘటనలు చూస్తే ఇది నిజంగానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది తాము ప్రేమించిన వారి కోసం ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధపడుతున్నారు.. కాస్త రిస్క్ అని తెలిసినప్పటికీ ఇక ప్రేమించిన వారిని సంతోష పెట్టడానికి ఆ రిస్క్ అని కూడా ఆనందంగా చేసేస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు ఇలా చేసిన రిస్క్ కొంప ముంచుతుంది అన్న విషయాన్ని మాత్రం మరిచిపోతుంటారు. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. అప్పటివరకు ప్రేయసి కోసం ప్రియుడు ఏకంగాFraud {#}Avunu;School;court;Coronavirusవామ్మో.. ప్రియురాలి కోసం ఎంత సాహసం చేసాడు?వామ్మో.. ప్రియురాలి కోసం ఎంత సాహసం చేసాడు?Fraud {#}Avunu;School;court;CoronavirusTue, 10 Aug 2021 13:00:00 GMTప్రేమ గుడ్డిది అని చెబుతూ ఉంటారు..  అయితే ఈ మాట ఎందుకు వచ్చిందో తెలియదు కొన్ని కొన్ని ఘటనలు చూస్తే ఇది నిజంగానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది  తాము ప్రేమించిన వారి కోసం ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధపడుతున్నారు.. కాస్త రిస్క్ అని తెలిసినప్పటికీ ఇక ప్రేమించిన వారిని సంతోష పెట్టడానికి  ఆ రిస్క్ అని కూడా ఆనందంగా చేసేస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు ఇలా చేసిన రిస్క్ కొంప ముంచుతుంది అన్న విషయాన్ని మాత్రం మరిచిపోతుంటారు. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది.



 అప్పటివరకు ప్రేయసి కోసం ప్రియుడు ఏకంగా ఎన్నో పోరాటాలు చేయడం ఎంతో మందిని ఎదిరించడం లాంటివి చూసాము. కానీ ఎక్కడో ఒక యువకుడు మాత్రం ఏకంగా ప్రియురాలి కోసం ఆడ వేషం వేశాడు. అంతేకాదు ఏకంగా ప్రియురాలు రాయాల్సిన పరీక్షను ఆమె స్థానంలో రాసేందుకు ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళాడు. ఇదంతా వింటుంటే కాస్త రిస్క్ చేసాడు అనిపిస్తుంది కదా.. అవును నిజంగా ప్రియురాలి కోసం అతను చేసిన రిస్క్ అతని కొంపముంచింది. చివరికి ఇక జైలుపాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది..



 సెనేగల్ కు చెందిన ఖాదిమ్, గంగు ప్రేమికులు. అయితే అక్కడ హై స్కూల్ గ్రాడ్యుయేషన్ లో పరీక్షలు జరుగుతున్నాయి. అయితే గంగు అనే యువతి ఇంగ్లీషులో వీక్. దీంతో ఎగ్జామ్ ఎలా రాయాలి అని సతమతం అయ్యింది ఆ యువతి. ఇక ఈ విషయం ప్రియుడికి చెప్పింది. నీ బదులుగా నేను ఎగ్జామ్ రాస్తాలే అంటూ మాటవరసకి చెప్పాడు ప్రియుడు. కానీ నిజంగానే అలా చేయించాలి అని ఫిక్స్ ఐపోయింది యువతి. ఇక బాయ్ ఫ్రెండ్ తో ఎగ్జామ్ రాయించడం కోసం పక్కా ప్లాన్ చేసింది. అతనికి ఒక వీగ్,చెవి రింగులు, మేకప్, డ్రెస్, స్కార్ఫ్ లాంటివి వేసి పరీక్ష కేంద్రానికి పంపింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా స్కార్ఫ్ పెట్టుకోవడంతో ఇక మూడు రోజుల వరకు అధికారులు అతన్ని గుర్తించలేదు. ఇక మూడు రోజుల పరీక్ష రాశాక చివరికి దొరికిపోయాడు. ఇక అధికారులు వారిని కోర్టు ముందు హాజరు పరచగా వారిపై రెండేళ్లపాటు పరీక్ష రాయకుండా నిషేధం విధించింది కోర్టు. అంతేకాదు ఐదేళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించింది.



`శాకుంతలం`లో అల్లు అర్హ పాత్ర ముగిసిందా...?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>