BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpgకరోనా సంక్షోభం సమయంలోనూ ఏపీ సర్కార్ సంక్షేమ పథకాల అమలు విషయంలో వెనకడుగు వేయడం లేదు. సీఎం జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైయస్సార్ నేతన్న హస్తం మూడో విడతకు సంబంధించిన డబ్బులను కూడా ఈ రోజు ఖాతాల‌లో జ‌మ‌ చేస్తున్నారు. ఏపీలో అర్హులైన 80,032 మంది చేనేత కార్మికుల ఖాతాలలో డబ్బులు జమ కానున్నాయి. ఈ పథకం కింద మొత్తం రూ.192.08 కోట్ల ను సీఎం విడుదల చేస్తున్నారు. వర్చువల్ విధానం ద్వారా ముఖ్యమంత్రి ఈ డబ్బులు విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా మొత్తం ఐదేళ్లలో మగ్గం పై బట్cm jagan{#}Andhra Pradesh;Telangana Chief Minister;CMఏపీ : వారి ఖాతాల్లోకి 24వేలు.. !ఏపీ : వారి ఖాతాల్లోకి 24వేలు.. !cm jagan{#}Andhra Pradesh;Telangana Chief Minister;CMTue, 10 Aug 2021 11:41:00 GMTకరోనా సంక్షోభం సమయంలోనూ ఏపీ సర్కార్ సంక్షేమ పథకాల అమలు విషయంలో వెనకడుగు వేయడం లేదు. సీఎం జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైయస్సార్  నేతన్న హస్తం మూడో విడతకు సంబంధించిన డబ్బులను కూడా ఈ రోజు ఖాతాల‌లో జ‌మ‌ చేస్తున్నారు. ఏపీలో అర్హులైన 80,032 మంది చేనేత కార్మికుల ఖాతాలలో డబ్బులు జమ కానున్నాయి. ఈ పథకం కింద మొత్తం రూ.192.08 కోట్ల ను సీఎం విడుదల చేస్తున్నారు. 

వర్చువల్ విధానం ద్వారా ముఖ్యమంత్రి ఈ డబ్బులు విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా మొత్తం ఐదేళ్లలో మగ్గం పై బట్టలు నేస్తున్న అర్హులైన చేనేత కార్మికులకు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. అలా ఐదేళ్లలో రూ.లక్ష ఇరవై వేల రూపాయలు ప్ర‌తి చేనేత కార్మికుడికి అందిస్తున్నారు. ఇప్పటికే ఈ పథకం కింద రెండు సార్లు ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. కాగా ఇది మూడోసారి.



`శాకుంతలం`లో అల్లు అర్హ పాత్ర ముగిసిందా...?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>