BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag330a7802-aa42-4a87-b7ff-fe019180cb27-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag330a7802-aa42-4a87-b7ff-fe019180cb27-415x250-IndiaHerald.jpgజ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల వ్య‌వ‌హారానికి సంబంధించి వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డికి ఎదురుదెబ్బ త‌గిలింది. సాయిరెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టేసింది. ఈడీ కేసుల‌ను, సీబీఐ కేసుల‌ను రెండూ స‌మాంతరంగా విచారించాల‌నేది సాయిరెడ్డి అభ్య‌ర్థ‌న‌. నాంప‌ల్లి సీబీఐ కోర్టులో జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుకు సంబంధించి ముందు సీబీఐ కేసులు విచారించాల‌ని, లేదంటే ఈడీ, సీబీఐ కేసులు రెండూ స‌మాంతంరంగా విచారించాలంటూ ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేస్తూ సీబీఐ కోర్టు వాద‌న‌ను tag{#}High court;YCP;Telangana;CBIవిజ‌య‌సాయిరెడ్డి పిటిష‌న్ కొట్టివేత‌విజ‌య‌సాయిరెడ్డి పిటిష‌న్ కొట్టివేత‌tag{#}High court;YCP;Telangana;CBITue, 10 Aug 2021 15:04:00 GMT

జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల వ్య‌వ‌హారానికి సంబంధించి వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డికి ఎదురుదెబ్బ త‌గిలింది. సాయిరెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టేసింది. ఈడీ కేసుల‌ను, సీబీఐ కేసుల‌ను రెండూ స‌మాంతరంగా విచారించాల‌నేది సాయిరెడ్డి అభ్య‌ర్థ‌న‌. నాంప‌ల్లి సీబీఐ కోర్టులో జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుకు సంబంధించి ముందు సీబీఐ కేసులు విచారించాల‌ని, లేదంటే ఈడీ, సీబీఐ కేసులు రెండూ స‌మాంతంరంగా విచారించాలంటూ ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేస్తూ సీబీఐ కోర్టు వాద‌న‌ను స‌మ‌ర్థించింది. అలాగే ఇదే కేసుకు సంబంధించి ర‌ఘురాం సిమెంట్స్, జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను కూడా హైకోర్టు కొట్టేసింది. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల‌కు సంబంధించిన కేసులో మొద‌టినుంచి నిందితులంతా సీబీఐకేసులు, ఈడీ కేసులు రెండూ స‌మాంతంగా విచారించాలంటూ సీబీఐకోర్ట‌ను లేదంటే హైకోర్టును, లేదంటే సుప్రీంకోర్ట‌ను ఆశ్ర‌యిస్తున్నారు. ఎన్నిసార్లు ఎదురుదెబ్బ‌లు త‌గిలిన‌ప్ప‌టికీ ప‌దే ప‌దే వ్యాజ్యాలు దాఖ‌లు చేయ‌డ‌మంటే ఉద్దేశ‌పూర్వ‌కంగా కేసుల విచార‌ణ‌ను జాప్యం చేయ‌డ‌మేన‌ని న్యాయ‌నిపుణులు భావిస్తున్నారు.



ఒలింపిక్స్ ప‌త‌కం పోలీసుల‌కు అంకితం

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>