MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thamanna32d18ed3-9dc6-4370-9fe2-3b22dbd2ac49-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thamanna32d18ed3-9dc6-4370-9fe2-3b22dbd2ac49-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఫస్ట్ టైం శ్రీ సినిమా ద్వారా హీరోయిన్ గా అడుగుపెట్టిన తమన్నా ఆ తరువాత హ్యాపీ డేస్ సినిమా ద్వారా నటిగా మంచి పేరు దక్కించుకున్నారు. అప్పట్లో ఆ సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టిన తమన్నా కు అక్కడి నుండి వరుసగా అవకాశాలు లభించాయి. అయితే వచ్చిన అవకాశాలను బాగానే వినియోగించుకుని తన కెరీర్ ని మెల్లగా వృద్ధి చేసుకుంటూ ముందుకు సాగిన తమన్నా, అనతికాలంలోనే చాలామంది స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుని స్టార్ హీరోయిన్ గా గొప్ప పేరు సంపాదించారు. ప్రేక్షకాభిమానులు ముద్దుగా మిల్కీ బ్యూటీtamannaah{#}BEAUTY;sree;tamannaah bhatia;varun tej;Reality Show;Happy days;television;Success;media;Heroine;bhama;Telugu;Cinemaమెంటర్ లా ఉందా .... మెంటలెక్కించేలా ఉంది ... ??మెంటర్ లా ఉందా .... మెంటలెక్కించేలా ఉంది ... ??tamannaah{#}BEAUTY;sree;tamannaah bhatia;varun tej;Reality Show;Happy days;television;Success;media;Heroine;bhama;Telugu;CinemaTue, 10 Aug 2021 17:44:34 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఫస్ట్ టైం శ్రీ సినిమా ద్వారా హీరోయిన్ గా అడుగుపెట్టిన తమన్నా ఆ తరువాత హ్యాపీ డేస్ సినిమా ద్వారా నటిగా మంచి పేరు దక్కించుకున్నారు. అప్పట్లో ఆ సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టిన తమన్నా కు అక్కడి నుండి వరుసగా అవకాశాలు లభించాయి. అయితే వచ్చిన అవకాశాలను బాగానే వినియోగించుకుని తన కెరీర్ ని మెల్లగా వృద్ధి చేసుకుంటూ ముందుకు సాగిన తమన్నా, అనతికాలంలోనే చాలామంది స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుని స్టార్ హీరోయిన్ గా గొప్ప పేరు సంపాదించారు. ప్రేక్షకాభిమానులు ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుచుకునే ఈ భామ ప్రస్తుతం అటు సినిమాలతో పాటు ఇటు వెబ్ సిరీస్ అలానే పలు యాడ్స్, టివి షోస్ కూడా చేస్తూ ఎంతో బిజీ బిజీగా లైఫ్ ని కొనసాగిస్తున్నారు.

ఇటీవల ఆమె నటించిన 11థ్ అవర్ వెబ్ సిరీస్ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ప్రస్తుతం తమన్నా తెలుగులో ఎఫ్ 3, దట్ ఈజ్ మహాలక్ష్మి, మ్యాస్ట్రో, సీటిమార్ సినిమాలతో పాటు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని మూవీ లో ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే, ఇప్పటికే ప్రపంచావ్యాప్తంగా అనేక భాషల్లో పేరు దక్కించుకున్న ఫుడ్ రియాలిటీ షో మాస్టర్ చెఫ్, త్వరలో తెలుగు లో కూడా రంగప్రవేశం చేయనుంది. ప్రముఖ టివి ఛానల్ జెమినీ టెలివిజన్ వారు ఈ నెలాఖరులో ప్రసారం చేయనున్న ఈ షో కి తమన్నా మెంటర్ గా వ్యవహరించనుండగా 15 మంది కంటెస్టెంట్స్, అలానే నలుగురు ఫుడ్ ఎక్స్ పెర్ట్స్ ఈ షో ని హోస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
 

ఇక ఈ కార్యకమం తాలూకు ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నేడు బెంగళూరు లో జరిగిన ఒక కార్యక్రమంలో తమన్నా ట్రెండీ స్టైల్ వెల్వెట్ కలర్ డ్రెస్ లో తళతళలాడుతూ మెరిసిపోయారు. ఆమె మీడియాతో మాట్లాడుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుండగా, ఈ డ్రెస్ లో మిమ్మల్ని చూస్తుంటే మెంటర్ లా కాదు మా ఫ్యాన్స్ అందరికీ మెంటలెక్కించేలా ఉన్నారు అంటూ కొందరు అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తమన్నా లుక్స్ పై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు ....!!  

" style="height: 539px;">




ఒలింపిక్స్ ప‌త‌కం పోలీసుల‌కు అంకితం

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>