MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/venkey-sudha-kongara-combo-repeat41f74605-efc1-48e7-923b-96da4131c49d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/venkey-sudha-kongara-combo-repeat41f74605-efc1-48e7-923b-96da4131c49d-415x250-IndiaHerald.jpgగతంలో కనుక చూస్తే విక్టరీ వెంకటేష్ చిత్రాలు ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లు గా ఉండేవి. వెంకీ ఈ జోనర్ లోనే ఎక్కువగా కథలను ఎంపిక చేసుకునే వారు. ఈ తరహా చిత్రాలలో ఓ వైపు హీరోయిజం చూపిస్తూనే మరో వైపు కామెడీని పండించి కడుపుబ్బ నవ్వించేవారు. సెంటిమెంట్ సీన్లలో తన నటన చూస్తే మన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి.VENKEY-SUDHA KONGARA COMBO REPEAT{#}vijay sethupathi;Genre;Narappa;F2;F3;Joseph Vijay;kajal aggarwal;Tamil;Success;Venkatesh;Heroine;Chitram;Director;Cinemaమరో స్పోర్ట్స్ థ్రిల్లర్ కు ఓకె చెప్పిన నారప్ప ?మరో స్పోర్ట్స్ థ్రిల్లర్ కు ఓకె చెప్పిన నారప్ప ?VENKEY-SUDHA KONGARA COMBO REPEAT{#}vijay sethupathi;Genre;Narappa;F2;F3;Joseph Vijay;kajal aggarwal;Tamil;Success;Venkatesh;Heroine;Chitram;Director;CinemaTue, 10 Aug 2021 09:00:00 GMTగతంలో కనుక చూస్తే విక్టరీ వెంకటేష్ చిత్రాలు ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లు గా ఉండేవి. వెంకీజోనర్ లోనే ఎక్కువగా కథలను ఎంపిక చేసుకునే వారు. ఈ తరహా చిత్రాలలో ఓ వైపు హీరోయిజం చూపిస్తూనే మరో వైపు కామెడీని పండించి కడుపుబ్బ నవ్వించేవారు. సెంటిమెంట్ సీన్లలో తన నటన చూస్తే మన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అంతగా పాత్రలో ఒదిగిపోతారు వెంకీ. అయితే వెంకీ ఈ మధ్య వైవిధ్యభరిత చిత్ర కథలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఓ వైపు ఎఫ్ 2 వంటి చిత్రాలతో  అలరిస్తూనే....గురు వంటి డిఫరెంట్ స్టోరీతో మనముందుకు వచ్చి సక్సెస్ ను అందుకున్నారు. ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇటీవలే విడుదలైన నారప్ప చిత్రంలోనూ వైవిధ్యభరితమైన పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించారు వెంకీ. 

ప్రస్తుతం ఎఫ్3 సినిమాతో బిజీగా ఉన్న ఈ సీనియర్ హీరో.... ఇప్పుడు మరో క్రీడా నేపథ్యంలో సాగే ఓ పవర్ఫుల్ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. బాక్సింగ్ ఆటను కేంద్రంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం గురు. ఈ సినిమాలో వెంకీ ఒక కోచ్ గా కనిపించగా... ఈ నూతన చిత్రంలో  ప్లేయర్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో వెంకీ తో పాటు తమిళ్ హీరో విజయ్ సేతుపతి కూడా నటించబోతున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో విలన్ గా ప్రత్యర్ధిక కోచ్ గా కనిపించబోతున్నాడట విజయ్ సేతుపతి.
హీరోయిన్ గా కాజల్ పేరు వినిపిస్తోంది.


హీరోయిన్ కాజల్ ఈ మూవీలో మరో ప్లేయర్ గా రోల్ ప్లే చేయబోతున్నట్లు సమాచారం. గురు సినిమాకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ ఈ మూవీని కూడా డైరెక్ట్ చేయబోతున్నట్లు  టాక్ వినిపిస్తోంది. అయితే ఇంతకీ ఈ కథ కోసం ఎంచుకున్న క్రీడ ఏమిటి, అఫీషియల్ అనౌన్స్మెంట్  ఎప్పుడు వస్తుంది అన్న వివరాలు తెలియాల్సి ఉండగా....ఈ విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.



ఏపీ : వారి ఖాతాల్లోకి 24వేలు.. !

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లికి సాయం చేసిన బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>