Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-5884f291-222a-4805-b39e-e68b63cf2025-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-5884f291-222a-4805-b39e-e68b63cf2025-415x250-IndiaHerald.jpgసాధారణంగా గొడుగు ఎలా ఉంటుందో అందరూ చూసే ఉంటారు.. వర్షంలో తడవకుండా ఎండలో సూర్యరశ్మి తాకకుండా ఎక్కువమంది గొడుగు వాడుతూ ఉంటారు. ఇలా సాధారణంగా అందరూ వాడే గొడుగు ఎలా ఉంటుందో తెలుసు కానీ.. డి విటమిన్ గొడుగు ఎలా ఉంటుందో మీకు తెలుసా.. డి-విటమిన్ ఇచ్చే గొడుగు.. అలాంటివి కూడా ఉంటాయా.. ఎక్కడ.? అని అంటారా.. డి విటమిన్ ఈ గొడుగు బయట మార్కెట్లో ఉండదండోయ్ కేవలం కడుపుబ్బ నవ్వించే జబర్దస్త్ లో మాత్రమే ఉంటుంది. ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో లో డి విటమిన్ గొడుగు ఎలా ఉంటుంది అని చూపించి ప్రేJabardasth {#}Vitamin;sudigali sudheer;Jabardasth;Audience'డి' విటమిన్ గొడుగు చూసారా.. చూస్తే అవాక్కే?'డి' విటమిన్ గొడుగు చూసారా.. చూస్తే అవాక్కే?Jabardasth {#}Vitamin;sudigali sudheer;Jabardasth;AudienceMon, 09 Aug 2021 08:40:00 GMTసాధారణంగా గొడుగు ఎలా ఉంటుందో అందరూ చూసే ఉంటారు.. వర్షంలో తడవకుండా ఎండలో  సూర్యరశ్మి తాకకుండా ఎక్కువమంది గొడుగు వాడుతూ ఉంటారు.  ఇలా సాధారణంగా అందరూ వాడే గొడుగు ఎలా ఉంటుందో తెలుసు కానీ.. డి విటమిన్ గొడుగు ఎలా ఉంటుందో మీకు తెలుసా..  డి-విటమిన్ ఇచ్చే గొడుగు..  అలాంటివి కూడా ఉంటాయా..  ఎక్కడ.?  అని అంటారా..  డి విటమిన్ ఈ గొడుగు బయట మార్కెట్లో ఉండదండోయ్ కేవలం కడుపుబ్బ నవ్వించే జబర్దస్త్ లో మాత్రమే ఉంటుంది.



 ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో లో డి విటమిన్ గొడుగు ఎలా ఉంటుంది అని చూపించి ప్రేక్షకులందరినీ అవాక్కయ్యేలా చేశాడు ఆటో రాంప్రసాద్.   కాస్త వివరాల్లోకి వెళితే.. ప్రతి వారం జబర్దస్త్ కు కొనసాగింపుగా వస్తున్న ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులు అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.  ప్రతి వారం కూడా కమెడియన్స్ సరి కొత్త కాన్సెప్ట్తో తెర మీదికి వచ్చి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటారు.



 అయితే ఎక్స్ ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీమ్ పర్ఫార్మెన్స్ కి ఏ రేంజిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ టీమ్ పర్ఫామెన్స్ చూసేందుకే ఎంతో మంది ప్రేక్షకులు ఎక్స్ ట్రా జబర్దస్త్ చూస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే  మరో కొత్త కాన్సెప్ట్తో తెర మీదికి వచ్చారు సుడిగాలి సుధీర్ టీం. వర్షాలు వచ్చే లాగా ఉన్నాయి గొడుగు తీసుకోండి సార్ అంటూ కొడుకు అమ్మే గెటప్ లో చేస్తాడు ఆటో రాంప్రసాద్.. ఎంత అంటూ అడుగుతాడు గెటప్ శ్రీను.. మన దగ్గర డి-విటమిన్ గొడుగు కూడా ఉంది అంటూ చెబుతాడు రాంప్రసాద్..  డి-విటమిన్ గొడుగా.. అది ఎలా ఉంటుంది అని అడుగుతాడు శ్రీను..  ఎలాంటి టాప్ లేకుండా మొత్తం ఓపెన్ గా ఉన్న గొడుగును చూపించి ఇదే డి విటమిన్ గొడుగు అని చెప్పడంతో షాక్ అవుతాడు. మా దగ్గర మ్యాజిక్ గొడుగు కూడా ఉంది అంటూ మరో గొడుగు తీస్తాడు రాంప్రసాద్. ఇక్కడ గొడవ లేదు కదండి అని అడుగుతాడు గెటప్ శీను. మ్యాజిక్ గొడుగు అంటే అదేనండి పట్టుకునే ఫెడల్ కనిపిస్తుంది కానీ పైన గొడుగు కనిపించదు అంటూ రాంప్రసాద్ పంచ్ వేస్తాడు.
" style="height: 224px;">



ఏపీకి మూడురాజ‌ధానులుంటాయి

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

ఆ విషయంలో సరిలేరు నీకెవ్వరు !

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>