MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood2025bc5c-45b3-4f18-a0e3-3563cb45153d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood2025bc5c-45b3-4f18-a0e3-3563cb45153d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఒక దాని వెంట మరొకటి సినిమాలతో వరుసగా విజయాలు తన ఖాతాలో వేసుకుని విజయవంతంగా కెరీర్ పరంగా ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సర్కారు వారి పాట మూవీ పై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ సినిమా నుండి నిన్న మహేష్ జన్మదినం సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ బ్లాస్టర్ టీజర్ కి అందరి నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ లో మహేష్ స్టైల్, యాక్షన్, డైలాగ్స్, బీజీఎమ్, హీరోయిన్ కీర్తి సురేష్ లుక్స్ అదిరిపోయాయి. superstar mahesh babu{#}Suresh;mahesh babu;Rajamouli;Interview;Audience;Heroine;Cinemaఆ విషయంలో మహేష్ మానసికంగా ఎంతో కృంగిపోతారట.... ??ఆ విషయంలో మహేష్ మానసికంగా ఎంతో కృంగిపోతారట.... ??superstar mahesh babu{#}Suresh;mahesh babu;Rajamouli;Interview;Audience;Heroine;CinemaTue, 10 Aug 2021 16:33:34 GMTటాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఒక దాని వెంట మరొకటి సినిమాలతో వరుసగా విజయాలు తన ఖాతాలో వేసుకుని విజయవంతంగా కెరీర్ పరంగా ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సర్కారు వారి పాట మూవీ పై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ సినిమా నుండి నిన్న మహేష్ జన్మదినం సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ బ్లాస్టర్ టీజర్ కి అందరి నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ లో మహేష్ స్టైల్, యాక్షన్, డైలాగ్స్, బీజీఎమ్, హీరోయిన్ కీర్తి సురేష్ లుక్స్ అదిరిపోయాయి.

ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఇక దీని తరువాత త్రివిక్రమ్, రాజమౌళి లతో మహేష్ సినిమాలు చేయనున్నారు. మొదటి నుండి కూడా ఎప్పుడూ అందరితో ఎంతో సరదాగా వ్యవహరిస్తూ అందరినీ నవ్విస్తూ సెట్స్ లో వ్యవహరించే మహేష్ బాబు, ఒక్క విషయంలో మాత్రం ఎంతో మానసిక వేదనకు గురవుతారట. తన సినిమాలు ఫ్లాప్ అయితే తాను అసలు భరించలేనని, ఆ సమయంలో తాను అసలు ఇంట్లో నుండి బయటకు రాకపోవడం, ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడం వంటివి చేస్తానని పలు ఇంటర్వ్యూ ల్లో మహేష్ వెల్లడించారు.

తమ సినిమాల కోసం వందలమంది ఎంతో కష్టపడి పని చేస్తారని, అలానే కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి నిర్మాతలు తీసిన మూవీస్ ఆడకుండా ఫెయిల్ అయితే, దాని వలన ఆడియన్స్ కి పెద్దగా ఎంటర్టైన్మెంట్ లభించకపోవడంతో పాటు నిర్మాత, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు వంటి వారు కూడా ఎంతో నష్టపోవలసి వస్తుందని, అందుకే గతంలో తన సినిమాల పరాజయాలను తాను గుర్తుపెట్టుకుని ఇకపై భవిష్యత్తులో అలా జరుగకుండా రాబోయే సినిమాల విషయంలో పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఇటీవల మహేష్ బాబు చెప్పారు ...... !!



బీజేపీ, కాంగ్రెస్‌కు సుప్రీం జ‌రిమానా

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>