BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-filmeb2b0c29-8694-4ded-b27d-a598d76275fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-filmeb2b0c29-8694-4ded-b27d-a598d76275fe-415x250-IndiaHerald.jpg పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప: ది రైజ్-పార్ట్ 1" క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ ప్రకటన అనంతరం సినిమా ప్రమోషన్లను మొదలు పెట్టేశారు మేకర్స్. వెంటనే సినిమా ఫస్ట్ సింగిల్ "దాక్కో దాక్కో మేక"ను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించి అందరి దృష్టిని తవైపుకు తిప్పుకున్నాడు "పుష్ప"రాజ్. ఆ సాంగ్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ ను ఆగష్టు 13న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా అనౌన్స్ చేస్తూ ఓ ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో అల్లు అర్జున్ తో మ్యూజిక్ డైరెక్టర్pushpa{#}December;Christmas;Allu Arjun;Thriller;prasad;Audience;India;August;Director;Cinemaపుష్ప : ఫస్ట్ సింగిల్ ప్రోమో... తగ్గేదే లే !పుష్ప : ఫస్ట్ సింగిల్ ప్రోమో... తగ్గేదే లే !pushpa{#}December;Christmas;Allu Arjun;Thriller;prasad;Audience;India;August;Director;CinemaTue, 10 Aug 2021 13:46:00 GMT
పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప: ది రైజ్-పార్ట్ 1" క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ ప్రకటన అనంతరం సినిమా ప్రమోషన్లను మొదలు పెట్టేశారు మేకర్స్. వెంటనే సినిమా ఫస్ట్ సింగిల్ "దాక్కో దాక్కో మేక"ను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించి అందరి దృష్టిని తవైపుకు తిప్పుకున్నాడు "పుష్ప"రాజ్. ఆ సాంగ్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ ను ఆగష్టు 13న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా అనౌన్స్ చేస్తూ ఓ ప్రోమోను రిలీజ్ చేశారు.
">

అందులో అల్లు అర్జున్ తో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా దర్శనం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి సాంగ్ లోని చిన్న లిరిక్ విన్పించారు. ఈ సాంగ్ ను 5 భారతీయ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ ప్రోమో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ ఆధారంగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ "పుష్ప"ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం డిసెంబర్ 25న, రెండవ భాగం 2022లో రిలీజ్ కానుంది.



`శాకుంతలం`లో అల్లు అర్హ పాత్ర ముగిసిందా...?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>