MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mailaika541a6138-7467-4c3a-b4ef-0bb4ad4a8a26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mailaika541a6138-7467-4c3a-b4ef-0bb4ad4a8a26-415x250-IndiaHerald.jpgమలైకా వేసుకున్న డ్రెస్ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే...! బాలీవుడ్ దివా మలైకా ఆరోరా హెల్త్ పట్ల ఫుల్ కేర్ తీసుకుంటున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇకపోతే మలైకా ఎప్పుడూ ట్రెండింగ్ డ్రెస్సెస్ ధరిస్తూ అల్ట్రా మోడ్రన్ లుక్స్‌లో కనిపిస్తుంటుంది. బాలీవుడ్ సెలబ్రిటీ అర్బాజ్ ఖాన్‌తో విడాకుల తర్వాత ఈ భామ హీరో అర్జున్ కపూర్‌తో లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉంది. జిమ్, యోగా సెషన్స్‌ తన ఇన్ స్టా వేదికగా నిర్వహించే మలైకా.. సరికొత్త డిజైనర్ లుక్‌తో మెరిసిపోయింది. ఈ నేపథ్యంలోనే యువకుల హృదయాలను దోచేసుకుందని చెప్mailaika{#}Malaika Arora;bollywood;bhama;Arjun;Yoga;Fashion;Ishtamమలైకా వేసుకున్న డ్రెస్ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే...!మలైకా వేసుకున్న డ్రెస్ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే...!mailaika{#}Malaika Arora;bollywood;bhama;Arjun;Yoga;Fashion;IshtamTue, 10 Aug 2021 18:00:00 GMTబాలీవుడ్ దివా మలైకా ఆరోరా హెల్త్ పట్ల ఫుల్ కేర్ తీసుకుంటున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇకపోతే మలైకా ఎప్పుడూ ట్రెండింగ్ డ్రెస్సెస్ ధరిస్తూ అల్ట్రా మోడ్రన్ లుక్స్‌లో కనిపిస్తుంటుంది. బాలీవుడ్ సెలబ్రిటీ అర్బాజ్ ఖాన్‌తో విడాకుల తర్వాత ఈ భామ హీరో అర్జున్ కపూర్‌తో లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉంది. జిమ్, యోగా సెషన్స్‌ తన ఇన్ స్టా వేదికగా నిర్వహించే మలైకా.. సరికొత్త డిజైనర్ లుక్‌తో మెరిసిపోయింది.

ఈ నేపథ్యంలోనే యువకుల హృదయాలను దోచేసుకుందని చెప్పొచ్చు. నాలుగు పదుల వయసు దాటిపోతున్నప్పటికీ స్లిమ్ అండ్ ఫిట్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది మలైకా. డ్యాన్స్, రియాలిటీ, ఫ్యాషన్ షోస్ ప్లస్ ప్రకటనలతో మైలకా బాగానే సంపాదించిందనే చర్చ బీటౌన్‌లో జరుగుతున్నది. తాజాగా మలైకా రీసెంట్ లుక్ గురించి యూత్‌ చర్చించుకుంటున్నది. టోనీ మాటిసెవ్స్కీ డిజైన్ చేసిన కొత్త దుస్తుల్లో కనిపించిన మలైకా కుర్రకారు మదిని దోచేసుకుంది. కాగా, మలైకా ధరించిన బ్లాక్ డ్రెస్ కాస్ట్ రూ.72 వేలు.

ఈ విషయం తెలుసుకుని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హెల్త్ పట్ల కాన్షియస్‌నెస్‌గా ఉండే ఈ భామ గతంలో పలు ఎక్సర్ సైజెస్‌కు సంబంధించిన వీడియోస్‌ను ఇన్ స్టా వేదికగా పంచుకుంది. అవి అప్పట్లో నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా రొటన్‌కు భిన్నంగా ఉండేందుకు మలైకా ఎప్పుడూ ప్రయోగాలు చేస్తుందని బీ టౌన్ సెలబ్రిటీలు చెప్తుండటం విశేషం. ఇకపోతే మలైకా ఏ డ్రెస్ వేసినా బాగుంటుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటారు. మొత్తంగా దుస్తులతోనూ ఆకర్షిస్తోంది మలైకా ఆరోరా. లేటు వయసులోనూ ఘాటు అందాలను ప్రదర్శించడం పట్ల కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదు మలైకా. తనకు ఇష్టమైన జీవితాన్ని తనకు ఇష్టం వచ్చినట్లుగానే లీడ్ చేస్తానని పేర్కొంది మలైకా ఆరోరా. రియాలిటీ, డ్యాన్స్ షోస్‌లోనూ జడ్డిగా వ్యవహరించే క్రమంలోనూ డ్రెస్సింగ్ స్టైల్ పట్ల మలైకా శ్రద్ధ వహిస్తుందట.


ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!

విజయశాంతి కి మహేష్ బాబు కి ఉన్న చుట్టరికం ఏంటి ?

తిరుమలలో ఈ నెల మరింత ప్రత్యేకం

ఫ్లాష్ న్యూస్ : కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు భారత్ అనుమతి.. !

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

దళిత బంధు : వరమా..శాపమా.. ?

మానవ హక్కులు ఏమయిపోయాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>