SportsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pullela-gopi-chand-85f23983-8d07-43d4-8639-d222d6e14579-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pullela-gopi-chand-85f23983-8d07-43d4-8639-d222d6e14579-415x250-IndiaHerald.jpgఈ నేప‌థ్యంలో స్టార్ గురూ పుల్లెల గోపీచంద్ ఏమంటున్నారు.. ప్ర‌ముఖ మీడియాతో ఏమ‌ని చెప్పారు."ఒలంపిక్స్ లాంటి క్రీడ‌ల‌లో రాణించ‌డం ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని.ఓ అంచ‌నా అనుస‌రించి ఏడాదికి ఎనిమిది ల‌క్ష‌ల రూపాయ‌లు అవుతాయి.పేద కుటుం బాల నుంచి మ‌నం ఏం ఆశించ‌గ‌లం ఇంత మొత్తాల‌తో వారు సాధ‌న చేయ‌గ‌ల‌ర‌ని ఎలా ఊహించ‌గ‌లం? అయిన‌ప్ప‌టికీ దేశంలో వ‌చ్చిన మార్పు కార‌ణంగా కాస్త‌యినా వీరికి సాయం అందుతుంది. వాస్త‌వానికి రియో వైఫ‌ల్యంతో మ‌న ప్ర‌భుత్వాలు స‌ర్దుకుని తీసుకున్న చొర‌వ కార‌ణంగానే ఈ మాత్రం అయినా మార్పు"అని చెప్పాpullela gopi chand {#}prema;Hockey;Loveస్టార్ గురూ స్పీక్స్ నౌ.. : తిండికే గ‌తిలేని దేశాన ప‌త‌కాలెలా?స్టార్ గురూ స్పీక్స్ నౌ.. : తిండికే గ‌తిలేని దేశాన ప‌త‌కాలెలా?pullela gopi chand {#}prema;Hockey;LoveTue, 10 Aug 2021 11:32:52 GMTప‌స్తులుండే కుటుంబాలు
వ్య‌వ‌సాయ‌మే ఆధారం
అయిన కుటుంబాలు
కుస్తీ బాక్సింగ్ బ్యాడ్మింట‌న్
హాకీ వీటిపై ప్రేమ పెంచుకోవ‌డం
సులువు సాధ‌న చేయ‌డం  క‌ష్టం

ఊహ‌కు అతీతం అయినవి
మ‌న జీవితాల్లో తిండికి కూడా
గ‌తిలేని దేశాన ఎవ్వ‌ర‌యినా
ఒలంపిక్స్ వ‌రకూ వెళ్లారంటే
అదే విజ‌యం..
రోజుకు 12 నుంచి 18 గంట‌ల సాధ‌న
నిద్రకు దూరం ఇష్ట‌మ‌యిన తిండికీ దూరం
కుటుంబాల‌కూ దూరం అయినా గెలుపే ధ్యేయం



ఈ నేప‌థ్యంలో స్టార్ గురూ పుల్లెల గోపీచంద్ ఏమంటున్నారు.. ప్ర‌ముఖ మీడియాతో ఏమ‌ని చెప్పారు."ఒలంపిక్స్ లాంటి క్రీడ‌ల‌లో రాణించ‌డం ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని.ఓ అంచ‌నా అనుస‌రించి ఏడాదికి ఎనిమిది ల‌క్ష‌ల రూపాయ‌లు అవుతాయి.పేద కుటుం బాల నుంచి మ‌నం ఏం ఆశించ‌గ‌లం ఇంత మొత్తాల‌తో వారు సాధ‌న చేయ‌గ‌ల‌ర‌ని ఎలా ఊహించ‌గ‌లం? అయిన‌ప్ప‌టికీ దేశంలో వ‌చ్చిన మార్పు కార‌ణంగా కాస్త‌యినా వీరికి సాయం అందుతుంది. వాస్త‌వానికి రియో వైఫ‌ల్యంతో మ‌న ప్ర‌భుత్వాలు స‌ర్దుకుని తీసుకున్న చొర‌వ కార‌ణంగానే ఈ మాత్రం అయినా మార్పు"అని చెప్పారు గోపీ.

ముఖ్యంగా గ్రామీణ భార‌తావ‌ని నుంచి ఉత్త‌మ శ్రేణీ క్రీడాకారులు వ‌చ్చేందుకు అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నా వారికి ప్రోత్సాహం లేదు.అవ‌కాశాల సృష్టికి ఈ రోజు భార‌త్ చేస్తున్న ప్ర‌య‌త్నం ఏమ‌న్న‌ది ఎవ‌రికి వారు ప్ర‌శ్నిం చుకోవాలి.కొన్ని చోట్ల క‌నీసం స్టేడియంలు కూడా లేని  ప్రాంతాలు అనేకం. కానీ మ‌న నాయ‌కులు ఏడు ప‌త‌కాలే అత్యున్నతం అని పొగుడుతుంటే కొంత కోపం కొంత విచారం మ‌నసు లోగిళ్ల‌లో స్థిర‌ప‌డిపోతున్న భావోద్వేగా లు. పోష‌కాహారం అన్న‌ది అంద‌క అవ‌స్థ ప‌డుతున్న దేశాన ప‌త‌కాల సాధ‌న‌పై మ‌నం ఇంత‌కుమించి స్పందించ‌డం అన్న‌ది వాస్త‌వాల‌ను దాచేసి కేవ‌లం పొగ‌డ్త‌ల‌కే ఎవ‌రికి వారు ప‌రిమితం కావ‌డంతో స‌మానం అన్న‌ది గోపీ చంద్ భావ‌న. ఇందుకు అనుగుణంగా ఆయ‌న స్పందిస్తూ.. ప‌ల్లెలలో సాధ‌న చేస్తున్న క్రీడాకారుల‌ను ఇటుగా తీసుకురావాలి..అందుకు త‌గ్గ కార్యాచ‌ర‌ణ ఏదో ఇప్ప‌టి నుంచో ప్రారంభించాలి. కానీ దుర‌దృష్టం వారికి స‌రైన చే యూత లేన‌ప్పుడు వారి విజ‌యాకావాకాశాల‌ను మ‌నం ఎలా నిర్ణ‌యించ‌గ‌లం.గోపీచంద్ అకాడ‌మీకి ఆ రోజు నిమ్మ‌గ‌డ్డ సాయం చేశారు. కానీ ఇప్పుడు ఈ స్పాన్స‌రింగ్ విధానాల్లో అనేక మార్పులు వ‌చ్చాయి. కానీ కోచ్ లో కొన్ని చోట్ల క్రీడాకారుల‌ను ఆపేస్తున్నారు అని ఆవేద‌న చెందారు.



టీ20 వరల్డ్ కప్ న్యూజిలాండ్ స్క్వాడ్ ఇదే.. !

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>