MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu410aec71-58de-46bc-be26-aeef466afc0b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu410aec71-58de-46bc-be26-aeef466afc0b-415x250-IndiaHerald.jpgచిన్న తనంలోనే నటనను సీరియస్ గా తీసుకుని తండ్రితో, అన్నయ్యతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా తనను తాను అప్పుడే నిరూపించుకున్నాడు మహేష్ బాబు. పోరాటం సినిమాలో మొదటగా నటించడానికి మారాం చేసిన మహేష్ ఆ సినిమాలో నటించాకా మారిపోయాడు. సూపర్ స్టార్ కృష్ణ డైరెక్ట్ చేసిన శంఖారావం సినిమా నుంచి సినిమా లను సీరియస్ గా తీసుకున్నాడు ఎనిమిదేళ్ళ పిల్లవాడు. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఒక రోజు తన లాగే డ్రెస్ వేసుకున్న ఓ కుర్రాడిని చూసి మహేష్ తనకి వేసిన డ్రెస్ అతనికి ఎందుకు వేశారని అసిస్టెంట్ డైరెక్టర్ ని అడిగాmahesh babu{#}krishna;sarath kumar;sharath;Bike;Father;Sharrath Marar;Koduku Diddina Kapuram;Master;Director;Cinemaచైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడే డూప్ లేకుండా మహేష్ బాబు రిస్కీ జంప్చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడే డూప్ లేకుండా మహేష్ బాబు రిస్కీ జంప్mahesh babu{#}krishna;sarath kumar;sharath;Bike;Father;Sharrath Marar;Koduku Diddina Kapuram;Master;Director;CinemaTue, 10 Aug 2021 17:12:00 GMTచిన్న తనంలోనే నటనను సీరియస్ గా తీసుకుని తండ్రితో, అన్నయ్యతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా తనను తాను అప్పుడే నిరూపించుకున్నాడు మహేష్ బాబు. పోరాటం సినిమాలో మొదటగా నటించడానికి మారాం చేసిన మహేష్ ఆ సినిమాలో నటించాకా మారిపోయాడు. సూపర్ స్టార్ కృష్ణ డైరెక్ట్ చేసిన శంఖారావం సినిమా నుంచి సినిమా లను సీరియస్ గా తీసుకున్నాడు ఎనిమిదేళ్ళ పిల్లవాడు.  ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఒక రోజు తన లాగే డ్రెస్ వేసుకున్న ఓ కుర్రాడిని చూసి మహేష్ తనకి వేసిన డ్రెస్ అతనికి ఎందుకు వేశారని అసిస్టెంట్ డైరెక్టర్ ని అడిగారు.

మీకు డూప్ గా ఆ అబ్బాయ్ నటిస్తాడని తెలుపగా పై నుంచి కిందకు దూకే సీన్ ఒకటి ఉందని ఆ సీన్ మీ డూప్ చేస్తాడు అని చెప్పాడు. అయితే ఇది విన్న మహేష్ ఈ మాత్రం దానికి డూప్ ఎందుకు నేనే చేసేస్తా కదా అని కెమెరా లేకుండానే, షాట్ కాకపోయినా కూడా వెంటనే దూకి చూపించాడు. తనకు డూప్ అవసరం లేదని తను స్వయంగా దోకాగలను అని దూకి ఆ సీన్ లో డూప్ లేకుండా నటించాడు మహేష్. అప్పుడు ఈ కుర్రాడి ధైర్యసాహసాలు చూసి అక్కడున్న యూనిట్ అంతా ఎంతో మెచ్చుకున్నారట. అంత పెద్ద ఎత్తును డూప్ లేకుండా చేసి అప్పుడే అందరి ఆశీర్వాదాలు పొందాడు మహేష్.

అలాగే కొడుకు దిద్దిన కాపురం సినిమాలో ఓ మోటార్ బైక్ స్టంట్ సీన్ ఉంది. అది కూడా ఎంతో రిస్క్ షార్ట్. దానికోసం మహేష్ బాబుకు డూప్ పెట్టారు. తండ్రి స్పాట్లో ఉంటే ఆ పని చేసేందుకు ఒప్పుకోరని ఆయన లంచ్ కి వెళ్ళిన సమయంలో స్టంట్ మాస్టర్ ను ఒప్పించి ఆ మోటార్ బైక్ సీన్ లో నటించాడు మహేష్. అలాగే బాలచంద్రుడు సినిమాలో పై నుండి కిందకు దూకే సన్నివేశంలో ఎలాంటి డూప్ లేకుండా నటిస్తానని చెప్పాడు ఆ సినిమాలో శరత్ కుమార్ విలన్ గా నటించాడు. చిన్న పిల్లాడే డూప్ అవసరం లేదని అనగా శరత్ బాబు కూడా డూప్ లేకుండా నటిస్తానని చెప్పాడు. అలా ఆ సీన్ లో  ఆయనకు ప్రమాదం జరిగింది. ఆ తర్వాత అతను డూప్ లేకుండా నటించలేదు. మహేష్ కు ఏమీ కాలేదు. 



ఏపీలో ఇక అన్నీ ఆఫ్ లైన్ క్లాసులే..

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>