BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pm-modi-starts-ujwala-scheme-today4de7de8e-4455-4d0d-aab2-f7422240f5af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pm-modi-starts-ujwala-scheme-today4de7de8e-4455-4d0d-aab2-f7422240f5af-415x250-IndiaHerald.jpgదారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి కేంద్రం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లను ఇస్తున్న సంగతి తెలిసిందే. 2016లో ఉజ్వల పేరుతో ఈ పథకంను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కేంద్రం ఎంతో మంది ఇళ్లలో వెలుగులు నింపింది. ఇప్పటి వరకు మొత్తం ఐదు కోట్ల లబ్ధిదారులకు ఉజ్వల పథకం కింద సిలిండర్లు అందాయి. ఇళ్లలో ఇబ్బంది పడుతున్న మహిళల కోసం ఉచితంగా గ్యాస్ సిలిండర్ లు అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇంట్లో కట్టెల పొయ్యి మరియు బొగ్గు మంటపై వంట చేసే మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాని వల్ల అనారోగ్య సమస్యలు Ujwala{#}Narendra Modi;Prime Ministerఉజ్వల 2.0 తో మరో కోటిమంది సిలిండర్లు.. !ఉజ్వల 2.0 తో మరో కోటిమంది సిలిండర్లు.. !Ujwala{#}Narendra Modi;Prime MinisterTue, 10 Aug 2021 13:04:00 GMTదారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి కేంద్రం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లను ఇస్తున్న సంగతి తెలిసిందే. 2016లో ఉజ్వల పేరుతో ఈ పథకంను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కేంద్రం ఎంతో మంది ఇళ్లలో వెలుగులు నింపింది. ఇప్పటి వరకు మొత్తం ఐదు కోట్ల లబ్ధిదారులకు ఉజ్వల పథకం కింద సిలిండర్లు అందాయి. ఇళ్లలో ఇబ్బంది పడుతున్న మహిళల కోసం ఉచితంగా గ్యాస్ సిలిండర్ లు అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. 

ఇంట్లో కట్టెల పొయ్యి మరియు బొగ్గు మంటపై వంట చేసే మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాని వల్ల అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇక ఇప్పుడు ఉజ్వల 2.0 పేరుతో నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈరోజు ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉజ్వల పథకం 2.0 ను ప్రారంభించారు. దారిద్ర రేఖకు దిగువన ఉన్న లబ్ధిదారులలో ఉజ్వల పథకం ద్వారా సిలిండర్ లు అందని వారికి ఈ పథకంతో సిలిండర్లను అందిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఈ పథకాన్ని ప్రధాని లాంచ్ చేశారు. ఈ పథకం ద్వారా మరో కోటి మంది ప్రజలకు లాభం చేకూరుతుంది.


`శాకుంతలం`లో అల్లు అర్హ పాత్ర ముగిసిందా...?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>