MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesbabu28c124bb-ea12-41ea-87cd-a7847ac24b1c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesbabu28c124bb-ea12-41ea-87cd-a7847ac24b1c-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంతోమంది అభిమానులను కూడ పెట్టుకున్నాడు. ఇక సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా, ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎదిగిపోయాడు. ఇక ఈయన సినిమా అంటే ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి చూపుతారు. అయితే దీపికా పదుకొనే లాంటి హీరోయిన్లు తన గురించి ఏమన్నారో చూద్దాం. దీపికా పదుకొనే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ మనకు తెలుసు. ఈమె ఒకసారి ఆడియో ఫంక్షన్ కి వచ్చినప్పుడు, అక్కడ ఇంటర్వ్యూ లో పాల్గొన్నది. అక్కడ అందరి ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉండగా, అందులోనMAHESBABU{#}Ishtam;deepika;bollywood;Interview;Audio;Heroine;krishna;Hero;mahesh babu;Cinemaమహేష్ బాబు గురించి దీపికా పదుకునే ఏమన్నదో తెలుసా..?మహేష్ బాబు గురించి దీపికా పదుకునే ఏమన్నదో తెలుసా..?MAHESBABU{#}Ishtam;deepika;bollywood;Interview;Audio;Heroine;krishna;Hero;mahesh babu;CinemaMon, 09 Aug 2021 08:00:00 GMT సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంతోమంది అభిమానులను కూడ పెట్టుకున్నాడు. ఇక సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా, ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎదిగిపోయాడు. ఇక ఈయన సినిమా అంటే ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి చూపుతారు. అయితే దీపికా పదుకొనే లాంటి హీరోయిన్లు తన గురించి ఏమన్నారో చూద్దాం.


దీపికా పదుకొనే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్  మనకు తెలుసు. ఈమె ఒకసారి ఆడియో  ఫంక్షన్ కి వచ్చినప్పుడు, అక్కడ ఇంటర్వ్యూ లో పాల్గొన్నది. అక్కడ అందరి ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉండగా, అందులోనుంచి ఒక జర్నలిస్ట్  ప్రశ్న ఇలా అడిగాడు.

మీరు ఎప్పుడు బాలీవుడ్ లోనే సినిమాలు తీస్తారా..? ఇక వేరే భాష సినిమాలలోకి వెళ్ళరా అని అడిగారు?

అందుకు దీపికా పదుకొనే నాకు ఛాన్స్ వస్తే ఎక్కడైనా నటించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ఇక అంతే కాకుండా ఆల్రెడీ తమిళంలో కూడా ఒక సినిమా తీశాను అని తెలిపింది. కానీ నేను అవకాశాల కోసం వేచి చూసినప్పుడు నా దగ్గరికి వచ్చాయి..కానీ నేను అప్పుడు చేయలేకపోయాను అని తెలిపింది. ఒకవేళ ఫ్యూచర్లో చేస్తానేమో తెలియకపోవచ్చు.నేను ఎక్కడైనా ఏ హీరో తో అయినా నటించడానికి సిద్ధమే అని చెప్పింది..

ఇక మిగిలిన  వాళ్ళు నీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడిగగా?
ఆమె నవ్వి మహేష్ అని తెలిపింది. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. అందుకు ఆమె, ఎందుకు నవ్వుతున్నారు అని అడగగా.. నిజంగా మీకు మహేష్ బాబు తెలుసా..? అని ఆమెను ఎగతాళి చేయడం మొదలు పెట్టారు.  అందుచేతనే  వారు నవ్వరాట. అప్పుడు దీపిక నాకు మహేష్ బాబు తెలియదు అనుకుంటున్నారా..? ఇది సినీ ప్రపంచం.. మేము అంతా ఒక కుటుంబం.. కుటుంబంలోని వారు తెలియదు అంటే ఎలా ఉంటుంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది.. ముఖ్యంగా మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం అని తెలిపింది దీపిక.





గుడ్ న్యూస్ : ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. మొత్తం వాళ్లే చూసుకుంటారు?

మూడో కన్ను ఉంటేనే మగాళ్లకు రక్షణ

తెలుగు తెరకు మరో ప్రకాష్ రాజ్ దొరికాడా ?

ఈ క్రీడాకారిణిది స్ప్రింగ్ బాడీ.. ఎలా మెలికలు తిరుగుతుందో చూస్తే అవాక్కవుతారు!

'నీరజ్ చోప్రా'కు రివార్డుల వెల్లువ.. వామ్మో అన్ని కోట్లా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>