MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandanna2ce8d86e-5e75-4b01-9d2a-7642019ae92c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandanna2ce8d86e-5e75-4b01-9d2a-7642019ae92c-415x250-IndiaHerald.jpgక‌న్న‌డ ఇండ‌స్ట్రీ నుండి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న జోరు కొన‌సాగుతోంది. క‌న్న‌డ సినిమా కిరిక్ పార్టీతో ర‌ష్మిక వెండి తెర‌కు ప‌రిచ‌య‌మైంది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో క‌న్న‌డ‌లో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోయింది. ఇక టాలీవుడ్ లో ఛ‌లో సినిమాలో న‌టించే ఆఫ‌ర్ రావ‌డంతో ర‌ష్మిక గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అలా టాలీవుడ్ లో న‌టించిన మొద‌టి సినిమానే సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఆ త‌ర‌వాత వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటూ ర‌ష్మిక బిజీ హీరోయిన్ గా మారిపrashmika mandhana{#}bhama;Raccha;Silver;Amitabh Bachchan;CBN;media;Tollywood;Chitram;bollywood;Cinema;Heroineసోష‌ల్ మీడియాలో నేష‌న‌ల్ క్ర‌ష్ జోరు..ఆ హీరోయిన్ల‌ను దాటేసి.. !సోష‌ల్ మీడియాలో నేష‌న‌ల్ క్ర‌ష్ జోరు..ఆ హీరోయిన్ల‌ను దాటేసి.. !rashmika mandhana{#}bhama;Raccha;Silver;Amitabh Bachchan;CBN;media;Tollywood;Chitram;bollywood;Cinema;HeroineTue, 10 Aug 2021 14:54:00 GMTక‌న్న‌డ ఇండ‌స్ట్రీ నుండి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న జోరు కొన‌సాగుతోంది. క‌న్న‌డ సినిమా కిరిక్ పార్టీతో ర‌ష్మిక వెండి తెర‌కు ప‌రిచ‌య‌మైంది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో క‌న్న‌డ‌లో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోయింది. ఇక టాలీవుడ్ లో ఛ‌లో సినిమాలో న‌టించే ఆఫ‌ర్ రావ‌డంతో ర‌ష్మిక గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అలా టాలీవుడ్ లో న‌టించిన మొద‌టి సినిమానే సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఆ త‌ర‌వాత వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటూ ర‌ష్మిక బిజీ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ప‌క్క‌న హీరోయిన్ గా నటించి ల‌క్కుతోక తొక్కింది. 

ఇక ఇప్పుడు ర‌ష్మిక స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తూ టాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. బ‌న్నీ హీరోగా న‌టిస్తున్న పుష్ప సినిమాలో ర‌ష్మిక న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే మ‌రికొన్ని సినిమాల‌లోనూ ర‌ష్మిక న‌టిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్ లో ఏకంగా అమితాబ్ బచ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఓ సినిమాలో అవ‌కాశం ద‌క్కించుకుని ప్ర‌స్తుతం ముంబైకి మకాం  మార్చింది. ఇదిలా ఉంటే ర‌ష్మిక హాట్ హాట్ ఫోటోల‌తో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫిట్నెస్ వీడియోలు... కొత్త కొత్త ఫోటో షూట్ ల‌తో కుర్రాళ్ల మ‌తి పోగొడుతున్న ఈ భామ సోష‌ల్ మీడియాలో జోరు చూపిస్తుంది.

అంతే కాకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లు గా ఎదిగిన ప‌లువురి ఫాలోవ‌ర్ల సంఖ్య‌ను ర‌ష్మిక బీట్ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ‌కు ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవ‌ర్ల సంఖ్య 20 మిలియ‌న్ల‌కు చేరింది. ఈ విష‌యాన్ని ర‌ష్మిక త‌న సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది.  ‘20 మిలియన్ల అనుభూతి ఉంది. లవ్‌ యూ’ అంటూ ర‌ష్మిక సోష‌ల్ మీడియాలో త‌న సంతోషాన్ని అభిమానుల‌తో పంచుకుంది. దాంతో ర‌ష్మిక అభిమానులు...ఇండ‌స్ట్రీకి చెందిన స్నేహితులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.



పుష్ప సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్.. !

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>