Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kruthi79dc2f33-d1f6-4827-a641-b09df0e07c9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kruthi79dc2f33-d1f6-4827-a641-b09df0e07c9d-415x250-IndiaHerald.jpgఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే క్రేజ్ ఉండేది. అంతేకాదు కమర్షియల్ హంగులతో వచ్చిన సినిమాలనే ఎక్కువగా చూసేవారూ ప్రేక్షకులు. కానీ రాను రాను సినిమా ప్రేక్షకుల పంథా మారుతుంది ఈ క్రమంలోనే ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగానే దర్శక నిర్మాతలు సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో అటు స్టార్ హీరో హీరోయిన్ లుగా కొనసాగుతున్న వారు సైతం ఏకంగా సినిమాల్లో ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లు కొనసాగిన అనుష్క సైజ్ జీరో సినిమాతో ఎంతగానో బరువు పెరిగి షాక్Kruthi{#}Hero Heroine;Instagram;Chitram;Ee Rojullo;anoushka;zero;kriti sanon;bollywood;Telugu;Cinema;Heroineకృతి సనన్ సాహసం.. తల్లి పాత్ర కోసం ఎంత బరువు పెరిగిందో తెలుసా?కృతి సనన్ సాహసం.. తల్లి పాత్ర కోసం ఎంత బరువు పెరిగిందో తెలుసా?Kruthi{#}Hero Heroine;Instagram;Chitram;Ee Rojullo;anoushka;zero;kriti sanon;bollywood;Telugu;Cinema;HeroineTue, 10 Aug 2021 14:11:00 GMTఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే క్రేజ్ ఉండేది. అంతేకాదు కమర్షియల్ హంగులతో వచ్చిన సినిమాలనే ఎక్కువగా చూసేవారూ ప్రేక్షకులు. కానీ రాను రాను  సినిమా ప్రేక్షకుల పంథా మారుతుంది  ఈ క్రమంలోనే ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగానే దర్శక నిర్మాతలు సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో అటు స్టార్ హీరో హీరోయిన్ లుగా కొనసాగుతున్న వారు సైతం ఏకంగా సినిమాల్లో ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లు కొనసాగిన అనుష్క సైజ్ జీరో సినిమాతో ఎంతగానో బరువు పెరిగి షాక్ ఇచ్చింది.



 నాజూగ్గా ఉండే అనుష్క ఒక్కసారిగా బొద్దు గా మారిపోయింది  ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఒక హీరోయిన్ ఇలాంటి సాహసం చేసింది. పాత్ర కోసం సన్నగా మారడం లేదా బొద్దు గా మారడం చేస్తున్న ఈ రోజుల్లో ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతిసనన్ కూడా ఇలాంటి తరహా సాహసం చేసింది.  కృతి సనన్ ప్రధాన పాత్రలో గర్భిణిగా నటించిన చిత్రం మీ మీ. ఈ సినిమాలో సరోగేట్ మదర్ గా నటించింది కృతి సనన్. ఇక ఈ పాత్ర కోసం 15 కిలోల బరువు పెరిగింది. అయితే ఇక ఈ సినిమా అటు కృతిసనన్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది అని చెప్పాలి. తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.



 అయితే ఇక  ఈ సినిమా తర్వాత కృతి సనన్ చాలా సినిమాలు చేయాల్సి ఉంది. ఆ సమయంలో మళ్లీ 15 కిలోల బరువు తగ్గాల్సిందే. దీని కోసం ఎన్నో కష్టాలు పడింది కృతిసనన్. ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాలేదు. ఈ క్రమంలోనే పట్టువిడవకుండా వర్కౌట్లు చేసి మళ్లీ సన్నబడింది. ఇటీవలే వ్యాయామాలకు సంబంధించిన ఒక వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది  ఈ ముద్దుగుమ్మ. మీమీ సినిమా కోసం బరువు పెరగడం ఒక చిన్న విషయం   కానీ ఆ తర్వాత 15 కిలోల బరువు తగ్గించుకోవడం మాత్రం ఒక పెద్ద సవాలు. ఇప్పుడిప్పుడే బరువు తగ్గి మళ్లీ పూర్వ రూపానికి వస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.



పిల్లనిచ్చిన మామని వదలని అల్లుడు.. ఏం చేశాడంటే?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>