BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/dubai-pakisthan1735ef65-62d9-4dc1-b343-4ffdc48d1e40-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/dubai-pakisthan1735ef65-62d9-4dc1-b343-4ffdc48d1e40-415x250-IndiaHerald.jpgఉగ్రవాదులకు సురక్షిత ప్రాంతంగా మారినందుకు పాకిస్థాన్‌ని అమెరికా మందలించింది. తాలిబాన్ ఉగ్రవాదుల కోసం ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో నిర్మించిన సురక్షిత ప్రాంతాలను వెంటనే నిర్ములించాలని, వారి వల్ల ఆఫ్ఘనిస్తాన్‌లో మరింత అభద్రత, అస్థిరత నెలకొంటున్నాయని, అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాతో ఫోన్ సంభాషించారని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ సోమవారం తెలిపారు. జాన్ కిర్బీని విలేకరుల సమావేశంUS warns Pakistan;{#}Pakistan;American Samoa;monday;Jaan;Press;John;Smart phone;Indiaపాకిస్థాన్ కు అగ్రరాజ్యం హెచ్చరికపాకిస్థాన్ కు అగ్రరాజ్యం హెచ్చరికUS warns Pakistan;{#}Pakistan;American Samoa;monday;Jaan;Press;John;Smart phone;IndiaTue, 10 Aug 2021 19:32:00 GMTఉగ్రవాదులకు సురక్షిత ప్రాంతంగా మారినందుకు పాకిస్థాన్‌ని అమెరికా మందలించింది. తాలిబాన్ ఉగ్రవాదుల కోసం ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో నిర్మించిన సురక్షిత ప్రాంతాలను వెంటనే నిర్ములించాలని, వారి వల్ల ఆఫ్ఘనిస్తాన్‌లో మరింత అభద్రత, అస్థిరత నెలకొంటున్నాయని, అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాతో ఫోన్ సంభాషించారని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ సోమవారం తెలిపారు. 

జాన్ కిర్బీని విలేకరుల సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్-అమెరికా సహకారం గురించి అడిగినప్పుడు "ఆఫ్ఘనిస్తాన్‌లో స్థిరత్వం, సుపరిపాలన కోసం ఇటువంటి ప్రయత్నాలు ఎల్లప్పుడూ స్వాగతించబడతాయి" అని అన్నారు. విశేషమేమిటంటే ఆఫ్ఘనిస్తాన్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారతదేశం కృషి చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో గతంలో శిక్షణ, ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే విషయంలో భారతదేశం నిర్మాణాత్మక పాత్ర పోషించింది.



రెడీ అంటున్న చంద్రబాబు... ?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>