BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag4baa6d72-0d8c-4257-b24a-630107cb69c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag4baa6d72-0d8c-4257-b24a-630107cb69c1-415x250-IndiaHerald.jpgరాబోయే ఎన్నిక‌ల్లో ఓట్ల రూపంలో వెల్లువెత్తే ద‌ళిత ప్ర‌తిఘ‌ట‌న‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌నేకాద‌ని, రాజారెడ్డి దిగివ‌చ్చినా అడ్డుకోలేరంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత అన్నారు. ద‌ళితుల కోస‌మే ఉన్నామ‌ని, ద‌ళితుల‌నే ఉద్ధ‌రిస్తున్నామంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిఘ‌ట‌న ర్యాలీని అడ్డుకోవాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన అనిత పోలీసుల అండ‌తో ద‌ళితుల ప్ర‌తిఘ‌ట‌న ర్యాలీని అడ్డుకున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. అంబేద్క‌ర్ రాజ్యాంగాన్ని తుంగtag{#}anitha singer;Y. S. Rajasekhara Reddy;YCP;Party;police;Telugu Desam Partyరాజారెడ్డి దిగివ‌చ్చినా క‌ష్ట‌మేన‌బ్బా!!రాజారెడ్డి దిగివ‌చ్చినా క‌ష్ట‌మేన‌బ్బా!!tag{#}anitha singer;Y. S. Rajasekhara Reddy;YCP;Party;police;Telugu Desam PartyTue, 10 Aug 2021 16:02:39 GMT
రాబోయే ఎన్నిక‌ల్లో ఓట్ల రూపంలో వెల్లువెత్తే ద‌ళిత ప్ర‌తిఘ‌ట‌న‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌నేకాద‌ని, రాజారెడ్డి దిగివ‌చ్చినా అడ్డుకోలేరంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత అన్నారు. ద‌ళితుల కోస‌మే ఉన్నామ‌ని, ద‌ళితుల‌నే ఉద్ధ‌రిస్తున్నామంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిఘ‌ట‌న ర్యాలీని అడ్డుకోవాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన అనిత పోలీసుల అండ‌తో ద‌ళితుల ప్ర‌తిఘ‌ట‌న ర్యాలీని అడ్డుకున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. అంబేద్క‌ర్ రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమ‌లు చేయాలనుకుంటున్నారా అంటూ నిల‌దీశారు. ద‌ళితుల‌పై జ‌రుగుతున్న దాడులు, జ‌రుగుతున్న హ‌త్య‌లు ఈ ప్ర‌భుత్వానికి గుర్తుకురావ‌డంలేదా?  ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న‌వారిపై కొవిడ్ కేసులు పెడుతున్నారంటూ మండిప‌డ్డారు. అవే నిబంధ‌న‌లు వైసీపీ బ‌హిరంగ‌స‌భ‌కు ఎందుకు వ‌ర్తింప‌చేయడంలేద‌ని ప్ర‌శ్నించారు. నిందితుల‌ను శిక్షించ‌డానికే పోలీసు వ్య‌వ‌స్థ‌ను ఉప‌యోగించుకోవాలికానీ తెలుగుదేశం పార్టీ నేత‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేయ‌డానికి కాద‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.



పుష్ప సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్.. !

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>