PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/parlamcs ent pi-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/parlamcs ent pi-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో ఉందంటూ కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ జగన్ సర్కార్ అప్పులతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేన, భారతీయ జనతా పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. పరిధికి మించి అప్పులు చేసి రాష్ట్రాభివృద్ధి కుంటుపడేలా చేశారని ఆరోపిస్తున్నారు. అటు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అంటూ ఆర్థిక మంత్రినే టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. అటు ప్రభుతRajya sabha{#}Punjab;SBI;PAYYAVULA KESHAV;Hanu Raghavapudi;Telugu Desam Party;Indian;Maharashtra;Jagan;Andhra Pradesh;Bank;central government;India;Governmentపీకల్లోతు అప్పులు... బయటపెట్టిన కేంద్రంపీకల్లోతు అప్పులు... బయటపెట్టిన కేంద్రంRajya sabha{#}Punjab;SBI;PAYYAVULA KESHAV;Hanu Raghavapudi;Telugu Desam Party;Indian;Maharashtra;Jagan;Andhra Pradesh;Bank;central government;India;GovernmentTue, 10 Aug 2021 14:41:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో ఉందంటూ కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ జగన్ సర్కార్ అప్పులతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేన, భారతీయ జనతా పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. పరిధికి మించి అప్పులు చేసి రాష్ట్రాభివృద్ధి కుంటుపడేలా చేశారని ఆరోపిస్తున్నారు. అటు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అంటూ ఆర్థిక మంత్రినే టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా ఇందుకు
ఘాటుగానే బదులిస్తోంది. పెద్దగా అప్పులు చేయలేదని పైకి చెబుతోంది.

కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల గురించి కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలోనే సవివరంగా వివరించింది. పది ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి ఏపీ గవర్నమెంట్ సంస్థలు, కార్పోరేషన్లు తీసుకున్న రుణాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2019 ఏప్రిల్ ఒకటి నుంచి బ్యాంకుల ఇచ్చిన రుణాలపై కేంద్రం వివరణ ఇచ్చింది. మొత్తం పది పీఎన్బీల నుంచి ఆంధ్రప్రదేశ్ సర్కార్... అక్షరాల 56 వేల 76 కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకుంది. ఇందులో అత్యధికంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు 15,047 కోట్ల రూపాయలు రుణంగా ఇచ్చింది. తర్వాత స్థానంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది. 9,450 కోట్లను ఏపీ సర్కార్ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి తీసుకుంది. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 7,075 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.5.797 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.4,300 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.2,800 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.2.307 కోట్లు, పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ రూ.750 కోట్లు రుణాలుగా ఇచ్చాయి. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.





వామ్మో... ఏపీకి బ్యాంకులిచ్చిన అప్పు..??

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>